4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నిర్దేశిత కక్ష్యలోకి ఎన్‌వీఎస్‌-03 ఉపగ్రహం..

Writer: Chandrika 04:39 PM, 4 నవంబర్, 2026
నిర్దేశిత కక్ష్యలోకి ఎన్‌వీఎస్‌-03 ఉపగ్రహం..

స్వదేశీ నావిగేషన్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా భారత్‌ కీలక ముందడుగు వేసింది. ఇటీవల జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-18 రాకెట్‌ ద్వారా నింగిలోకి పంపిన ఎన్‌వీఎస్‌-03 నావిగేషన్‌ ఉపగ్రహానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా కక్ష్య పెంపు విన్యాసాన్ని నిర్వహించింది. దీంతో ఉపగ్రహం నిర్దేశిత జియోసింక్రోనస్‌ కక్ష్యలోకి చేరింది. దేశీయ నావిగేషన్‌ సేవల సామర్థ్యాన్ని పెంచే దిశగా ఈ పరిణామం కీలకంగా మారింది.

అమెరికాకు చెందిన జీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఇస్రో నావిక్‌ (NavIC) వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. అయితే గతంలో ప్రయోగించిన కొన్ని ఉపగ్రహాల్లో అణుగడియారాల సాంకేతిక సమస్యలు తలెత్తడం, ఎన్‌వీఎస్‌-02 ప్రయోగం విఫలమవడంతో ఈ వ్యవస్థకు ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్‌వీఎస్‌-03 నిర్దేశిత కక్ష్యలోకి చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. నావిక్‌ ద్వారా భారత భూభాగంతోపాటు సరిహద్దులకు అవతల సుమారు 1,500 కిలోమీటర్ల పరిధిలో కచ్చితమైన నావిగేషన్‌ సమాచారాన్ని అందించవచ్చు. రవాణా, విమానయానం, సముద్ర ప్రయాణాలు, వాహనాల పర్యవేక్షణ, అత్యవసర సేవలు వంటి రంగాలకు ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హర్మూజ్‌లో భారత్‌కు ప్రత్యేక మినహాయింపు..

ఎన్నికల కమిషనర్ల రక్షణపై సుప్రీంకోర్టు నోటీసులు

తెలంగాణ ప్రజలందరి ఆత్మగౌరవానికి ప్రతీక సదర్ - సీఎం రేవంత్ రెడ్డి

కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు షాక్.. తెలంగాణలో క్యాష్‌లెస్ చికిత్స నిలిపివేత!

దేశీయ తయారీ రంగానికి ఊతం.. క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్‌కు కేంద్రం ఆమోదం
ట్యాగ్లు
ఇస్రోఎన్‌వీఎస్‌-03 ఉపగ్రహంనావిక్‌ వ్యవస్థజీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-18భారత అంతరిక్ష పరిశోధన సంస్థస్వదేశీ నావిగేషన్‌ వ్యవస్థఅంతరిక్ష సాంకేతికతజీపీఎస్‌కు ప్రత్యామ్నాయంఉపగ్రహ ప్రయోగంఅంతరిక్ష పరిశోధనలు

దేశీయ తయారీ రంగానికి ఊతం.. క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్‌కు కేంద్రం ఆమోదం

రియాద్ ఎయిర్‌పోర్ట్ దాడిలో మరో భారతీయుడు మృతి..!

రియాద్ ఎయిర్‌పోర్ట్ దాడిలో మరో భారతీయుడు మృతి..!

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హర్మూజ్‌లో భారత్‌కు ప్రత్యేక మినహాయింపు..
జనరల్

ఐదేళ్ల తర్వాత వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు పీవీ సింధు అర్హత
క్రీడలు

ఐదేళ్ల తర్వాత వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు పీవీ సింధు అర్హత

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు  ఏర్పాట్లు పూర్తి
రాజకీయాలు

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

ఎన్నికల కమిషనర్ల రక్షణపై సుప్రీంకోర్టు నోటీసులు
జనరల్

ఎన్నికల కమిషనర్ల రక్షణపై సుప్రీంకోర్టు నోటీసులు

‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ట్రైలర్ విడుదల.. కార్తీక్‌గా శ్రీనాథ్ మాగంటి ఆకట్టుకునే నటన
సినిమాలు

యాప్స్‌కు బదులుగా ఏఐ ఏజెంట్లు.. ఐఫోన్‌కు పోటీగా ‘సైక్లోన్‌’ స్మార్ట్‌ఫోన్‌
టెక్నాలజీ

పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌కు భారీ లాభాలు
బిజినెస్

పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌కు భారీ లాభాలు

తెలంగాణ ప్రజలందరి ఆత్మగౌరవానికి ప్రతీక సదర్ - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

తెలంగాణ ప్రజలందరి ఆత్మగౌరవానికి ప్రతీక సదర్ - సీఎం రేవంత్ రెడ్డి

కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు షాక్.. తెలంగాణలో క్యాష్‌లెస్ చికిత్స నిలిపివేత!
జనరల్

కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు షాక్.. తెలంగాణలో క్యాష్‌లెస్ చికిత్స నిలిపివేత!

దేశీయ తయారీ రంగానికి ఊతం.. క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్‌కు కేంద్రం ఆమోదం
జనరల్

దేశీయ తయారీ రంగానికి ఊతం.. క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్‌కు కేంద్రం ఆమోదం

యాపిల్‌ డివైజ్‌లలో కొత్త ఏఐ ఫీచర్లు..
టెక్నాలజీ

యాపిల్‌ డివైజ్‌లలో కొత్త ఏఐ ఫీచర్లు..

రామ మందిరంపై ఎస్టీ హసన్ వ్యాఖ్యలు.. అఖిలేశ్‌పై బీజేపీ నేత ఫైర్
రాజకీయాలు

రామ మందిరంపై ఎస్టీ హసన్ వ్యాఖ్యలు.. అఖిలేశ్‌పై బీజేపీ నేత ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!