Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

శంషాబాద్ నుంచి సౌదీకి కొత్త ఫ్లైట్

Writer: Shivani K 05:22 AM, 7 జులై, 2026
శంషాబాద్ నుంచి సౌదీకి కొత్త ఫ్లైట్

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు ఫ్లైఏడీల్ నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించింది. సోమవారం ప్రారంభమైన తొలి విమానానికి ఎయిర్‌పోర్ట్ సీఈవో కదీర్ కదిరవన్, ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్ హెడ్ అబ్దుల్ రహమాన్ అల్ రషీద్, జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విమానానికి జెండా ఊపి ప్రారంభించారు.

ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ విమానం ప్రతిరోజూ ఉదయం 7.55 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి సుమారు 5 గంటల 40 నిమిషాల ప్రయాణం తర్వాత రియాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 11.20 గంటలకు రియాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ కొత్త సర్వీస్ వల్ల భారత్–సౌదీ మధ్య ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తాజ్ మహల్ పిటిషన్‌పై కేంద్రం, ఏఎస్‌ఐకి నోటీసులు

తాజ్ మహల్ పిటిషన్‌పై కేంద్రం, ఏఎస్‌ఐకి నోటీసులు

ఇండోనేసియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి మోదీ పర్యటన కొత్త ఊపు

ఇండోనేసియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి మోదీ పర్యటన కొత్త ఊపు

కొత్త గనుల కోసం ఇతర రాష్ట్రాల వైపు సింగరేణి చూపు

కొత్త గనుల కోసం ఇతర రాష్ట్రాల వైపు సింగరేణి చూపు

రెస్క్యూ ఆపరేషన్‌పై సీఎం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ

రెస్క్యూ ఆపరేషన్‌పై సీఎం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ

ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి

ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి

పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ రోల్ మోడల్: శ్రీధర్ బాబు

పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ రోల్ మోడల్: శ్రీధర్ బాబు

ట్యాగ్లు
హైదరాబాద్ విమానాశ్రయంరియాద్ విమానాలుఫ్లైఏడీల్సౌదీ అరేబియాఅంతర్జాతీయ ప్రయాణంవిమానయాన వార్తలునేరుగా విమానాలుభారత్ సౌదీ సంబంధాలుఎయిర్ కనెక్టివిటీజీహెచ్‌ఐఏఎల్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తాజ్ మహల్ పిటిషన్‌పై కేంద్రం, ఏఎస్‌ఐకి నోటీసులు
జనరల్

తాజ్ మహల్ పిటిషన్‌పై కేంద్రం, ఏఎస్‌ఐకి నోటీసులు

ఇండోనేసియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి మోదీ పర్యటన కొత్త ఊపు
జనరల్

ఇండోనేసియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి మోదీ పర్యటన కొత్త ఊపు

సామాజిక న్యాయ సభతో ఒత్తిడి పెంచుతాం: కవిత
రాజకీయాలు

సామాజిక న్యాయ సభతో ఒత్తిడి పెంచుతాం: కవిత

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటల ఆందోళన
రాజకీయాలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటల ఆందోళన

‘సర్’ గడువు పెంచాలని కేటీఆర్ డిమాండ్
రాజకీయాలు

‘సర్’ గడువు పెంచాలని కేటీఆర్ డిమాండ్

కొత్త గనుల కోసం ఇతర రాష్ట్రాల వైపు సింగరేణి చూపు
జనరల్

కొత్త గనుల కోసం ఇతర రాష్ట్రాల వైపు సింగరేణి చూపు

రెస్క్యూ ఆపరేషన్‌పై సీఎం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ
జనరల్

రెస్క్యూ ఆపరేషన్‌పై సీఎం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ

ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి
జనరల్

ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి

పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ రోల్ మోడల్: శ్రీధర్ బాబు
జనరల్

పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ రోల్ మోడల్: శ్రీధర్ బాబు

పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్: భట్టి విక్రమార్క
జనరల్

పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్: భట్టి విక్రమార్క

శంషాబాద్ నుంచి సౌదీకి కొత్త ఫ్లైట్
జనరల్

శంషాబాద్ నుంచి సౌదీకి కొత్త ఫ్లైట్

అంతరిక్ష వ్యర్థాల తొలగింపుకు కొత్త సాంకేతికత
బిజినెస్

అంతరిక్ష వ్యర్థాల తొలగింపుకు కొత్త సాంకేతికత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!