19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పీఎంకేర్స్‌ ఫండ్‌ బ్యాలెన్స్‌ చూస్తే షాక్‌!

Writer: Shivani K 06:24 AM, 19 ఆగస్టు, 2026
పీఎంకేర్స్‌ ఫండ్‌ బ్యాలెన్స్‌ చూస్తే షాక్‌!

2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి పీఎంకేర్స్‌ ఫండ్‌లో రూ.8,452 కోట్ల నిధులు ఉన్నట్లు ఆడిట్‌ నివేదిక వెల్లడించింది. ఈ నెల 7న పూర్తయిన ఆడిట్‌ ప్రకారం.. ఇందులో రూ.605 కోట్లు షెడ్యూల్డ్‌ బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాల్లో, రూ.7,847 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఉన్నాయి. 2023-24 చివరినాటికి ఉన్న రూ.7,173 కోట్లతో పోలిస్తే ఏడాదిలో నిధులు రూ.1,279 కోట్లు పెరిగాయి. 2024-25లో స్వదేశీ విరాళాలు రూ.479 కోట్లు, విదేశీ విరాళాలు రూ.92 లక్షలు, సేవింగ్స్‌ ఖాతాల వడ్డీ రూ.5.76 కోట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రూ.469 కోట్లు, రీఫండ్‌ల ద్వారా రూ.324 కోట్లు జమయ్యాయి. అదే ఏడాది వ్యయం రూ.87.85 లక్షలకు పరిమితమైంది.

2023-24లో పీఎంకేర్స్‌కు స్వదేశీ, విదేశీ విరాళాలు, వడ్డీ, రీఫండ్‌ల ద్వారా మొత్తం రూ.903 కోట్ల ఆదాయం వచ్చింది. పిల్లల పథకం కోసం రూ.15.37 కోట్లు, బ్యాంకు, ఎస్‌ఎంఎస్‌ ఛార్జీలకు రూ.22.43 లక్షలు ఖర్చయ్యాయి. గత ఆరేళ్లలో పీఎంకేర్స్‌ ఫండ్‌కు మొత్తం రూ.16,600 కోట్ల ఆదాయం రాగా, రూ.8,148 కోట్లు ఖర్చయ్యాయి. దీంతో నికర మిగులు రూ.8,452 కోట్లుగా నమోదైంది. కొవిడ్‌-19 వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం చేయడానికి పీఎంకేర్స్‌ను 2020 మార్చి 27న పబ్లిక్‌ ఛారిటబుల్‌ ట్రస్టుగా నమోదు చేశారు. కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సంక్షేమానికి కూడా ఈ నిధులను వినియోగించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేపీఎస్‌సీ సోదాలతో కలకలం!

కేపీఎస్‌సీ సోదాలతో కలకలం!

యూట్యూబ్‌ వ్యూస్‌ లెక్కింపుపై కీలక మార్పు..

యూట్యూబ్‌ వ్యూస్‌ లెక్కింపుపై కీలక మార్పు..

ఇరాన్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన.. హర్మూజ్‌పై ఉత్కంఠ!

ఇరాన్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన.. హర్మూజ్‌పై ఉత్కంఠ!

గాయత్రి, ధనుష్‌ ఘనతపై సీఎం కీలక వ్యాఖ్యలు!

గాయత్రి, ధనుష్‌ ఘనతపై సీఎం కీలక వ్యాఖ్యలు!

ప్రభుత్వ బడుల్లో పెరిగిన ప్రవేశాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన

ప్రభుత్వ బడుల్లో పెరిగిన ప్రవేశాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన

మరణశిక్ష విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

మరణశిక్ష విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

ట్యాగ్లు
పీఎంకేర్స్‌పీఎంకేర్స్‌ ఫండ్‌కేంద్ర ప్రభుత్వంఆడిట్‌ నివేదికనిధులువిరాళాలుఫిక్స్‌డ్‌ డిపాజిట్లుకొవిడ్‌-19అత్యవసర సహాయ నిధిఆర్థిక నివేదిక
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సెంట్రల్‌ ఆఫ్రికాలో గోల్డ్ మైన్‌ కుప్పకూలి విషాదం!
జనరల్

సెంట్రల్‌ ఆఫ్రికాలో గోల్డ్ మైన్‌ కుప్పకూలి విషాదం!

నిధి అగర్వాల్‌కు ఈడీ నోటీసులు..
జనరల్

నిధి అగర్వాల్‌కు ఈడీ నోటీసులు..

గాలేలో భారత్‌ హవా.. శ్రీలంకకు షాక్!
క్రీడలు

గాలేలో భారత్‌ హవా.. శ్రీలంకకు షాక్!

కేపీఎస్‌సీ సోదాలతో కలకలం!
జనరల్

కేపీఎస్‌సీ సోదాలతో కలకలం!

సౌతాఫ్రికాకు భారత్‌ షాక్‌!
క్రీడలు

సౌతాఫ్రికాకు భారత్‌ షాక్‌!

ఉదయాన్నే ఉప్పు నీరు ఆరోగ్యానికి మేలు అంటున్న నిపుణులు
ఆరోగ్యం

ఉదయాన్నే ఉప్పు నీరు ఆరోగ్యానికి మేలు అంటున్న నిపుణులు

యూట్యూబ్‌ వ్యూస్‌ లెక్కింపుపై కీలక మార్పు..
జనరల్

యూట్యూబ్‌ వ్యూస్‌ లెక్కింపుపై కీలక మార్పు..

ఇరాన్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన.. హర్మూజ్‌పై ఉత్కంఠ!
జనరల్

ఇరాన్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన.. హర్మూజ్‌పై ఉత్కంఠ!

గాయత్రి, ధనుష్‌ ఘనతపై సీఎం కీలక వ్యాఖ్యలు!
జనరల్

గాయత్రి, ధనుష్‌ ఘనతపై సీఎం కీలక వ్యాఖ్యలు!

ప్రభుత్వ బడుల్లో పెరిగిన ప్రవేశాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన
జనరల్

ప్రభుత్వ బడుల్లో పెరిగిన ప్రవేశాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన

మరణశిక్ష విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
జనరల్

మరణశిక్ష విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

వందేమాతరం వివాదం.. ఖర్గే షాకింగ్‌ కౌంటర్‌!
జనరల్

వందేమాతరం వివాదం.. ఖర్గే షాకింగ్‌ కౌంటర్‌!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!