14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైసీపీపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. త్వరలో కొత్త పార్టీ

Writer: Nithish 02:58 PM, 29 ఆగస్టు, 2026
వైసీపీపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. త్వరలో కొత్త పార్టీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మాజీ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పార్టీ నాయకత్వం, ‘కోటరీ’పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తనను ‘నమ్మకద్రోహి’గా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ శనివారం సుదీర్ఘ బహిరంగ లేఖ విడుదల చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలోనే తాను రాజ్యసభ సభ్యత్వంతో పాటు పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నానని తెలిపారు. త్వరలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. జగన్‌మోహన్ రెడ్డికి తాను ఎప్పుడూ నమ్మకస్తుడిగానే ఉన్నానని పేర్కొంటూ, తాను నమ్మకద్రోహి అయితే గతంలోనే కాంగ్రెస్‌తో రాజీ చేసుకుని సీబీఐ, ఈడీ కేసుల నుంచి బయటపడేవాడినని వ్యాఖ్యానించారు. జగన్‌తో కలిసి తాను కూడా 15 నెలలు జైలు జీవితం గడిపిన విషయాన్ని గుర్తుచేశారు.

వైసీపీలో ప్రస్తుతం జగన్ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక స్థాయిలో ఉన్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. సజ్జల రాజ్యాంగేతర శక్తిలా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు జగన్‌ను కలిసే అవకాశం లేకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. 2022 మంగళగిరి ప్లీనరీలో తనపై భౌతిక దాడికి ప్రయత్నించినా జగన్ స్పందించలేదని ఆరోపించారు. కోటరీ ఒత్తిళ్ల కారణంగా తనను కీలక బాధ్యతలు, కోర్ కమిటీ నుంచి తప్పించారని, తనను అవమానించిన ఘటనలు 74 వరకు ఉన్నాయని పేర్కొన్నారు. పార్టీలో కొనసాగుతూ కోవర్టు రాజకీయాలు చేయడం తన వల్ల కాదని, ప్రజల్లోకి వెళ్లి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతానని స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు అసలైన ద్రోహులు ఎవరో ఆలోచించుకోవాలని కోరుతూ, త్వరలో మరిన్ని అంశాలను మీడియా ముందు వెల్లడిస్తానని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా దాతలు నిధులు ఇస్తున్నారంటూ మేరీ మిల్బెన్ ఆరోపణలు

కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా దాతలు నిధులు ఇస్తున్నారంటూ మేరీ మిల్బెన్ ఆరోపణలు

కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి కౌంటర్‌

కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి కౌంటర్‌

 బుల్లెట్ ట్రైన్ పేరుతో రైతుల భూముల సేకరణా? రేవంత్ సర్కారుపై బీఆర్‌ఎస్ నేత ఫైర్

బుల్లెట్ ట్రైన్ పేరుతో రైతుల భూముల సేకరణా? రేవంత్ సర్కారుపై బీఆర్‌ఎస్ నేత ఫైర్

జగన్ ఆస్తుల కేసుల్లో కీలక పరిణామం..

జగన్ ఆస్తుల కేసుల్లో కీలక పరిణామం..

ఏపీలో గ్రామాల విలీనంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ఏపీలో గ్రామాల విలీనంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

త్రివర్ణ పతాకంతో నిరసన తెలిపితే నేరమా? కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు

త్రివర్ణ పతాకంతో నిరసన తెలిపితే నేరమా? కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు

ట్యాగ్లు
విజయసాయిరెడ్డివైఎస్సార్సీపీజగన్ మోహన్ రెడ్డిసజ్జల రామకృష్ణారెడ్డిఆంధ్రప్రదేశ్ రాజకీయాలువైసీపీ రాజకీయాలుకొత్త రాజకీయ పార్టీవిజయసాయి రెడ్డి బహిరంగ లేఖవైసీపీ కోటరీఏపీ పాలిటిక్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’?
ఓటీటీ

ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’?

సతీమణితో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్
జనరల్

సతీమణితో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ.. మంత్రి సీతక్క
జనరల్

తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ.. మంత్రి సీతక్క

కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా దాతలు నిధులు ఇస్తున్నారంటూ మేరీ మిల్బెన్ ఆరోపణలు
రాజకీయాలు

కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా దాతలు నిధులు ఇస్తున్నారంటూ మేరీ మిల్బెన్ ఆరోపణలు

ట్రంప్‌–బీబీసీ పరువు నష్టం కేసులో కీలక పరిణామం
జనరల్

ట్రంప్‌–బీబీసీ పరువు నష్టం కేసులో కీలక పరిణామం

మెటా మ్యూస్ వండర్‌లో యాక్టివ్ మెమరీ, యాక్టివ్ ఫోకస్‌.. ఏం చేయగలవంటే?
టెక్నాలజీ

మెటా మ్యూస్ వండర్‌లో యాక్టివ్ మెమరీ, యాక్టివ్ ఫోకస్‌.. ఏం చేయగలవంటే?

సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘డోంట్ స్లీప్’ టీజర్
సినిమాలు

సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘డోంట్ స్లీప్’ టీజర్

విజయవాడ సరస్ మేళాకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము
జనరల్

విజయవాడ సరస్ మేళాకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము

బిగ్ బాస్ 10: రోహిత్–శాలిని మధ్య విభేదాలు.. బ్రేకప్ రూమర్స్‌కు కారణమిదేనా?
షోస్

బిగ్ బాస్ 10: రోహిత్–శాలిని మధ్య విభేదాలు.. బ్రేకప్ రూమర్స్‌కు కారణమిదేనా?

పేద కుటుంబాలకు రష్మిక అండ.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ ప్రారంభం
జనరల్

పేద కుటుంబాలకు రష్మిక అండ.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ ప్రారంభం

‘రణబాలి’కి జీరో కట్స్‌.. రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?
సినిమాలు

‘రణబాలి’కి జీరో కట్స్‌.. రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
జనరల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!