Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

27, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

చికెన్, మటన్ షాపులకు గుడ్‌బై...శాకాహార నగరంగా మారనున్న వారణాసి

05:16 PM, 27 జూన్, 2026
చికెన్, మటన్ షాపులకు గుడ్‌బై...శాకాహార నగరంగా మారనున్న వారణాసి

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరాన్ని శాకాహార నగరంగా అభివృద్ధి చేయడానికి నగర పాలక సంస్థ చర్యలు చేపట్టింది. నగర పరిధిలో ఉన్న మాంసం, చేపలు, కోళ్ల దుకాణాలను నగర శివార్లకు తరలించాలని నిర్ణయించింది. ప్రస్తుతం నగరంలో ఉన్న 350 నుంచి 400 వరకు మాంసం దుకాణాలను రాబోయే ఆరు నెలల్లో, దీపావళి నాటికి విడతల వారీగా తరలించనున్నారు.

ఈ దుకాణాలను రామ్‌నగర్, సుజాబాద్, గణేశ్‌పూర్, అవలేష్ నగర్, శివపూర్ ప్రాంతాలకు మార్చనున్నారు. ఈ నిర్ణయంతో వారణాసి దేశంలోని రెండో శాకాహార నగరంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం గుజరాత్‌లోని పాలితానా పట్టణం మాత్రమే పూర్తిస్థాయి శాకాహార నగరంగా గుర్తింపు పొందింది. వారణాసిలో హిందువులు 72 శాతం, ముస్లింలు 27 శాతం ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ విమానాశ్రయాల్లో మద్యం అమ్మకాలకు అనుమతి

ఏపీ విమానాశ్రయాల్లో మద్యం అమ్మకాలకు అనుమతి

పాఠశాల భోజనాలపై రాజ్‌దీప్ విమర్శలు

పాఠశాల భోజనాలపై రాజ్‌దీప్ విమర్శలు

రామజన్మభూమి ట్రస్ట్‌లో రాజీనామాలు

రామజన్మభూమి ట్రస్ట్‌లో రాజీనామాలు

ఎల్‌నినో ప్రభావంతో అనకాపల్లి తీరంలో చేపల మృతి

ఎల్‌నినో ప్రభావంతో అనకాపల్లి తీరంలో చేపల మృతి

తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

ట్యాగ్లు
వారణాసిశాకాహార నగరంఉత్తరప్రదేశ్నగర అభివృద్ధిపౌరపాలన
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
శ్రీశైలం అభివృద్ధికి మరింత భూమి అవసరం - మంత్రి ఆనం

శ్రీశైలం అభివృద్ధికి మరింత భూమి అవసరం - మంత్రి ఆనం

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ విమానాశ్రయాల్లో మద్యం అమ్మకాలకు అనుమతి
జనరల్

ఏపీ విమానాశ్రయాల్లో మద్యం అమ్మకాలకు అనుమతి

వైరల్‌గా మారిన షారుక్ ఖాన్ ఫ్యాన్ ఇంటరాక్షన్
సినిమాలు

వైరల్‌గా మారిన షారుక్ ఖాన్ ఫ్యాన్ ఇంటరాక్షన్

పాఠశాల భోజనాలపై రాజ్‌దీప్ విమర్శలు
జనరల్

పాఠశాల భోజనాలపై రాజ్‌దీప్ విమర్శలు

రామజన్మభూమి ట్రస్ట్‌లో రాజీనామాలు
జనరల్

రామజన్మభూమి ట్రస్ట్‌లో రాజీనామాలు

చికెన్, మటన్ షాపులకు గుడ్‌బై...శాకాహార నగరంగా మారనున్న వారణాసి
జనరల్

చికెన్, మటన్ షాపులకు గుడ్‌బై...శాకాహార నగరంగా మారనున్న వారణాసి

బాబ్రీ మసీదు విరాళాలు ఏమయినాయి - యూపీ డిప్యూటీ సీఎం
రాజకీయాలు

బాబ్రీ మసీదు విరాళాలు ఏమయినాయి - యూపీ డిప్యూటీ సీఎం

‘ఇరుముడి కట్టు’ నుంచి ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఖరారు
సినిమాలు

‘ఇరుముడి కట్టు’ నుంచి ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఖరారు

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ విడుదల తేదీ ఖరారు

మోదీ ఫొటోకు మనవరాలు ప్రార్థనలు - సునీల్ శెట్టి
సినిమాలు

మోదీ ఫొటోకు మనవరాలు ప్రార్థనలు - సునీల్ శెట్టి

తెలంగాణ జలహక్కులపై హరీశ్ రావు ఆందోళన
రాజకీయాలు

తెలంగాణ జలహక్కులపై హరీశ్ రావు ఆందోళన

మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి - కవిత
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి - కవిత

పెళ్లిపై త్రిష కామెంట్స్
సినిమాలు

పెళ్లిపై త్రిష కామెంట్స్