11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేపాల్ వరద ముప్పు.. బీహార్‌లో హై అలర్ట్!

Writer: Harika S 07:40 PM, 26 ఆగస్టు, 2026
నేపాల్ వరద ముప్పు.. బీహార్‌లో హై అలర్ట్!

నేపాల్ నుంచి బీహార్‌లోకి వరద నీరు వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అత్యవసర సమావేశం నిర్వహించారు. వరద పరిస్థితులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. డ్యామ్‌లు, కరకట్టలపై 24 గంటల పాటు నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు లౌడ్‌స్పీకర్ల ద్వారా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయాలని సీఎం సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు NDRF, SDRF బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీవారి భక్తులకు అలర్ట్...బ్రహ్మోత్సవాల వేళ దర్శన టోకెన్లకు బ్రేక్

శ్రీవారి భక్తులకు అలర్ట్...బ్రహ్మోత్సవాల వేళ దర్శన టోకెన్లకు బ్రేక్

ఢిల్లీలో ఎల్లుండి ఇండియా కూటమి నేతల భారీ ఆందోళన

ఢిల్లీలో ఎల్లుండి ఇండియా కూటమి నేతల భారీ ఆందోళన

ఢిల్లీ ఏఐసీసీ నిరసనకు కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం

ఢిల్లీ ఏఐసీసీ నిరసనకు కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం

ఢిల్లీ సీజేపీ నిరసనల్లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె అరెస్ట్

ఢిల్లీ సీజేపీ నిరసనల్లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె అరెస్ట్

అమ్మమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అభిజీత్‌కు పోలీసుల సహకారం

అమ్మమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అభిజీత్‌కు పోలీసుల సహకారం

ఈ నెల ఏపీ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్

ఈ నెల ఏపీ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్

ట్యాగ్లు
బీహార్ వరదలునేపాల్ వరద ముప్పుసామ్రాట్ చౌదరిబీహార్ ప్రభుత్వంNDRFSDRF
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విశాఖపట్నంలో పబ్‌లు, బార్లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు
జనరల్

విశాఖపట్నంలో పబ్‌లు, బార్లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు

శ్రీకాంత్ అయ్యంగార్ తృటిలో తప్పిన ప్రమాదం.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ మేకింగ్ వీడియో వైరల్
సినిమాలు

శ్రీకాంత్ అయ్యంగార్ తృటిలో తప్పిన ప్రమాదం.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ మేకింగ్ వీడియో వైరల్

లలిత కళా తోరణంలో ఘనంగా అటుకుల బతుకమ్మ వేడుకలు
జనరల్

లలిత కళా తోరణంలో ఘనంగా అటుకుల బతుకమ్మ వేడుకలు

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం: సీఎం చంద్రబాబు
జనరల్

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం: సీఎం చంద్రబాబు

ఓటు బచావో – దేశ్ బచావో.. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం: మంత్రి పొన్నం ప్రభాకర్
రాజకీయాలు

ఓటు బచావో – దేశ్ బచావో.. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం: మంత్రి పొన్నం ప్రభాకర్

రేపు ఢిల్లీలో నిరసన కార్యక్రమంలో పాల్గొననున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు
రాజకీయాలు

రేపు ఢిల్లీలో నిరసన కార్యక్రమంలో పాల్గొననున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు

బీసీల రాజకీయ అభ్యున్నతికి టీడీపీ కట్టుబాటు: మంత్రి నిమ్మల రామానాయుడు
రాజకీయాలు

బీసీల రాజకీయ అభ్యున్నతికి టీడీపీ కట్టుబాటు: మంత్రి నిమ్మల రామానాయుడు

‘జైలర్‌ 2’లో రజినీ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?
గాసిప్స్

‘జైలర్‌ 2’లో రజినీ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

టైటిల్స్ జియో ఏఐ స్మార్ట్ గ్లాసెస్‌.. ఫోన్ లేకుండానే యూపీఐ చెల్లింపులు
టెక్నాలజీ

టైటిల్స్ జియో ఏఐ స్మార్ట్ గ్లాసెస్‌.. ఫోన్ లేకుండానే యూపీఐ చెల్లింపులు

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్.. నేతలతో వర్చువల్ భేటీ
జనరల్

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్.. నేతలతో వర్చువల్ భేటీ

ఇండిగో విమానంలో తప్పిన పెను ప్రమాదం.. శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
జనరల్

ఇండిగో విమానంలో తప్పిన పెను ప్రమాదం.. శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్

భారత ఒలింపిక్ సంఘం ఎన్నికలకు ముహూర్తం ఖరారు
క్రీడలు

భారత ఒలింపిక్ సంఘం ఎన్నికలకు ముహూర్తం ఖరారు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!