9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీం ఇండియాలోకి కొత్త ప్లేయర్

Writer: Harika S 10:20 PM, 9 ఆగస్టు, 2026
టీం ఇండియాలోకి కొత్త ప్లేయర్

శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన టీమిండియా జట్టులో సెలెక్టర్లు కీలక మార్పు చేశారు. కుడి కాలి బొటనవేలు గాయం నుంచి సాయి సుదర్శన్ పూర్తిగా కోలుకోకపోవడంతో అతడిని సిరీస్ మొత్తానికి దూరం చేశారు. అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌ను టెస్టు స్క్వాడ్‌లోకి తీసుకున్నారు. ఆగస్టు 15న గాలేలో జరిగే తొలి టెస్టుకు ముందే సర్ఫరాజ్ జట్టుతో కలవనున్నాడు.

దేశవాళీ క్రికెట్‌లో భారీగా పరుగులు సాధించడంతో పాటు ఐపీఎల్‌లోనూ ఆకట్టుకున్న సర్ఫరాజ్‌కు మరోసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. ఖాళీ అయిన స్థానానికి రుతురాజ్ గైక్వాడ్, షేక్ రషీద్, సర్ఫరాజ్ ఖాన్ పేర్లను పరిశీలించిన సెలెక్టర్లు చివరకు సర్ఫరాజ్ వైపు మొగ్గుచూపారు. రంజీల్లో అతడి అనుభవం, గతంలో ఇంగ్లాండుపై సాధించిన అర్ధ శతకాలు అతడి ఎంపికకు అనుకూలంగా నిలిచాయి. రెండో టెస్టు ఆగస్టు 23న జరగనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తాచాటిన భారత అథ్లెట్లు

కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తాచాటిన భారత అథ్లెట్లు

టీమిండియా గాయాల బెడదపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వివరణ

టీమిండియా గాయాల బెడదపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వివరణ

సిరాజ్‌ సంచలన ఫినిష్.. టీమిండియాకు విజయం

సిరాజ్‌ సంచలన ఫినిష్.. టీమిండియాకు విజయం

జాతీయ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ల సత్తా

జాతీయ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ల సత్తా

బంగ్లాదేశ్‌తో సిరీస్‌.. కేంద్రం అనుమతి కోరిన బీసీసీఐ

బంగ్లాదేశ్‌తో సిరీస్‌.. కేంద్రం అనుమతి కోరిన బీసీసీఐ

ట్యాగ్లు
టీమిండియాసర్ఫరాజ్ ఖాన్సాయి సుదర్శన్శ్రీలంక టెస్టులుభారత క్రికెట్టెస్టు క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
కొరియా మాస్టర్స్‌లో అస్మిత సంచలన విజయం

కొరియా మాస్టర్స్‌లో అస్మిత సంచలన విజయం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌లో కేటీఎం బైక్‌ల ధరలు పెంపు
బిజినెస్

భారత్‌లో కేటీఎం బైక్‌ల ధరలు పెంపు

అమెరికా ప్రీస్కూల్ ఫీజు చూసి షాకైన భారతీయ మహిళ
జనరల్

అమెరికా ప్రీస్కూల్ ఫీజు చూసి షాకైన భారతీయ మహిళ

కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తాచాటిన భారత అథ్లెట్లు
క్రీడలు

కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తాచాటిన భారత అథ్లెట్లు

రేపు నాగార్జునసాగర్‌లో వరుణ యాగం.. హాజరుకానున్న సీఎం
జనరల్

రేపు నాగార్జునసాగర్‌లో వరుణ యాగం.. హాజరుకానున్న సీఎం

టీం ఇండియాలోకి కొత్త ప్లేయర్
క్రీడలు

టీం ఇండియాలోకి కొత్త ప్లేయర్

బోనాల పండుగ.. జంతువును బలిచ్చాడని కాంగ్రెస్ నేతపై కేసు నమోదు
జనరల్

బోనాల పండుగ.. జంతువును బలిచ్చాడని కాంగ్రెస్ నేతపై కేసు నమోదు

రాజమండ్రి ప్రియాంక కేసు: అది ప్రమాదం కాదు, క్రిమినల్ చర్య: ఎస్పీ
జనరల్

రాజమండ్రి ప్రియాంక కేసు: అది ప్రమాదం కాదు, క్రిమినల్ చర్య: ఎస్పీ

పెద్ది కుటుంబంకు కేసిఆర్ పరామర్శ
జనరల్

పెద్ది కుటుంబంకు కేసిఆర్ పరామర్శ

‘వారణాసి’పై మహేష్ బాబు స్పెషల్ మెసేజ్.. ఫ్యాన్స్ ఫిదా
సినిమాలు

‘వారణాసి’పై మహేష్ బాబు స్పెషల్ మెసేజ్.. ఫ్యాన్స్ ఫిదా

డా. ప్రియాంక మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
జనరల్

డా. ప్రియాంక మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

సబీర్ భాటియా ‘నలుగురు గుజరాతీలు’ వ్యాఖ్యపై చర్చ
జనరల్

సబీర్ భాటియా ‘నలుగురు గుజరాతీలు’ వ్యాఖ్యపై చర్చ

మెడికో ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు - సీఎం చంద్రబాబు
జనరల్

మెడికో ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు - సీఎం చంద్రబాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!