7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చిన్నారుల భద్రతపై మెటాకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

Writer: Harika S 02:56 PM, 7 ఆగస్టు, 2026
చిన్నారుల భద్రతపై మెటాకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

ఇన్‌స్టాగ్రామ్‌ ప్రకటనల్లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ కనిపిస్తోందన్న ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) మెటాకు, ఎనిమిది రాష్ట్రాల పోలీస్‌ డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. ఈ కంటెంట్‌లో పోక్సో చట్టం కిందకు వచ్చే ఉల్లంఘనలు ఉండొచ్చని పేర్కొన్న కమిషన్‌.. ఇలాంటి ప్రకటనలను గుర్తించి తొలగించేందుకు తీసుకుంటున్న చర్యలపై వివరణ కోరింది.

కంటెంట్‌లో బాలలపై లైంగిక వేధింపుల మెటీరియల్‌ (CSAM) ఉన్నట్లు నిర్ధారణ అయితే మెటాపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యుడు ప్రియాంక్ కనూంగో తెలిపారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయకపోతే సంబంధిత పోలీసు ఉన్నతాధికారులపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, మెటా గ్లోబల్ అఫైర్స్ హెడ్‌ జోయెల్‌ కప్లన్‌ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం దిల్లీలో ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, ఇతర అధికారులతో దాదాపు గంటపాటు సమావేశమైంది. డీప్‌ఫేక్‌లు, బాలలపై లైంగిక వేధింపుల కంటెంట్‌, బాట్‌ ఖాతాలపై చర్చ జరగగా, వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని మెటా ప్రతినిధులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నిరవధిక సమ్మెకు గిగ్ కార్మికుల పిలుపు

నిరవధిక సమ్మెకు గిగ్ కార్మికుల పిలుపు

ఎలక్టోరల్ బాండ్లలో బీఆర్‌ఎస్ దూకుడు - ఏడీఆర్ రిపోర్ట్

ఎలక్టోరల్ బాండ్లలో బీఆర్‌ఎస్ దూకుడు - ఏడీఆర్ రిపోర్ట్

అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్..

అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్..

ఇండస్ట్రీలో ఏమైందీ సడన్ డ్రాప్?

ఇండస్ట్రీలో ఏమైందీ సడన్ డ్రాప్?

భారత వాయుసేనలో మరో చరిత్ర..

భారత వాయుసేనలో మరో చరిత్ర..

ట్యాగ్లు
మెటాఎన్‌హెచ్‌ఆర్‌సీఇన్‌స్టాగ్రామ్చిన్నారుల భద్రతపోక్సోసీఏస్‌ఏఎం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
మోదీకి మంగళగిరి చేనేత వస్త్రం బహూకరణ

మోదీకి మంగళగిరి చేనేత వస్త్రం బహూకరణ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేజెక్యూ మూవీ రివ్యూ
రివ్యూలు

కేజెక్యూ మూవీ రివ్యూ

'డీసీ' మూవీ రివ్యూ: లోకేష్ కనగరాజ్ నటుడిగా మెప్పించాడా?
రివ్యూలు

'డీసీ' మూవీ రివ్యూ: లోకేష్ కనగరాజ్ నటుడిగా మెప్పించాడా?

కాంగ్రెస్‌కు సీపీఐ ఘాటు హెచ్చరిక
జనరల్

కాంగ్రెస్‌కు సీపీఐ ఘాటు హెచ్చరిక

నిరవధిక సమ్మెకు గిగ్ కార్మికుల పిలుపు
జనరల్

నిరవధిక సమ్మెకు గిగ్ కార్మికుల పిలుపు

ఎలక్టోరల్ బాండ్లలో బీఆర్‌ఎస్ దూకుడు - ఏడీఆర్ రిపోర్ట్
జనరల్

ఎలక్టోరల్ బాండ్లలో బీఆర్‌ఎస్ దూకుడు - ఏడీఆర్ రిపోర్ట్

అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్..
జనరల్

అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్..

ఇండస్ట్రీలో ఏమైందీ సడన్ డ్రాప్?
జనరల్

ఇండస్ట్రీలో ఏమైందీ సడన్ డ్రాప్?

భారత వాయుసేనలో మరో చరిత్ర..
జనరల్

భారత వాయుసేనలో మరో చరిత్ర..

చిన్నారుల భద్రతపై మెటాకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
జనరల్

చిన్నారుల భద్రతపై మెటాకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

సానుభూతి కాదు.. కష్టమే నన్ను నిలబెట్టింది: రహానే
క్రీడలు

సానుభూతి కాదు.. కష్టమే నన్ను నిలబెట్టింది: రహానే

మోదీకి మంగళగిరి చేనేత వస్త్రం బహూకరణ
జనరల్

మోదీకి మంగళగిరి చేనేత వస్త్రం బహూకరణ

జాన్వీ vs శ్రీలీల.. స్క్రీన్‌పై పోటీ!
సినిమాలు

జాన్వీ vs శ్రీలీల.. స్క్రీన్‌పై పోటీ!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!