30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ పోలీసు నియామక బోర్డుకు జాతీయ పురస్కారం..

Writer: Shivani K 10:05 PM, 29 సెప్టెంబర్, 2026
తెలంగాణ పోలీసు నియామక బోర్డుకు జాతీయ పురస్కారం..

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారాన్ని అందుకుంది. పోలీసు ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ఆధార్‌ ఆధారిత ముఖ గుర్తింపు విధానాన్ని సమర్థంగా అమలు చేసినందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ‘ఆధార్ సంవాద్‌-2026’ జాతీయ అవార్డుతో టీఎస్‌ఎల్‌పీఆర్‌బీని సత్కరించింది. కోల్‌కతాలో మంగళవారం నిర్వహించిన ఐదో జాతీయ భాగస్వాముల సదస్సులో కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతికత, వాణిజ్య-పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్‌ ప్రసాద సమక్షంలో టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్‌ వి.వి. శ్రీనివాసరావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

పోలీసు ఉద్యోగ నియామకాల్లో ఇతరుల పేర్లతో హాజరయ్యే నకిలీ అభ్యర్థులను అరికట్టేందుకు యూఐడీఏఐ హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయ మార్గదర్శకత్వంలో బోర్డు అంతర్జాల రహిత ఆధార్‌ ముఖ గుర్తింపు విధానాన్ని తొలిసారిగా అమలు చేసింది. గత ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్‌ 16 వరకు తొలి విడత దరఖాస్తుల సమయంలో 4,23,348 మంది అభ్యర్థులు, అంటే 98.7 శాతం మంది, మొబైల్‌ ఫోన్ల ద్వారా ఆధార్‌ యాప్‌ను ఉపయోగించి ముఖ గుర్తింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. మిగిలిన 5,652 మంది అభ్యర్థులకు సాంకేతిక సహాయం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నియామక ప్రక్రియల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు ఆధార్‌ సాంకేతికతను వినియోగించిన తీరును యూఐడీఏఐ ప్రశంసించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వరుస హత్యలపై విజయ్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసిన ఉదయనిధి

వరుస హత్యలపై విజయ్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసిన ఉదయనిధి

సూర్యాపేటలో భారీ కేంద్రీకృత వంటశాల..

సూర్యాపేటలో భారీ కేంద్రీకృత వంటశాల..

టీజీఎస్‌పీడీసీఎల్‌ చరిత్రలోనే అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు

టీజీఎస్‌పీడీసీఎల్‌ చరిత్రలోనే అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు

పోలవరం ఏజెన్సీలో పెద్దపులి సంచారం.. భక్తులకు అటవీశాఖ హెచ్చరిక

పోలవరం ఏజెన్సీలో పెద్దపులి సంచారం.. భక్తులకు అటవీశాఖ హెచ్చరిక

గుంటూరులో వర్షాల తర్వాత భానుడి భగభగలు..

గుంటూరులో వర్షాల తర్వాత భానుడి భగభగలు..

ఎస్‌ఐఆర్‌పై వివరాలు వెల్లడించిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం

ఎస్‌ఐఆర్‌పై వివరాలు వెల్లడించిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం

ట్యాగ్లు
తెలంగాణ పోలీసు నియామక బోర్డుటీఎస్‌ఎల్‌పీఆర్‌బీజాతీయ పురస్కారంఆధార్ ముఖ గుర్తింపుఆధార్ సంవాద్ 2026యూఐడీఏఐపోలీసు నియామకాలుముఖ ధృవీకరణనియామక ప్రక్రియతెలంగాణ పోలీసు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గుట్కా స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రాణాలకు తెగించిన పోలీస్‌.. సీఎం విజయ్‌ ప్రశంసలు!
జనరల్

గుట్కా స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రాణాలకు తెగించిన పోలీస్‌.. సీఎం విజయ్‌ ప్రశంసలు!

ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ సినిమాపై క్రేజీ అప్‌డేట్‌..
సినిమాలు

ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ సినిమాపై క్రేజీ అప్‌డేట్‌..

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‌’ ఘన విజయం సాధించాలి: ఎన్టీఆర్‌
సినిమాలు

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‌’ ఘన విజయం సాధించాలి: ఎన్టీఆర్‌

నజ్రియాతో పెళ్లిపై ఫహాద్‌ ఫాజిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

నజ్రియాతో పెళ్లిపై ఫహాద్‌ ఫాజిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏఐ సంస్థపై ఉర్వశి రౌతేలా టీమ్‌ న్యాయపరమైన చర్యలు
సినిమాలు

ఏఐ సంస్థపై ఉర్వశి రౌతేలా టీమ్‌ న్యాయపరమైన చర్యలు

‘లియో’లో విజయ్‌ కనిపించిన కశ్మీర్‌ కేఫ్‌.. అభిమానులకు స్పెషల్‌ స్పాట్‌
సినిమాలు

‘లియో’లో విజయ్‌ కనిపించిన కశ్మీర్‌ కేఫ్‌.. అభిమానులకు స్పెషల్‌ స్పాట్‌

వరుస హత్యలపై విజయ్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసిన ఉదయనిధి
జనరల్

వరుస హత్యలపై విజయ్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసిన ఉదయనిధి

తెలంగాణ పోలీసు నియామక బోర్డుకు జాతీయ పురస్కారం..
జనరల్

తెలంగాణ పోలీసు నియామక బోర్డుకు జాతీయ పురస్కారం..

సూర్యాపేటలో భారీ కేంద్రీకృత వంటశాల..
జనరల్

సూర్యాపేటలో భారీ కేంద్రీకృత వంటశాల..

టీజీఎస్‌పీడీసీఎల్‌ చరిత్రలోనే అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు
జనరల్

టీజీఎస్‌పీడీసీఎల్‌ చరిత్రలోనే అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు

‘తెల్లకాగితం’ కంటెంట్‌ లీక్‌.. తీవ్రంగా ఖండించిన నిర్మాణ సంస్థ
సినిమాలు

‘తెల్లకాగితం’ కంటెంట్‌ లీక్‌.. తీవ్రంగా ఖండించిన నిర్మాణ సంస్థ

రజినీకాంత్‌ ‘జైలర్‌ 2’ నుంచి కొత్త సాంగ్‌ విడుదల
సినిమాలు

రజినీకాంత్‌ ‘జైలర్‌ 2’ నుంచి కొత్త సాంగ్‌ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!