6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కర్నూలు ప్రమాదంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

Writer: Nithish 09:47 AM, 6 ఆగస్టు, 2026
కర్నూలు ప్రమాదంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

కర్నూలు జిల్లాలో గత ఏడాది జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కీలకంగా స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి కర్నూలు జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ చేస్తూ, సమగ్ర దర్యాప్తు నిర్వహించి నాలుగు వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 2025 అక్టోబర్ 24న జరిగిన ఈ ప్రమాదంలో 24 మందికిపైగా సజీవదహనం కావడం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.

ఈ ఘటనపై తమిళనాడు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన కమిషన్, ఘటనకు దారితీసిన పరిస్థితులు, బాధ్యతలు, భద్రతా లోపాలు తదితర అంశాలపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక అందించాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హసీనా రాకతో బంగ్లాలో కలకలం!

హసీనా రాకతో బంగ్లాలో కలకలం!

నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు.. డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం

నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు.. డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం

నార్త్ కరోలినాలో కాల్పుల కలకలం

నార్త్ కరోలినాలో కాల్పుల కలకలం

షకీబ్ అల్ హసన్ ఇంటిపై పెట్రోల్ బాంబుల దాడి.. అసలేం జరిగింది?

షకీబ్ అల్ హసన్ ఇంటిపై పెట్రోల్ బాంబుల దాడి.. అసలేం జరిగింది?

ముస్తఫాపై కోర్టు కీలక ఆదేశం

ముస్తఫాపై కోర్టు కీలక ఆదేశం

గాజా అంశంపై ఇజ్రాయెల్ కఠిన నిర్ణయం ఇదే!

గాజా అంశంపై ఇజ్రాయెల్ కఠిన నిర్ణయం ఇదే!

ట్యాగ్లు
కర్నూలు బస్సు ప్రమాదంఎన్‌హెచ్‌ఆర్‌సీకర్నూలు ఎస్పీబస్సు అగ్నిప్రమాదంమానవ హక్కుల కమిషన్కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డిఆంధ్రప్రదేశ్ వార్తలుక్రైమ్ న్యూస్ప్రమాదం దర్యాప్తుకర్నూలు వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆమిర్ ఖాన్ ఇంటి వద్ద భారీ భద్రత.. కారణమేంటి?
సినిమాలు

ఆమిర్ ఖాన్ ఇంటి వద్ద భారీ భద్రత.. కారణమేంటి?

యూపీ ప్రభుత్వ ప్రకటనల ఖర్చుపై కాంగ్రెస్ ప్రశ్నలు
జనరల్

యూపీ ప్రభుత్వ ప్రకటనల ఖర్చుపై కాంగ్రెస్ ప్రశ్నలు

రీల్స్ కాదు.. యువతకు ఉద్యోగాలు ఇవ్వండి : జైరాం రమేష్
జనరల్

రీల్స్ కాదు.. యువతకు ఉద్యోగాలు ఇవ్వండి : జైరాం రమేష్

ఓ రౌండ్‌లో ఓటమి.. కానీ టాప్‌లో మాత్రం అతడే!
క్రీడలు

ఓ రౌండ్‌లో ఓటమి.. కానీ టాప్‌లో మాత్రం అతడే!

కోర్టు తీర్పుతో ట్రంప్ ప్లాన్ రివర్స్!
జనరల్

కోర్టు తీర్పుతో ట్రంప్ ప్లాన్ రివర్స్!

రిలీజ్‌కు ముందే ‘వృషకర్మ’కు భారీ నైజాం డీల్!
సినిమాలు

రిలీజ్‌కు ముందే ‘వృషకర్మ’కు భారీ నైజాం డీల్!

‘కొరియన్ కనకరాజు’ కు ముందున్న అసలు ఛాలెంజ్ ఇదే!
సినిమాలు

‘కొరియన్ కనకరాజు’ కు ముందున్న అసలు ఛాలెంజ్ ఇదే!

హసీనా రాకతో బంగ్లాలో కలకలం!
జనరల్

హసీనా రాకతో బంగ్లాలో కలకలం!

నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు.. డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం
జనరల్

నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు.. డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం

నార్త్ కరోలినాలో కాల్పుల కలకలం
జనరల్

నార్త్ కరోలినాలో కాల్పుల కలకలం

'ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్' రిలీజ్ ఎప్పుడంటే?
సినిమాలు

'ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్' రిలీజ్ ఎప్పుడంటే?

షకీబ్ అల్ హసన్ ఇంటిపై పెట్రోల్ బాంబుల దాడి.. అసలేం జరిగింది?
జనరల్

షకీబ్ అల్ హసన్ ఇంటిపై పెట్రోల్ బాంబుల దాడి.. అసలేం జరిగింది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!