23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘మీ సేవ’ డోర్‌ డెలివరీ సర్వీసులు ప్రారంభం

Writer: Shivani K 02:33 PM, 23 సెప్టెంబర్, 2026
‘మీ సేవ’ డోర్‌ డెలివరీ సర్వీసులు ప్రారంభం

ప్రజలకు ప్రభుత్వ పౌర సేవలను మరింత సులభంగా అందించేందుకు ‘మీ సేవ డోర్ డెలివరీ సర్వీసెస్‌’కు శ్రీకారం చుట్టారు. మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవతో బుధవారం ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ప్రజలు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయడం లేదా మీ సేవ పోర్టల్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్‌ బుకింగ్‌ పూర్తయిన అనంతరం మీ సేవ ఎగ్జిక్యూటివ్‌ నేరుగా దరఖాస్తుదారుల ఇంటి వద్దకు చేరుకుని సేవలను అందిస్తారు.

జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ఆదాయ, కుల, నివాస ధృవీకరణ పత్రాలు, ఈసీ కాపీలు, పోలీసు శాఖ సేవలు, ఐజీఆర్‌ఎస్‌ రిజిస్ట్రేషన్లు సహా మీ సేవ ద్వారా అందించే ముఖ్యమైన పౌర సేవలను ఇంటి వద్దే పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం 70 మందికి పైగా మీ సేవ ఏజెంట్లు, మీ సేవ వీఎల్‌ఈలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తొలి దశలో ‘క్యూర్‌’ ప్రాంతాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ఈ సేవలను అమలు చేయనున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ సేవలను విస్తరించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాని రిక్వెస్ట్‌పై డీజీపీ సీవీ ఆనంద్ కీలక ప్రకటన

బీజేపీలో కీలక నియామకాలు.. రాష్ట్రాల వారీగా కొత్త బాధ్యతలు

తెలంగాణ సచివాలయంలో నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు

ప్రేమ వివాహాలు చేసుకుంటే సామాజిక బహిష్కరణ - హిసార్‌ గ్రామంలో తీర్మానం

శ్వేతసౌధంలో భారీ డ్రోన్‌పోర్టు.. ట్రంప్‌ కొత్త ప్లాన్‌ ఇదే

ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులకు ప్రచారం చేయొద్దు - రాష్ట్రపతి

ట్యాగ్లు
మీ సేవమీ సేవ డోర్ డెలివరీశ్రీధర్ బాబుపౌర సేవలుప్రభుత్వ సేవలుఇంటి వద్ద సేవలుతెలంగాణమీ సేవ పోర్టల్1100 టోల్ ఫ్రీ నంబర్ఐజీఆర్‌ఎస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాని రిక్వెస్ట్‌పై డీజీపీ సీవీ ఆనంద్ కీలక ప్రకటన
జనరల్

నాని రిక్వెస్ట్‌పై డీజీపీ సీవీ ఆనంద్ కీలక ప్రకటన

బీజేపీలో కీలక నియామకాలు.. రాష్ట్రాల వారీగా కొత్త బాధ్యతలు
జనరల్

బీజేపీలో కీలక నియామకాలు.. రాష్ట్రాల వారీగా కొత్త బాధ్యతలు

తమిళ బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి వెంకట్ అరెస్ట్..
షోస్

గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న రాకా
సినిమాలు

గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న రాకా

బిగ్ బాస్ తెలుగు 10: అన్‌అఫీషియల్ ఓటింగ్ ట్రెండ్స్‌లో భారీ ట్విస్ట్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: అన్‌అఫీషియల్ ఓటింగ్ ట్రెండ్స్‌లో భారీ ట్విస్ట్..

తెలంగాణ సచివాలయంలో నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు
జనరల్

తెలంగాణ సచివాలయంలో నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు

మానస వారణాసి ఖాతాలో మరో బిగ్ ప్రాజెక్ట్
సినిమాలు

మానస వారణాసి ఖాతాలో మరో బిగ్ ప్రాజెక్ట్

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్స్‌కు ముందే ఫైర్ కార్డ్స్.. హౌస్‌లోకి ఆరుగురు?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్స్‌కు ముందే ఫైర్ కార్డ్స్.. హౌస్‌లోకి ఆరుగురు?

ప్రేమ వివాహాలు చేసుకుంటే సామాజిక బహిష్కరణ - హిసార్‌ గ్రామంలో తీర్మానం
జనరల్

ప్రేమ వివాహాలు చేసుకుంటే సామాజిక బహిష్కరణ - హిసార్‌ గ్రామంలో తీర్మానం

డేటా అవసరం లేని వారికి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు
బిజినెస్

డేటా అవసరం లేని వారికి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు

శ్వేతసౌధంలో భారీ డ్రోన్‌పోర్టు.. ట్రంప్‌ కొత్త ప్లాన్‌ ఇదే
జనరల్

శ్వేతసౌధంలో భారీ డ్రోన్‌పోర్టు.. ట్రంప్‌ కొత్త ప్లాన్‌ ఇదే

ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులకు ప్రచారం చేయొద్దు - రాష్ట్రపతి
జనరల్

ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులకు ప్రచారం చేయొద్దు - రాష్ట్రపతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!