19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూట్యూబ్‌ వ్యూస్‌ లెక్కింపుపై కీలక మార్పు..

Writer: Shivani K 07:03 AM, 19 ఆగస్టు, 2026
యూట్యూబ్‌ వ్యూస్‌ లెక్కింపుపై కీలక మార్పు..

యూట్యూబ్‌ వీడియోల వ్యూస్‌ లెక్కింపు విధానంలో కీలక మార్పు చేయనుంది. ఆగస్టు 24 నుంచి అన్ని వీడియో ఫార్మాట్లకు ఒకే విధమైన వ్యూ కౌంటింగ్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. లాంగ్‌ ఫార్మాట్‌ వీడియోలతో పాటు యూట్యూబ్‌ షార్ట్స్‌కు కూడా ఈ కొత్త విధానం వర్తించనుంది. వీడియో ప్లే అయిన వెంటనే, అంటే తొలి ఫ్రేమ్‌ కనిపించిన క్షణం నుంచే ఒక వ్యూగా పరిగణించనుంది. వ్యూ నమోదు కావడానికి కనీస వాచ్‌టైమ్‌ అవసరం ఉండదు.

ఈ మార్పు వల్ల వీడియోల వ్యూస్‌ వేగంగా పెరిగే అవకాశం ఉందని యూట్యూబ్‌ తెలిపింది. అన్ని వీడియో ఫార్మాట్లలో క్రియేటర్లకు లభించే ఎక్స్‌పోజర్‌ను ఒకే ప్రమాణంతో చూపించడం ద్వారా బ్రాండ్‌ డీల్స్‌లో వారి విలువను మరింత స్పష్టంగా అంచనా వేయడమే ఈ నిర్ణయం ఉద్దేశమని పేర్కొంది. కొత్త విధానం క్రియేటర్లకు తమ కంటెంట్‌ రీచ్‌ను మెరుగ్గా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుందని యూట్యూబ్‌ భావిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేపీఎస్‌సీ సోదాలతో కలకలం!

కేపీఎస్‌సీ సోదాలతో కలకలం!

ఇరాన్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన.. హర్మూజ్‌పై ఉత్కంఠ!

ఇరాన్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన.. హర్మూజ్‌పై ఉత్కంఠ!

గాయత్రి, ధనుష్‌ ఘనతపై సీఎం కీలక వ్యాఖ్యలు!

గాయత్రి, ధనుష్‌ ఘనతపై సీఎం కీలక వ్యాఖ్యలు!

ప్రభుత్వ బడుల్లో పెరిగిన ప్రవేశాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన

ప్రభుత్వ బడుల్లో పెరిగిన ప్రవేశాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన

మరణశిక్ష విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

మరణశిక్ష విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

వందేమాతరం వివాదం.. ఖర్గే షాకింగ్‌ కౌంటర్‌!

వందేమాతరం వివాదం.. ఖర్గే షాకింగ్‌ కౌంటర్‌!

ట్యాగ్లు
యూట్యూబ్యూట్యూబ్ వ్యూస్వ్యూ కౌంటింగ్యూట్యూబ్ షార్ట్స్వీడియో వ్యూస్కంటెంట్ క్రియేటర్లుడిజిటల్ మీడియాసోషల్ మీడియాబ్రాండ్ డీల్స్టెక్నాలజీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సెంట్రల్‌ ఆఫ్రికాలో గోల్డ్ మైన్‌ కుప్పకూలి విషాదం!
జనరల్

సెంట్రల్‌ ఆఫ్రికాలో గోల్డ్ మైన్‌ కుప్పకూలి విషాదం!

నిధి అగర్వాల్‌కు ఈడీ నోటీసులు..
జనరల్

నిధి అగర్వాల్‌కు ఈడీ నోటీసులు..

గాలేలో భారత్‌ హవా.. శ్రీలంకకు షాక్!
క్రీడలు

గాలేలో భారత్‌ హవా.. శ్రీలంకకు షాక్!

కేపీఎస్‌సీ సోదాలతో కలకలం!
జనరల్

కేపీఎస్‌సీ సోదాలతో కలకలం!

సౌతాఫ్రికాకు భారత్‌ షాక్‌!
క్రీడలు

సౌతాఫ్రికాకు భారత్‌ షాక్‌!

ఉదయాన్నే ఉప్పు నీరు ఆరోగ్యానికి మేలు అంటున్న నిపుణులు
ఆరోగ్యం

ఉదయాన్నే ఉప్పు నీరు ఆరోగ్యానికి మేలు అంటున్న నిపుణులు

యూట్యూబ్‌ వ్యూస్‌ లెక్కింపుపై కీలక మార్పు..
జనరల్

యూట్యూబ్‌ వ్యూస్‌ లెక్కింపుపై కీలక మార్పు..

ఇరాన్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన.. హర్మూజ్‌పై ఉత్కంఠ!
జనరల్

ఇరాన్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన.. హర్మూజ్‌పై ఉత్కంఠ!

గాయత్రి, ధనుష్‌ ఘనతపై సీఎం కీలక వ్యాఖ్యలు!
జనరల్

గాయత్రి, ధనుష్‌ ఘనతపై సీఎం కీలక వ్యాఖ్యలు!

ప్రభుత్వ బడుల్లో పెరిగిన ప్రవేశాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన
జనరల్

ప్రభుత్వ బడుల్లో పెరిగిన ప్రవేశాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన

మరణశిక్ష విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
జనరల్

మరణశిక్ష విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

వందేమాతరం వివాదం.. ఖర్గే షాకింగ్‌ కౌంటర్‌!
జనరల్

వందేమాతరం వివాదం.. ఖర్గే షాకింగ్‌ కౌంటర్‌!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!