18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నంద్యాలలో స్టాక్ మార్కెట్ పేరుతో భారీ సైబర్ మోసం

Writer: Pooja 05:53 AM, 18 సెప్టెంబర్, 2026
నంద్యాలలో స్టాక్ మార్కెట్ పేరుతో భారీ సైబర్ మోసం

స్టాక్ మార్కెట్‌లో అధిక రాబడుల పేరుతో మోసాలకు పాల్పడటంతో పాటు ఏపీకే ఫైళ్ల ద్వారా బ్యాంకు ఖాతాల నుంచి నగదు దోచుకున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా ధర్మపురికి చెందిన కొలుసు శ్రీకాంత్‌, విజయవాడకు చెందిన సనపాల సాయి ప్రకాశ్ నాయుడిని కోవెలకుంట్ల సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.25 లక్షల నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల ఎస్పీ సునీల్ షొరాన్ గురువారం ఈ వివరాలను వెల్లడించారు. 2024 డిసెంబరులో నంద్యాల జిల్లా సంజామల మండలం కానాల గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మల్లికార్జునకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన నిందితులు. స్టాక్ మార్కెట్‌లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ.22.80 లక్షలు పెట్టుబడి పెట్టించారు. అనంతరం నకిలీ యాప్‌లో ఆయన ఖాతాలో రూ.1.44 కోట్ల లాభం వచ్చినట్లు చూపించి, ఆ మొత్తాన్ని తీసుకోవాలంటే పన్నులు, ఇతర ఛార్జీల పేరుతో మరో రూ.25 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

మరో కేసులో రేవనూరుకు చెందిన ఆటోడ్రైవర్ చరణ్‌రాజ్ ఎస్‌బీఐ ఖాతాలో ఉన్న రూ.5.24 లక్షలను నిందితులు లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన సెల్‌ఫోన్‌కు ఏపీకే ఫైల్ పంపించి, దాన్ని ఓపెన్ చేయించిన వెంటనే ఖాతాలోని నగదును సైబర్ నేరగాళ్లు దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ రెండు కేసులపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల కదలికలపై నిఘా పెట్టి వారి ఆచూకీ గుర్తించారు. అనంతరం ఇద్దరినీ అరెస్ట్ చేసి, వారి వద్ద ఉన్న నగదు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శుక్రవారం లక్ష్మీ పూజలో పాటించాల్సిన నియమాలివే...

శుక్రవారం లక్ష్మీ పూజలో పాటించాల్సిన నియమాలివే...

నేటి పంచాంగంలో తెలుసుకోవాల్సిన విశేషాలివే

నేటి పంచాంగంలో తెలుసుకోవాల్సిన విశేషాలివే

నేటి రాశిఫలాలు: ఏ రాశికి అదృష్టం కలిసొస్తుంది?

నేటి రాశిఫలాలు: ఏ రాశికి అదృష్టం కలిసొస్తుంది?

అమెరికా సంస్థలో భారీ లేఆఫ్స్

అమెరికా సంస్థలో భారీ లేఆఫ్స్

ఓటర్ల నోటీసుల పరిష్కారం మరింత సులభతరం

ఓటర్ల నోటీసుల పరిష్కారం మరింత సులభతరం

ట్యాగ్లు
సైబర్ నేరాలుస్టాక్ మార్కెట్ మోసంఏపీకే మోసంనంద్యాల పోలీసులుఆన్‌లైన్ మోసంసైబర్ నేరగాళ్ల అరెస్ట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు - సీఎం రేవంత్

డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు - సీఎం రేవంత్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డబ్ల్యూఏపీఎల్‌కు మద్దతుగా మహిళా బైకర్ల భారీ ర్యాలీ
జనరల్

డబ్ల్యూఏపీఎల్‌కు మద్దతుగా మహిళా బైకర్ల భారీ ర్యాలీ

రేపు కోదాడలో మెగా జాబ్‌మేళా
జనరల్

రేపు కోదాడలో మెగా జాబ్‌మేళా

ఆపరేషన్‌ పోలోపై ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఆపరేషన్‌ పోలోపై ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ కీలక వ్యాఖ్యలు

నంద్యాలలో స్టాక్ మార్కెట్ పేరుతో భారీ సైబర్ మోసం
జనరల్

నంద్యాలలో స్టాక్ మార్కెట్ పేరుతో భారీ సైబర్ మోసం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 11: హౌస్‌లో చరణ్ గ్రాండ్ రీఎంట్రీ...రోహిత్‌తో స్నేహానికి త్రిగుణ్ ప్రయత్నం.
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 11: హౌస్‌లో చరణ్ గ్రాండ్ రీఎంట్రీ...రోహిత్‌తో స్నేహానికి త్రిగుణ్ ప్రయత్నం.

శుక్రవారం లక్ష్మీ పూజలో పాటించాల్సిన నియమాలివే...
జనరల్

శుక్రవారం లక్ష్మీ పూజలో పాటించాల్సిన నియమాలివే...

నేటి పంచాంగంలో తెలుసుకోవాల్సిన విశేషాలివే
జనరల్

నేటి పంచాంగంలో తెలుసుకోవాల్సిన విశేషాలివే

నేటి రాశిఫలాలు: ఏ రాశికి అదృష్టం కలిసొస్తుంది?
జనరల్

నేటి రాశిఫలాలు: ఏ రాశికి అదృష్టం కలిసొస్తుంది?

అమెరికా సంస్థలో భారీ లేఆఫ్స్
జనరల్

అమెరికా సంస్థలో భారీ లేఆఫ్స్

ఓటర్ల నోటీసుల పరిష్కారం మరింత సులభతరం
జనరల్

ఓటర్ల నోటీసుల పరిష్కారం మరింత సులభతరం

IND vs AFG: టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
క్రీడలు

IND vs AFG: టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

మీడియాతో ఆఫ్‌ ద రికార్డ్ సమావేశం నిర్వహించిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
రాజకీయాలు

మీడియాతో ఆఫ్‌ ద రికార్డ్ సమావేశం నిర్వహించిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్