1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అక్రమాస్తుల కేసులో నిమ్స్‌ అదనపు సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

Writer: Pooja 06:34 AM, 1 అక్టోబర్, 2026
అక్రమాస్తుల కేసులో నిమ్స్‌ అదనపు సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కి ప్రస్తుతం కస్టడీలో ఉన్న నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌, అదనపు ప్రొఫెసర్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాహుల్‌ దేవరాజ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 22న లక్ష్మీభాస్కర్‌ నివాసంలో రూ.100 కోట్లకు పైగా నగదు, స్థిరాస్తులను గుర్తించిన ఏసీబీ అధికారులు అదే రోజు ఆయనను అరెస్ట్‌ చేశారు.

ఈ నెల 26న ఆయనను కస్టడీకి తరలించగా, 28న సస్పెండ్‌ చేస్తూ నిమ్స్‌ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 48 గంటలకు మించి కస్టడీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్‌ చేయవచ్చన్న తెలంగాణ సివిల్‌ సర్వీసెస్‌ చట్టం, నిమ్స్‌ చట్టం 1989లోని నిబంధనల ప్రకారం ప్రత్యేక అధికారాలతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అరెస్టయిన తేదీ నుంచే సస్పెన్షన్‌ అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు - కేటీఆర్

బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు - కేటీఆర్

సీజీహెచ్‌ఎస్‌ మందుల కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు

సీజీహెచ్‌ఎస్‌ మందుల కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు

తల్లికి వందనం రెండో విడత నిధులపై కీలక అప్డేట్

తల్లికి వందనం రెండో విడత నిధులపై కీలక అప్డేట్

సోమాలియా తీరంలో ఇంధన నౌకపై పైరేట్ల దాడి

సోమాలియా తీరంలో ఇంధన నౌకపై పైరేట్ల దాడి

హడ్కో రుణంపై ఆర్థిక శాఖ అభ్యంతరం

హడ్కో రుణంపై ఆర్థిక శాఖ అభ్యంతరం

నారద మహర్షి ఆలయాలు కొలువైన పవిత్ర క్షేత్రాలివే

నారద మహర్షి ఆలయాలు కొలువైన పవిత్ర క్షేత్రాలివే

ట్యాగ్లు
నిమ్స్ఏసీబీఆదాయానికి మించిన ఆస్తులులక్ష్మీ భాస్కర్సస్పెన్షన్తెలంగాణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
జనరల్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు - కేటీఆర్
జనరల్

బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు - కేటీఆర్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే రేవంత్ రెడ్డి పతనం - హరీశ్ రావు
రాజకీయాలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే రేవంత్ రెడ్డి పతనం - హరీశ్ రావు

స్ట్రీ 3 విడుదలపై డినేశ్ విజన్ కీలక అప్‌డేట్
సినిమాలు

స్ట్రీ 3 విడుదలపై డినేశ్ విజన్ కీలక అప్‌డేట్

సీజీహెచ్‌ఎస్‌ మందుల కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు
జనరల్

సీజీహెచ్‌ఎస్‌ మందుల కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు

అక్రమాస్తుల కేసులో నిమ్స్‌ అదనపు సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌
జనరల్

అక్రమాస్తుల కేసులో నిమ్స్‌ అదనపు సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

కఠినతరం కానున్న కేఫ్‌-3 ఇంధన సామర్థ్య నిబంధనలు
బిజినెస్

కఠినతరం కానున్న కేఫ్‌-3 ఇంధన సామర్థ్య నిబంధనలు

హైదరాబాద్‌లో డోర్‌డాష్ టాలెంట్ హబ్ ప్రారంభం
బిజినెస్

హైదరాబాద్‌లో డోర్‌డాష్ టాలెంట్ హబ్ ప్రారంభం

చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం
బిజినెస్

చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం

తల్లికి వందనం రెండో విడత నిధులపై కీలక అప్డేట్
జనరల్

తల్లికి వందనం రెండో విడత నిధులపై కీలక అప్డేట్

సోమాలియా తీరంలో ఇంధన నౌకపై పైరేట్ల దాడి
జనరల్

సోమాలియా తీరంలో ఇంధన నౌకపై పైరేట్ల దాడి

హడ్కో రుణంపై ఆర్థిక శాఖ అభ్యంతరం
జనరల్

హడ్కో రుణంపై ఆర్థిక శాఖ అభ్యంతరం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!