4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగింపు

Writer: Nithish 05:53 AM, 4 సెప్టెంబర్, 2026
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగింపు

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఎ. రేవంత్‌రెడ్డి సిఫారసు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు లోక్‌భవన్‌ ప్రకటించింది. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ జి. చిన్నారెడ్డిని కూడా పదవి నుంచి తొలగించారు. అనంతరం ప్రభుత్వం సురేఖ తొలగింపుపై గజిట్‌ జారీ చేయడంతో ఆమె శాఖలు సీఎం పర్యవేక్షణలోకి వెళ్లాయి.

గత రెండు వారాలుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్న రాజకీయ వివాదాల నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, చిన్నారెడ్డి చేసిన ఆరోపణలపై పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ జరిపి చర్యలకు సిఫారసు చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో ప్రభుత్వం కీలక నియామకాలు చేపట్టింది. ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌గా గద్వాల్‌ విజయలక్ష్మీ, కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారదను నియమించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మంత్రివర్గం నుంచి తొలగించబడిన మూడో మంత్రిగా కొండా సురేఖ నిలిచారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు

స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి

నాకు చెప్పకుండా తొలగించారు - మంత్రి కొండా సురేఖ

నాకు చెప్పకుండా తొలగించారు - మంత్రి కొండా సురేఖ

లోకనాథం అరెస్టు వెనుక కుట్ర ఉంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

లోకనాథం అరెస్టు వెనుక కుట్ర ఉంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

సురేఖ బర్తరఫ్‌పై కాంగ్రెస్‌ను నిలదీసిన  శ్రీనివాస్ గౌడ్

సురేఖ బర్తరఫ్‌పై కాంగ్రెస్‌ను నిలదీసిన శ్రీనివాస్ గౌడ్

కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. : ఎమ్మెల్యే రాజాసింగ్

కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. : ఎమ్మెల్యే రాజాసింగ్

ట్యాగ్లు
కొండా సురేఖరేవంత్ రెడ్డితెలంగాణ రాజకీయాలుతెలంగాణ ప్రభుత్వంజి. చిన్నారెడ్డితెలంగాణ మంత్రివర్గంగవర్నర్ శివప్రతాప్ శుక్లాకాంగ్రెస్ పార్టీగద్వాల్ విజయలక్ష్మీతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు
జనరల్

భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
జనరల్

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగింపు
రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగింపు

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35కే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35కే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కాదంబరీ జెత్వానీ కేసు.. ఇద్దరు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ఎత్తివేత
జనరల్

కాదంబరీ జెత్వానీ కేసు.. ఇద్దరు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ఎత్తివేత

స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు
రాజకీయాలు

స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు

వార్డుల పునర్విభజనపై 50 పిటిషన్లు కొట్టివేత.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు
జనరల్

వార్డుల పునర్విభజనపై 50 పిటిషన్లు కొట్టివేత.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం.. నైవేద్యం ఆలస్యమైతే విగ్రహం చిన్నదవుతుందా?
జనరల్

తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం.. నైవేద్యం ఆలస్యమైతే విగ్రహం చిన్నదవుతుందా?

కాంచీపురంలో విశ్వరూప శ్రీకృష్ణుడు.. ఈ ఆలయ విశిష్టత ఏంటో తెలుసా?
జనరల్

కాంచీపురంలో విశ్వరూప శ్రీకృష్ణుడు.. ఈ ఆలయ విశిష్టత ఏంటో తెలుసా?

నేటి రాశిఫలాలు - ఏ రాశివారికి ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు - ఏ రాశివారికి ఎలా ఉందంటే?

టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
క్రీడలు

టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

ఆసియా కప్‌లో టీమ్ ఇండియా మహిళల జట్టు ఘన విజయం
క్రీడలు

ఆసియా కప్‌లో టీమ్ ఇండియా మహిళల జట్టు ఘన విజయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!