29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎంతో మారిషస్ బృందం భేటీ

Writer: Nithish 03:52 PM, 29 ఆగస్టు, 2026
ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎంతో మారిషస్ బృందం భేటీ

మారిషస్‌లో తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు, పురాణ ఇతిహాసాలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. శనివారం మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో మారిషస్ పబ్లిక్ సర్వీస్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల మంత్రి లచ్మునా రాజ్ పెంటియా నేతృత్వంలోని ప్రతినిధి బృందం భట్టి విక్రమార్కతో భేటీ అయింది.

తెలంగాణ, మారిషస్ మధ్య సుదీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. ఉమ్మడి చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలను ఆయన గుర్తుచేశారు. మారిషస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న రామ భజన కార్యక్రమానికి, విద్య, సాంస్కృతిక పరిశోధన, కళలు, భాష, సాంస్కృతిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు తెలంగాణ చేస్తున్న కృషికి మారిషస్ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్‌లో మరోసారి అంతరాయం

కేబినెట్ విస్తరణ అవసరం.. గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ కీలక భేటీ

నార్త్ కొరియా డిజిటల్ నిఘా.. స్మార్ట్‌ఫోన్‌లో షాకింగ్ నిజాలు

ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్ ను సస్పెండ్ చేసిన ఎంఐఎం..

నేపాల్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. నిలిచిన సహాయక చర్యలు

ట్యాగ్లు
తెలంగాణభట్టి విక్రమార్కమారిషస్తెలుగు భాషతెలుగు సంస్కృతితెలంగాణ ప్రభుత్వంసాంస్కృతిక వారసత్వంతెలుగు ప్రవాసులుమారిషస్ తెలుగు సమాజంరామ భజన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గోల్ఫ్‌ టూరిజం హబ్‌గా తెలంగాణ - మంత్రి జూపల్లి కృష్ణారావు
జనరల్

‘రామాయణం’ రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాత ప్రయత్నాలు
సినిమాలు

‘రామాయణం’ రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాత ప్రయత్నాలు

ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎంతో మారిషస్ బృందం భేటీ
జనరల్

ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎంతో మారిషస్ బృందం భేటీ

రోజూ కొబ్బరి తింటున్నారా? డాక్టర్ల కీలక సూచనలు
ఆరోగ్యం

రోజూ కొబ్బరి తింటున్నారా? డాక్టర్ల కీలక సూచనలు

వైసీపీపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. త్వరలో కొత్త పార్టీ
రాజకీయాలు

వైసీపీపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. త్వరలో కొత్త పార్టీ

హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్‌లో మరోసారి అంతరాయం
జనరల్

హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్‌లో మరోసారి అంతరాయం

కేబినెట్ విస్తరణ అవసరం.. గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
జనరల్

కేబినెట్ విస్తరణ అవసరం.. గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

వైరల్ AI ఫొటోపై ఊర్వశి రౌతేలా రియాక్షన్.. హీరోయిన్లకు కీలక విజ్ఞప్తి!
సినిమాలు

వైరల్ AI ఫొటోపై ఊర్వశి రౌతేలా రియాక్షన్.. హీరోయిన్లకు కీలక విజ్ఞప్తి!

ఆ తేదీన విడుదల కానున్న ఆశిష్ ‘దేత్తడి’...
గాసిప్స్

ఆ తేదీన విడుదల కానున్న ఆశిష్ ‘దేత్తడి’...

టాక్సిక్‌పై ఇరుముడి హవా.. బుకింగ్స్‌లో రవితేజ జోరు
సినిమాలు

టాక్సిక్‌పై ఇరుముడి హవా.. బుకింగ్స్‌లో రవితేజ జోరు

‘ఆ సినిమా ఫస్ట్ హాఫ్ టెక్స్ట్‌బుక్‌లా ఉంది’.. సుమంత్ కామెంట్స్ వైరల్!
సినిమాలు

‘ఆ సినిమా ఫస్ట్ హాఫ్ టెక్స్ట్‌బుక్‌లా ఉంది’.. సుమంత్ కామెంట్స్ వైరల్!

బిగ్‌బాస్‌ చాలా కష్టం.. విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!
షోస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!