4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐదేళ్ల తర్వాత వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు పీవీ సింధు అర్హత

Writer: Nithish 04:54 PM, 4 నవంబర్, 2026
ఐదేళ్ల తర్వాత వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు పీవీ సింధు అర్హత

భారత స్టార్ షట్లర్‌ పీవీ సింధు మరోసారి తన సత్తా చాటుతోంది. ఈ ఏడాది జపాన్‌, హైలో ఓపెన్‌ టైటిళ్లను గెలుచుకోవడంతో పాటు ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన ఆమె.. ఐదేళ్ల విరామం తర్వాత బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. చైనాలోని హాంగ్జౌ వేదికగా డిసెంబర్‌ 9 నుంచి 13 వరకు ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ జరగనుంది. దీంతో 2021 తర్వాత మరోసారి ఈ మెగా టోర్నీలో ఆడే అవకాశం సింధుకు దక్కింది.

సింధు 2018లో తొలిసారి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత 2019, 2020లో గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. 2021లో ఫైనల్‌కు చేరినప్పటికీ దక్షిణ కొరియా షట్లర్‌ అన్‌ సె యంగ్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. 2022లోనూ అర్హత సాధించిన సింధు.. ఎడమ చీలమండ గాయం కారణంగా చివరి నిమిషంలో టోర్నీ నుంచి తప్పుకుంది. ఈసారి మాత్రం బరిలోకి దిగి టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో సిద్ధమవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మైదానంలో కోహ్లీ సరదా.. జాన్‌ సీనా ‘యూ కాంట్‌ సీ మీ’ సెలబ్రేషన్‌తో సందడి

మైదానంలో కోహ్లీ సరదా.. జాన్‌ సీనా ‘యూ కాంట్‌ సీ మీ’ సెలబ్రేషన్‌తో సందడి

తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం

తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం

జింబాబ్వే టెస్టు జట్టులోకి 9 ఏళ్ల తర్వాత గ్రేమ్ క్రీమర్ రీఎంట్రీ!

జింబాబ్వే టెస్టు జట్టులోకి 9 ఏళ్ల తర్వాత గ్రేమ్ క్రీమర్ రీఎంట్రీ!

వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

తొలి వన్డేలో గుర్నూర్ బ్రార్ మెరుపు ఫీల్డింగ్..

తొలి వన్డేలో గుర్నూర్ బ్రార్ మెరుపు ఫీల్డింగ్..

నెమ్మదిగా ఉంటాడన్న విమర్శలకు చెక్.. రోహిత్ సూపర్ ఫీల్డింగ్!

నెమ్మదిగా ఉంటాడన్న విమర్శలకు చెక్.. రోహిత్ సూపర్ ఫీల్డింగ్!

ట్యాగ్లు
పీవీ సింధుబ్యాడ్మింటన్బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్హాంగ్జౌచైనాజపాన్ ఓపెన్హైలో ఓపెన్ఫ్రెంచ్ ఓపెన్భారత బ్యాడ్మింటన్క్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హర్మూజ్‌లో భారత్‌కు ప్రత్యేక మినహాయింపు..
జనరల్

హర్మూజ్‌లో భారత్‌కు ప్రత్యేక మినహాయింపు..

ఐదేళ్ల తర్వాత వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు పీవీ సింధు అర్హత
క్రీడలు

ఐదేళ్ల తర్వాత వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు పీవీ సింధు అర్హత

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు  ఏర్పాట్లు పూర్తి
రాజకీయాలు

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

ఎన్నికల కమిషనర్ల రక్షణపై సుప్రీంకోర్టు నోటీసులు
జనరల్

ఎన్నికల కమిషనర్ల రక్షణపై సుప్రీంకోర్టు నోటీసులు

‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ట్రైలర్ విడుదల.. కార్తీక్‌గా శ్రీనాథ్ మాగంటి ఆకట్టుకునే నటన
సినిమాలు

‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ట్రైలర్ విడుదల.. కార్తీక్‌గా శ్రీనాథ్ మాగంటి ఆకట్టుకునే నటన

యాప్స్‌కు బదులుగా ఏఐ ఏజెంట్లు.. ఐఫోన్‌కు పోటీగా ‘సైక్లోన్‌’ స్మార్ట్‌ఫోన్‌
టెక్నాలజీ

యాప్స్‌కు బదులుగా ఏఐ ఏజెంట్లు.. ఐఫోన్‌కు పోటీగా ‘సైక్లోన్‌’ స్మార్ట్‌ఫోన్‌

పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌కు భారీ లాభాలు
బిజినెస్

పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌కు భారీ లాభాలు

తెలంగాణ ప్రజలందరి ఆత్మగౌరవానికి ప్రతీక సదర్ - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

తెలంగాణ ప్రజలందరి ఆత్మగౌరవానికి ప్రతీక సదర్ - సీఎం రేవంత్ రెడ్డి

కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు షాక్.. తెలంగాణలో క్యాష్‌లెస్ చికిత్స నిలిపివేత!
జనరల్

కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు షాక్.. తెలంగాణలో క్యాష్‌లెస్ చికిత్స నిలిపివేత!

దేశీయ తయారీ రంగానికి ఊతం.. క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్‌కు కేంద్రం ఆమోదం
జనరల్

దేశీయ తయారీ రంగానికి ఊతం.. క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్‌కు కేంద్రం ఆమోదం

యాపిల్‌ డివైజ్‌లలో కొత్త ఏఐ ఫీచర్లు..
టెక్నాలజీ

యాపిల్‌ డివైజ్‌లలో కొత్త ఏఐ ఫీచర్లు..

రామ మందిరంపై ఎస్టీ హసన్ వ్యాఖ్యలు.. అఖిలేశ్‌పై బీజేపీ నేత ఫైర్
రాజకీయాలు

రామ మందిరంపై ఎస్టీ హసన్ వ్యాఖ్యలు.. అఖిలేశ్‌పై బీజేపీ నేత ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!