28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిధి తివారీ మృతి.. కారణాలపై పోలీసుల దర్యాప్తు

Writer: Shivani K 04:17 PM, 28 సెప్టెంబర్, 2026
ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిధి తివారీ మృతి.. కారణాలపై పోలీసుల దర్యాప్తు

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లాకు చెందిన ప్రముఖ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిధి తివారీ (30) మృతి చెందారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో కలిపి ఆమెకు సుమారు 16 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె వీడియోలు మిలియన్ల వ్యూస్‌ సాధించేవి. 2024లో ‘మిస్‌ ప్రిటీ ఇండియా’ టైటిల్‌ను గెలుచుకున్న నిధి.. మోడలింగ్‌, నటన రంగాల్లో కెరీర్‌ కొనసాగించాలని ప్రయత్నిస్తున్నారు. శనివారం ఆమె ఇంట్లో మృతి చెందగా, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

నిధి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు ముందు ఆమె ఫోన్‌లో మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు తెలిపిన నేపథ్యంలో, ఆ సంభాషణలు, ఫోన్‌ కాల్‌ రికార్డులు, డిజిటల్‌ కార్యకలాపాలు, కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన సమాచారాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఆమె మృతికి దారితీసిన కారణాలపై దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్ధారణకు రావద్దని పోలీసులు సూచించారు. నిధి మృతి వార్తతో ఆమె ఫాలోవర్లు, నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నవజాత శిశువులకు తమిళనాడు సర్కార్  కొత్త పథకం

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

టీఎంసీ ఎన్నికల గుర్తు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

కేదార్‌నాథ్‌ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. యాత్రికులకు తీవ్ర అంతరాయం

నిరసనకు అనుమతి నిరాకరణ.. ‘జైల్‌ భరో’కు సీజేపీ సిద్ధం

బాహుబలి వీడియోతో ఇరాన్‌ సందేశం.. ప్రభాస్‌ క్లిప్‌ వైరల్‌

ట్యాగ్లు
నిధి తివారీసోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్మధ్యప్రదేశ్సింగ్రౌలీఇన్‌ఫ్లుయెన్సర్ మృతిమిస్ ప్రిటీ ఇండియాసోషల్ మీడియామోడలింగ్నటనపోలీసుల దర్యాప్తు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్: సచివాలయంలో డిప్యూటీ సీఎం ఛాంబర్ వద్ద ఉద్రిక్తత
జనరల్

హైదరాబాద్: సచివాలయంలో డిప్యూటీ సీఎం ఛాంబర్ వద్ద ఉద్రిక్తత

నవజాత శిశువులకు తమిళనాడు సర్కార్  కొత్త పథకం
జనరల్

నవజాత శిశువులకు తమిళనాడు సర్కార్ కొత్త పథకం

నాని ‘ది ప్యారడైజ్‌’కు భారీ వసూళ్లు.. కొనసాగుతున్న జోరు
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్‌’కు భారీ వసూళ్లు.. కొనసాగుతున్న జోరు

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ప్రేమ, ఒంటరితనంపై రాశి ఖన్నా ఓపెన్ కామెంట్స్
సినిమాలు

ప్రేమ, ఒంటరితనంపై రాశి ఖన్నా ఓపెన్ కామెంట్స్

టీఎంసీ ఎన్నికల గుర్తు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

టీఎంసీ ఎన్నికల గుర్తు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

చిరంజీవితో నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ప్రయోగం?
గాసిప్స్

చిరంజీవితో నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ప్రయోగం?

ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిధి తివారీ మృతి.. కారణాలపై పోలీసుల దర్యాప్తు
జనరల్

ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిధి తివారీ మృతి.. కారణాలపై పోలీసుల దర్యాప్తు

కేదార్‌నాథ్‌ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. యాత్రికులకు తీవ్ర అంతరాయం
జనరల్

కేదార్‌నాథ్‌ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. యాత్రికులకు తీవ్ర అంతరాయం

ఎస్‌కే 27పై రూమర్స్‌కు వెంకట్ ప్రభు చెక్
సినిమాలు

ఎస్‌కే 27పై రూమర్స్‌కు వెంకట్ ప్రభు చెక్

ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!