24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కీలక ప్రకటన

Writer: Harika S 08:04 PM, 25 జూన్, 2026
పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కీలక ప్రకటన

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) 1980 పాస్‌పోర్ట్ నిబంధనల ప్రకారం పాస్‌పోర్ట్ ఫీజులను సవరించింది. కొత్త రుసుములు 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులతో కొత్తగా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారు గతంతో పోలిస్తే అధిక ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్‌కు రూ.2,500, తత్కాల్ సేవ కింద రూ.5,000 ఫీజు నిర్ణయించారు. 60 పేజీల సాధారణ పాస్‌పోర్ట్‌కు రూ.3,500, తత్కాల్ సేవకు రూ.6,000 వసూలు చేయనున్నారు.

పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నా లేదా దెబ్బతిన్నా రీప్లేస్‌మెంట్ ఛార్జీలు కూడా పెరిగాయి. 36 పేజీల పాస్‌పోర్ట్ రీప్లేస్‌మెంట్‌కు సాధారణ సేవలో రూ.5,000, తత్కాల్ సేవలో రూ.7,500 చెల్లించాల్సి ఉంటుంది. 60 పేజీల పాస్‌పోర్ట్ రీప్లేస్‌మెంట్‌కు సాధారణ సేవలో రూ.6,000, తత్కాల్ సేవలో రూ.8,500 వరకు ఫీజు నిర్ణయించారు. కొత్త ఫీజుల అమలుతో విదేశీ ప్రయాణాలకు సిద్ధమవుతున్నవారిపై అదనపు ఆర్థిక భారం పడనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విమానం ల్యాండింగ్‌లో అనూహ్య ఘటన

విమానం ల్యాండింగ్‌లో అనూహ్య ఘటన

పీ4తో అభివృద్ధికి కొత్త దిశ - నారా లోకేశ్‌

పీ4తో అభివృద్ధికి కొత్త దిశ - నారా లోకేశ్‌

ఎస్‌ఐఆర్‌పై ఈసీ కమిషనర్ల అభ్యంతరాలు

ఎస్‌ఐఆర్‌పై ఈసీ కమిషనర్ల అభ్యంతరాలు

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌

అపోలో ప్రాజెక్టులకు ఉపాసన కీలక బాధ్యతలు

అపోలో ప్రాజెక్టులకు ఉపాసన కీలక బాధ్యతలు

వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి - పవన్ కళ్యాణ్

వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి - పవన్ కళ్యాణ్

ట్యాగ్లు
పాస్‌పోర్ట్ ఫీజులుపాస్‌పోర్ట్ వార్తలుపాస్‌పోర్ట్ అప్‌డేట్తత్కాల్ పాస్‌పోర్ట్భారత పాస్‌పోర్ట్ప్రభుత్వ ప్రకటనప్రయాణ పత్రాలుజూలై 1 అప్‌డేట్పాస్‌పోర్ట్ సేవలుభారత వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కెమెరాతో కూడిన ఇయర్‌బడ్స్.. చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించే ఏఐ టెక్నాలజీ!
టెక్నాలజీ

కెమెరాతో కూడిన ఇయర్‌బడ్స్.. చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించే ఏఐ టెక్నాలజీ!

మ్యూస్ చార్మ్‌తో మెటా కొత్త సంచలనం..
టెక్నాలజీ

మ్యూస్ చార్మ్‌తో మెటా కొత్త సంచలనం..

చమురు ధరల దూకుడుతో పెట్రోల్‌, డీజిల్‌పై భారం
బిజినెస్

చమురు ధరల దూకుడుతో పెట్రోల్‌, డీజిల్‌పై భారం

విమానం ల్యాండింగ్‌లో అనూహ్య ఘటన
జనరల్

విమానం ల్యాండింగ్‌లో అనూహ్య ఘటన

చమురు సెగతో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు
బిజినెస్

చమురు సెగతో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

దానం తీర్పుతో ఫిరాయింపులపై బండి సంజయ్‌ ఫైర్‌
రాజకీయాలు

దానం తీర్పుతో ఫిరాయింపులపై బండి సంజయ్‌ ఫైర్‌

దానం అనర్హత తీర్పుతో కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు- హరీశ్‌రావు
రాజకీయాలు

దానం అనర్హత తీర్పుతో కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు- హరీశ్‌రావు

పీ4తో అభివృద్ధికి కొత్త దిశ - నారా లోకేశ్‌
జనరల్

పీ4తో అభివృద్ధికి కొత్త దిశ - నారా లోకేశ్‌

ఎస్‌ఐఆర్‌పై ఈసీ కమిషనర్ల అభ్యంతరాలు
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఈసీ కమిషనర్ల అభ్యంతరాలు

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌
జనరల్

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌

అపోలో ప్రాజెక్టులకు ఉపాసన కీలక బాధ్యతలు
జనరల్

అపోలో ప్రాజెక్టులకు ఉపాసన కీలక బాధ్యతలు

ఆ రోజున యూపీఐ స్కానర్లు బంద్‌...ఎందుకంటే?
బిజినెస్

ఆ రోజున యూపీఐ స్కానర్లు బంద్‌...ఎందుకంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!