Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

19, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రాహుల్ గాంధీకి బర్త్ డే విషెస్ తెలిపిన ప్రధాని మోడీ

10:37 AM, 19 జూన్, 2026
రాహుల్ గాంధీకి బర్త్ డే విషెస్ తెలిపిన ప్రధాని మోడీ

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేవుడు ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ఆకాంక్షించారు. శుక్రవారం రాహుల్ గాంధీ 56వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియా ‘ఎక్స్‌’లో ప్రత్యేక సందేశం పోస్టు చేశారు. ‘‘లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో ఉండాలని ప్రార్థిస్తున్నాను’’ అని మోదీ పేర్కొన్నారు. రాజకీయంగా తీవ్ర విభేదాలు ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి..

కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి..

హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలకు బ్రేక్..

హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలకు బ్రేక్..

హైదరాబాద్‌లో డివిజన్ల పెంపు ప్రణాళికలు

హైదరాబాద్‌లో డివిజన్ల పెంపు ప్రణాళికలు

రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

తిరుమల ఎస్ఎస్డీ దర్శనం టోకెన్ల జారీ సమయాల్లో మార్పు

తిరుమల ఎస్ఎస్డీ దర్శనం టోకెన్ల జారీ సమయాల్లో మార్పు

టెలిగ్రామ్ నిషేధంపై నేడు ఢిల్లీ హైకోర్టు తీర్పు...

టెలిగ్రామ్ నిషేధంపై నేడు ఢిల్లీ హైకోర్టు తీర్పు...

ట్యాగ్లు
రాహుల్ గాంధీబర్త్ డేప్రధాని నరేంద్ర మోడీగ్రీటింగ్స్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాజల్ బర్త్‌డేకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ‘ఎన్‌బీకే111’ టీమ్
సినిమాలు

కాజల్ బర్త్‌డేకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ‘ఎన్‌బీకే111’ టీమ్

టెలిగ్రామ్‌పై ఆంక్షలు కొనసాగనున్నాయా?
జనరల్

టెలిగ్రామ్‌పై ఆంక్షలు కొనసాగనున్నాయా?

శివసేనలో అంతర్గత సంక్షోభం ముదురుతోందా?
రాజకీయాలు

శివసేనలో అంతర్గత సంక్షోభం ముదురుతోందా?

కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి..
జనరల్

కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి..

ఏఐ అందరికి అందుబాటులో ఉండాలి – ప్రధాని మోడీ
టెక్నాలజీ

ఏఐ అందరికి అందుబాటులో ఉండాలి – ప్రధాని మోడీ

హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలకు బ్రేక్..
జనరల్

హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలకు బ్రేక్..

శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలోకి రిలయన్స్ జియో
టెక్నాలజీ

శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలోకి రిలయన్స్ జియో

నాగదుర్గకు టాలీవుడ్‌లో భారీ అవకాశం
సినిమాలు

నాగదుర్గకు టాలీవుడ్‌లో భారీ అవకాశం

ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు టెక్ దిగ్గజాల ప్రయత్నాలు?
రాజకీయాలు

ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు టెక్ దిగ్గజాల ప్రయత్నాలు?

జార్ఖండ్‌లో క్రాస్‌ ఓటింగ్‌లో ఎన్డీఏ అభ్యర్ధి పరిమళ్‌ నత్వానీ విన్
రాజకీయాలు

జార్ఖండ్‌లో క్రాస్‌ ఓటింగ్‌లో ఎన్డీఏ అభ్యర్ధి పరిమళ్‌ నత్వానీ విన్

మెగాస్టార్ అభిమానులకు గుడ్‌న్యూస్?
సినిమాలు

మెగాస్టార్ అభిమానులకు గుడ్‌న్యూస్?

ఫిఫా 2026.  నాకౌట్‌కు చేరిన తొలి జట్టుగా మెక్సికో
క్రీడలు

ఫిఫా 2026. నాకౌట్‌కు చేరిన తొలి జట్టుగా మెక్సికో

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!