5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీచర్స్‌ డే సందర్భంగా.. తండ్రి జ్ఞాపకార్థం సచిన్‌ కీలక నిర్ణయం

Writer: Nithish 06:28 PM, 5 సెప్టెంబర్, 2026
టీచర్స్‌ డే సందర్భంగా.. తండ్రి జ్ఞాపకార్థం సచిన్‌ కీలక నిర్ణయం

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ తన తండ్రి, ప్రొఫెసర్‌ రమేశ్‌ తెందుల్కర్‌ జ్ఞాపకార్థం కీలక నిర్ణయం తీసుకున్నారు. యువ వైద్యులను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం ఎండీ పూర్తి చేస్తున్న ఒక విద్యార్థికి ఆర్థిక సహాయం అందించే ఫెలోషిప్‌ను ప్రకటించారు. సచిన్‌ తెందుల్కర్‌ ఫౌండేషన్‌, ఇంగా హెల్త్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

శ్రీనగర్‌లో క్లెఫ్ట్‌, క్రానియోఫేషియల్‌ కేర్‌లో ప్రత్యేక శిక్షణ పొందేందుకు ఏటా ఒక ఎండీ విద్యార్థిని ఎంపిక చేయనున్నారు. తన తండ్రి తనలో క్రికెట్‌ కంటే ఎక్కువ సామర్థ్యాన్ని చూశారని, తాను ఏం కావాలో స్వయంగా నిర్ణయించుకునే స్వేచ్ఛను ఇచ్చారని సచిన్‌ గుర్తుచేసుకున్నారు. విద్యే అవకాశాలను సృష్టిస్తుందని తన తండ్రి నమ్మేవారని, ఆ ఆలోచనను ఇతరులకు ఉపయోగపడేలా కొనసాగించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌

ఒంటరిగా అజ్నార్‌ నదిని శుభ్రం చేసిన 20 ఏళ్ల యువకుడు

నేపాల్ వరదల్లో మిరాకిల్ రెస్క్యూ.. మరో ఇద్దరు ప్రాణాలతో బయటకు

బద్గామ్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే కమాండర్ యాసిర్ హతం

ట్యాగ్లు
సచిన్ తెందుల్కర్రమేశ్ తెందుల్కర్టీచర్స్ డేసచిన్ తెందుల్కర్ ఫౌండేషన్ఇంగా హెల్త్ ఫౌండేషన్ఫెలోషిప్యువ వైద్యులుఎండీ విద్యార్థులుక్రానియోఫేషియల్ కేర్శ్రీనగర్
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
విద్యార్థుల సమస్యలపై అచ్చంపేటలో బీఆర్‌ఎస్‌వీ ఆందోళన

విద్యార్థుల సమస్యలపై అచ్చంపేటలో బీఆర్‌ఎస్‌వీ ఆందోళన

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోషల్ మీడియా అకౌంట్ల తొలగింపుపై వైఎస్‌ జగన్‌ ఫైర్‌
రాజకీయాలు

‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్‌పై నాగవంశీ క్లారిటీ
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్‌పై నాగవంశీ క్లారిటీ

టీచర్స్‌ డే సందర్భంగా.. తండ్రి జ్ఞాపకార్థం సచిన్‌ కీలక నిర్ణయం
జనరల్

దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు సర్వం సిద్ధం.. షమీపై తిలక్, ఇషాన్ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు సర్వం సిద్ధం.. షమీపై తిలక్, ఇషాన్ కీలక వ్యాఖ్యలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు
జనరల్

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌
జనరల్

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మోహన్‌లాల్ కొత్త సినిమాకు అదే స్ఫూర్తి
సినిమాలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మోహన్‌లాల్ కొత్త సినిమాకు అదే స్ఫూర్తి

డీఎస్సీ నియామకాలపై పేర్ని నాని సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
రాజకీయాలు

డీఎస్సీ నియామకాలపై పేర్ని నాని సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్

గ్రీన్ లుక్‌తో మివి వన్ 5జీ.. తొలి స్మార్ట్‌ఫోన్‌పై భారీ అంచనాలు
టెక్నాలజీ

గ్రీన్ లుక్‌తో మివి వన్ 5జీ.. తొలి స్మార్ట్‌ఫోన్‌పై భారీ అంచనాలు

ఒంటరిగా అజ్నార్‌ నదిని శుభ్రం చేసిన 20 ఏళ్ల యువకుడు
జనరల్

ఒంటరిగా అజ్నార్‌ నదిని శుభ్రం చేసిన 20 ఏళ్ల యువకుడు

సీఎం రేవంత్‌తో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు - ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి