4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35కే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Writer: Nithish 05:48 AM, 4 సెప్టెంబర్, 2026
రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35కే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

పండగల నేపథ్యంలో నిత్యావసరాల ధరలను నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా కిలో ఉల్లిని రూ.35కే విక్రయించాలని నిర్ణయించింది. జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య సహకారంతో రాష్ట్ర వినియోగదారులకు ఉల్లిని అందించనున్నారు. ధరల స్థిరీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సమావేశమై ఉల్లి, పామోలిన్, కందిపప్పు తదితర నిత్యావసరాల ధరలపై సమీక్ష నిర్వహించింది.

రాష్ట్రానికి 1.20 లక్షల టన్నుల కందులను కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని, వాటిని ప్రాసెసింగ్ చేసి రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించాలని మంత్రులు నిర్ణయించారు. పామోలిన్‌ను రాయితీ ధరలకు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 651 ప్రాంతాల్లో రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా తక్కువ ధరకే బియ్యం విక్రయిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. నెల్లూరు జిల్లాలోని రైస్ మిల్లర్ల నుంచి 10 వేల టన్నుల కేఎన్‌ఎం రకం బియ్యాన్ని సేకరించి కౌంటర్ల ద్వారా విక్రయించాలని ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు

కాదంబరీ జెత్వానీ కేసు.. ఇద్దరు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ఎత్తివేత

వార్డుల పునర్విభజనపై 50 పిటిషన్లు కొట్టివేత.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం.. నైవేద్యం ఆలస్యమైతే విగ్రహం చిన్నదవుతుందా?

కాంచీపురంలో విశ్వరూప శ్రీకృష్ణుడు.. ఈ ఆలయ విశిష్టత ఏంటో తెలుసా?

నేటి రాశిఫలాలు - ఏ రాశివారికి ఎలా ఉందంటే?

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంరైతు బజార్లుఉల్లి ధరలునిత్యావసరాల ధరలుకందిపప్పుపామోలిన్ ధరలుఏపీ వార్తలుధరల నియంత్రణబియ్యం విక్రయాలునిత్యావసర వస్తువులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు
జనరల్

భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
జనరల్

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగింపు
రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగింపు

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35కే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35కే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కాదంబరీ జెత్వానీ కేసు.. ఇద్దరు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ఎత్తివేత
జనరల్

కాదంబరీ జెత్వానీ కేసు.. ఇద్దరు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ఎత్తివేత

స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు
రాజకీయాలు

స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు

వార్డుల పునర్విభజనపై 50 పిటిషన్లు కొట్టివేత.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు
జనరల్

వార్డుల పునర్విభజనపై 50 పిటిషన్లు కొట్టివేత.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం.. నైవేద్యం ఆలస్యమైతే విగ్రహం చిన్నదవుతుందా?
జనరల్

తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం.. నైవేద్యం ఆలస్యమైతే విగ్రహం చిన్నదవుతుందా?

కాంచీపురంలో విశ్వరూప శ్రీకృష్ణుడు.. ఈ ఆలయ విశిష్టత ఏంటో తెలుసా?
జనరల్

కాంచీపురంలో విశ్వరూప శ్రీకృష్ణుడు.. ఈ ఆలయ విశిష్టత ఏంటో తెలుసా?

నేటి రాశిఫలాలు - ఏ రాశివారికి ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు - ఏ రాశివారికి ఎలా ఉందంటే?

టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
క్రీడలు

టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

ఆసియా కప్‌లో టీమ్ ఇండియా మహిళల జట్టు ఘన విజయం
క్రీడలు

ఆసియా కప్‌లో టీమ్ ఇండియా మహిళల జట్టు ఘన విజయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!