28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కదిలే శివలింగం.. ఎంత తవ్వినా అంతుచిక్కని మూలస్థానం!

Writer: Nithish 05:21 AM, 28 సెప్టెంబర్, 2026
కదిలే శివలింగం.. ఎంత తవ్వినా అంతుచిక్కని మూలస్థానం!

ఉత్తరప్రదేశ్‌లోని దియోరియా జిల్లా రుద్రపూర్‌లో ఉన్న దుగ్దేశ్వరనాథ ఆలయం ప్రత్యేకతకు నిలయంగా నిలుస్తోంది. సుమారు 2 వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలోని శివలింగం అప్పుడప్పుడు కదులుతుందని స్థానికులు, ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఒకసారి కదలడం ప్రారంభిస్తే గంట నుంచి 24 గంటల వరకు కదులుతుందని, ఆ తర్వాత పూర్తిగా స్థిరంగా మారుతుందని భక్తుల విశ్వాసం. ఆలయ స్థలపురాణం ప్రకారం ఈ శివలింగాన్ని మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ఉపలింగంగా భావిస్తారు.

ఈ శివలింగం మరో విశేషం ఏమిటంటే.. ఇది సాధారణంగా పానవట్టంపై కాకుండా నేరుగా భూమిపైనే కనిపిస్తుంది. లింగం భూమిలో ఎంత లోతు వరకు ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నించినా దాని చివరను గుర్తించలేకపోయారని స్థానిక కథనాలు చెబుతున్నాయి. శివలింగం కదలికకు శాస్త్రీయ కారణం ఏమిటన్నది స్పష్టంగా నిర్ధారణ కాలేదు. అయితే ఈ ఘటనను శివుడి మహిమగా భక్తులు భావిస్తూ, ఆలయాన్ని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పర్యాటక గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి దుర్గేష్‌

పేదలకు సన్నబియ్యం పంపిణీ దేశంలోనే వినూత్న పథకం - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

భారత సైన్యానికి ‘సమర్థ్‌’ దార్శనికత.. సాంకేతికతపై జనరల్‌ ధీరజ్‌ సేఠ్‌ కీలక వ్యాఖ్యలు

వార్డు సచివాలయాల్లో పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్‌.. కీలక నిర్ణయం

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లపై కీలక అప్‌డేట్‌

ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం

ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం

ట్యాగ్లు
శివలింగందుగ్దేశ్వరనాథ ఆలయందియోరియారుద్రపూర్ఉత్తరప్రదేశ్శివాలయంపరమేశ్వరుడుఆలయ విశేషాలుఆధ్యాత్మికంపుణ్యక్షేత్రం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోక్యం - కూనంనేని సాంబశివరావు
రాజకీయాలు

ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోక్యం - కూనంనేని సాంబశివరావు

పర్యాటక గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి దుర్గేష్‌
జనరల్

పర్యాటక గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి దుర్గేష్‌

పేదలకు సన్నబియ్యం పంపిణీ దేశంలోనే వినూత్న పథకం - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
జనరల్

పేదలకు సన్నబియ్యం పంపిణీ దేశంలోనే వినూత్న పథకం - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

భారత సైన్యానికి ‘సమర్థ్‌’ దార్శనికత.. సాంకేతికతపై జనరల్‌ ధీరజ్‌ సేఠ్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

భారత సైన్యానికి ‘సమర్థ్‌’ దార్శనికత.. సాంకేతికతపై జనరల్‌ ధీరజ్‌ సేఠ్‌ కీలక వ్యాఖ్యలు

వార్డు సచివాలయాల్లో పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్‌.. కీలక నిర్ణయం
జనరల్

వార్డు సచివాలయాల్లో పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్‌.. కీలక నిర్ణయం

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లపై కీలక అప్‌డేట్‌
జనరల్

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లపై కీలక అప్‌డేట్‌

ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం
జనరల్

ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం

ఎవరూ ఒంటరిగా విజయం సాధించలేరు.. ప్రీతి జింటా కీలక వ్యాఖ్యలు
సినిమాలు

ఎవరూ ఒంటరిగా విజయం సాధించలేరు.. ప్రీతి జింటా కీలక వ్యాఖ్యలు

క్వార్టర్‌ఫైనల్లో ఓటమి.. ఆసియా క్రీడల నుంచి పీవీ సింధు ఔట్‌
క్రీడలు

లాంగ్‌జంప్‌లో అన్సీ సోజన్‌ సరికొత్త చరిత్ర

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు నోటిఫికేషన్
రాజకీయాలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు నోటిఫికేషన్

కదిలే శివలింగం.. ఎంత తవ్వినా అంతుచిక్కని మూలస్థానం!
జనరల్

కదిలే శివలింగం.. ఎంత తవ్వినా అంతుచిక్కని మూలస్థానం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!