
సినిమాలు

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ నెట్) అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. జూన్ 22, 23, 24, 25, 29, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇప్పటికే జూన్ 10న సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను విడుదల చేసిన ఎన్‌టీఏ, తాజాగా అడ్మిట్ కార్డుల్లో పరీక్ష కేంద్రం, రిపోర్టింగ్ సమయం, ముఖ్యమైన సూచనలను పొందుపరిచింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లలోని వివరాలను జాగ్రత్తగా పరిశీలించి, పరీక్ష తేదీకి ముందే డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!