16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గుంటూరు డ్రెయిన్లకు శాశ్వత పరిష్కారం.. ఎమ్మెల్యే నసీర్ ఆదేశాలు

Writer: Harika S 10:09 AM, 16 సెప్టెంబర్, 2026
గుంటూరు డ్రెయిన్లకు శాశ్వత పరిష్కారం.. ఎమ్మెల్యే నసీర్ ఆదేశాలు

గుంటూరు నగరంలోని ప్రధాన డ్రెయిన్ల శుద్ధీకరణ, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ మున్సిపల్, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నాలుగో వార్డులోని మణిపురం క్యాబిన్ రోడ్డులో డ్రెయిన్లను ఆయన పరిశీలించారు. ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణల కారణంగా వర్షపు నీరు వెళ్లే మార్గం లేక రోడ్డుపైకి ప్రవహిస్తున్నట్లు గుర్తించారు.

దీంతో ఆక్రమణలను యుద్ధప్రాతిపదికన తొలగింపజేసి, డ్రెయిన్‌ను పూర్తిగా సర్వే చేయాలని అధికారులకు సూచించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రధాన వాగులు, డ్రెయిన్లలో పక్కాగా సిల్టేషన్ చేపట్టాలని చెప్పారు. ప్రకాశ్ నగర్, రామిరెడ్డితోట, వినోభా నగర్ వంటి లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాల సమయంలో నీరు నిలిచే అవకాశం ఉన్నందున వెంటనే సిల్టేషన్ పనులకు అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. భవిష్యత్తులో మురుగు సమస్యలు తలెత్తకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని, మణిపురం క్యాబిన్ రోడ్డులో వీధిలైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలు.. 2,050 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

అంబానీ గణేశ్ చతుర్థి వేడుకల్లో సల్మాన్ ఖాన్

కోబ్రా ఐజీగా ‘అస్సాం ఐరన్‌ లేడీ’.. తొలి మహిళగా రికార్డు

తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన కళావైభవం
ట్యాగ్లు
గుంటూరు వార్తలుగుంటూరు డ్రెయిన్లుగుంటూరు తూర్పుఎమ్మెల్యే నసీర్డ్రెయిన్ల శుద్ధీకరణజలమయంఆంధ్రప్రదేశ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన కళావైభవం

భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫెలోస్ తొలి బ్యాచ్ పూర్తి
జనరల్

రిటైర్మెంట్‌ ప్రకటించి.. మళ్లీ జట్టులోకి మెస్సీ!
క్రీడలు

గణేశ్ నిమజ్జనంపై ట్యాంక్‌బండ్‌లో ఆంక్షలు
జనరల్

గణేశ్ నిమజ్జనంపై ట్యాంక్‌బండ్‌లో ఆంక్షలు

గుంటూరు డ్రెయిన్లకు శాశ్వత పరిష్కారం.. ఎమ్మెల్యే నసీర్ ఆదేశాలు
జనరల్

గుంటూరు డ్రెయిన్లకు శాశ్వత పరిష్కారం.. ఎమ్మెల్యే నసీర్ ఆదేశాలు

ఏపీలో పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలు.. 2,050 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
జనరల్

ఏపీలో పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలు.. 2,050 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఖరారు!
క్రీడలు

క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఖరారు!

అంబానీ గణేశ్ చతుర్థి వేడుకల్లో సల్మాన్ ఖాన్
జనరల్

అంబానీ గణేశ్ చతుర్థి వేడుకల్లో సల్మాన్ ఖాన్

కోబ్రా ఐజీగా ‘అస్సాం ఐరన్‌ లేడీ’.. తొలి మహిళగా రికార్డు
జనరల్

కోబ్రా ఐజీగా ‘అస్సాం ఐరన్‌ లేడీ’.. తొలి మహిళగా రికార్డు

తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం
జనరల్

తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన కళావైభవం
జనరల్

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన కళావైభవం

భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !
జనరల్

భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో ప్రత్యేక తనిఖీలు
జనరల్

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో ప్రత్యేక తనిఖీలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!