
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సంస్థకు 70 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూమి విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చిన్నరాపల్లి గ్రామంలో ఉంది.
ఇక్కడ ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో ప్రాంతంలో పెట్టుబడులు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!