13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అయోధ్య రామ మందిరంలో షాకింగ్ చోరీల మిస్టరీ

Writer: Pooja 07:25 PM, 27 జూన్, 2026
అయోధ్య రామ మందిరంలో షాకింగ్ చోరీల మిస్టరీ

అయోధ్య రామ మందిరంలో గత 40 రోజుల్లో దాదాపు 70 సార్లు విరాళాల చోరీ జరిగినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 మధ్య ఈ ఘటనలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తెలిపింది. ఈ కేసులో ఇప్పటివరకు సుమారు రూ.79.85 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఒక ఉద్యోగి సీసీ కెమెరాలకు అడ్డుగా నిలబడగా, ఇతరులు విరాళాల పెట్టెల్లోని నగదును దొంగిలించి బాత్‌రూమ్‌లో దాచిన తర్వాత పంచుకున్నట్లు తెలిసింది. బ్యాంకుకు నగదు తరలించే సమయంలో కూడా కొంత సొమ్ము పక్కకు తీసుకున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా భక్తులు సమర్పించిన చెవిపోగులు, ముక్కు పుడకలు, గాజులు, కాలి గజ్జెలు కూడా చోరీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తన కలల ప్రయాణంపై సమంత ఎమోషనల్ పోస్ట్...

తన కలల ప్రయాణంపై సమంత ఎమోషనల్ పోస్ట్...

అచంచల భక్తి.. అపార శక్తి.. హనుమంతుడి గొప్పతనం ఇదే!

అచంచల భక్తి.. అపార శక్తి.. హనుమంతుడి గొప్పతనం ఇదే!

శ్రావణ మాసం 2026: పండుగలు, వ్రతాలు, పుణ్య తిథుల పూర్తి వివరాలు

శ్రావణ మాసం 2026: పండుగలు, వ్రతాలు, పుణ్య తిథుల పూర్తి వివరాలు

ఝార్ఖండ్ ఉద్యమంపై దీప్కే కీలక వ్యాఖ్యలు...

ఝార్ఖండ్ ఉద్యమంపై దీప్కే కీలక వ్యాఖ్యలు...

మాజీ సీజేఐ చంద్రచూడ్‌కు రష్యా కీలక బాధ్యత..

మాజీ సీజేఐ చంద్రచూడ్‌కు రష్యా కీలక బాధ్యత..

మహారాష్ట్ర ఏటీఎస్ కీలక ఆపరేషన్..

మహారాష్ట్ర ఏటీఎస్ కీలక ఆపరేషన్..

ట్యాగ్లు
అయోధ్యరామ మందిరంవిరాళాల చోరీ కేసుఎస్‌ఐటి విచారణ నివేదికఆలయ భద్రత సమస్యధార్మికనమ్మక భంగం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో ఇండియా డే
జనరల్

అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో ఇండియా డే

వందేమాతరం గీతాలాపనతో ముగిసిన లోక్‌సభ సమావేశాలు
జనరల్

వందేమాతరం గీతాలాపనతో ముగిసిన లోక్‌సభ సమావేశాలు

‘మండాడి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్
సినిమాలు

‘మండాడి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ సినిమాకు సేతుపతి షాక్?
సినిమాలు

స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ సినిమాకు సేతుపతి షాక్?

టాక్సిక్ సెన్సార్ వ్యవహారంపై కొత్త రూమర్స్.. నిజమెంత?
గాసిప్స్

టాక్సిక్ సెన్సార్ వ్యవహారంపై కొత్త రూమర్స్.. నిజమెంత?

స్పైడర్ మ్యాన్‌కు భారతదేశంలో భారీ వసూళ్లు?
సినిమాలు

స్పైడర్ మ్యాన్‌కు భారతదేశంలో భారీ వసూళ్లు?

పదిహేడేళ్ల తర్వాత కలిసిన సైఫ్ - అక్షయ్.. హైవాన్‌ టీజర్ వైరల్!
సినిమాలు

పదిహేడేళ్ల తర్వాత కలిసిన సైఫ్ - అక్షయ్.. హైవాన్‌ టీజర్ వైరల్!

విశ్వనాథ్ అండ్ సన్స్‌కు విడుదలకు ముందే లాభాలు?
సినిమాలు

విశ్వనాథ్ అండ్ సన్స్‌కు విడుదలకు ముందే లాభాలు?

ఓటీటీలోకి ‘కాటాలన్’...ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘కాటాలన్’...ఎక్కడ చూడాలంటే?

అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర ప్రచారం.. పాత్రలపై చర్చ
గాసిప్స్

అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర ప్రచారం.. పాత్రలపై చర్చ

పాటియాలాలో పిట్‌బుల్ దాడి.. దంపతులకు తీవ్ర గాయాలు
జనరల్

పాటియాలాలో పిట్‌బుల్ దాడి.. దంపతులకు తీవ్ర గాయాలు

తండ్రి మృతి తర్వాత మెస్సి భావోద్వేగ పోస్ట్
క్రీడలు

తండ్రి మృతి తర్వాత మెస్సి భావోద్వేగ పోస్ట్

భోగాపురం విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ల్యాండింగ్
జనరల్

భోగాపురం విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ల్యాండింగ్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై నేడు విచారణ
రాజకీయాలు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై నేడు విచారణ

రాజ్యసభలో దక్షిణాది డ్రెస్సింగ్ స్టైల్‌కు తీవ్ర అవమానం
జనరల్

రాజ్యసభలో దక్షిణాది డ్రెస్సింగ్ స్టైల్‌కు తీవ్ర అవమానం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!