25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పొగచెట్లపాలెంలో ఘనంగా పోషణ్‌ మాసం వేడుకలు..

Writer: Harika S 02:40 PM, 25 సెప్టెంబర్, 2026
పొగచెట్లపాలెంలో ఘనంగా పోషణ్‌ మాసం వేడుకలు..

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం పొగచెట్లపాలెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ్‌ మాసం-2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీడీపీఓ శ్రీగౌరీ ఆదేశాల మేరకు అంగన్వాడీ టీచర్‌ శ్రీదేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఆరోగ్యంగా ఉండేందుకు సమతుల్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.

పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, రక్తహీనత నివారణ, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై మహిళలకు వివరించారు. నెల రోజుల పాటు జరిగే పోషణ్‌ మాసం కార్యక్రమంలో భాగంగా పోషణ, ఆరోగ్యం, పరిశుభ్రత తదితర అంశాలపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ హెల్పర్‌ వరలక్ష్మితో పాటు గ్రామానికి చెందిన పలువురు మహిళలు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బ్యాంక్‌ సమ్మె సమయంలో SBI సేవలు.. ఖాతాదారులకు కీలక సూచనలు

ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం పూర్తి..

ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం పూర్తి..

సౌనాలో నిద్రతో మొదలైన సంచలన వివాదం

సౌనాలో నిద్రతో మొదలైన సంచలన వివాదం

వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. పీఎం స్వనిధి క్రెడిట్‌ కార్డ్‌ వివరాలివే!

వరద ఉధృతిలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌.. తృటిలో తప్పిన ప్రమాదం
ట్యాగ్లు
పోషణ్ మాసంపోషణ్ మాసం 2026అనకాపల్లిగొలుగొండఅంగన్వాడీ కేంద్రంపోషకాహారంఆరోగ్య అవగాహన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

వరద ఉధృతిలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌.. తృటిలో తప్పిన ప్రమాదం

న్యూయార్క్‌లో ఇంటి అద్దె చూస్తే షాక్.. భారతీయ మహిళ సంచలన వెల్లడి

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎయిర్‌టెల్‌ మనీకి అంతర్జాతీయ లిస్టింగ్‌ రంగం సిద్ధం
బిజినెస్

ఎయిర్‌టెల్‌ మనీకి అంతర్జాతీయ లిస్టింగ్‌ రంగం సిద్ధం

బ్యాంక్‌ సమ్మె సమయంలో SBI సేవలు.. ఖాతాదారులకు కీలక సూచనలు
జనరల్

బ్యాంక్‌ సమ్మె సమయంలో SBI సేవలు.. ఖాతాదారులకు కీలక సూచనలు

ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం పూర్తి..
జనరల్

ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం పూర్తి..

సౌనాలో నిద్రతో మొదలైన సంచలన వివాదం
జనరల్

సౌనాలో నిద్రతో మొదలైన సంచలన వివాదం

బిగ్ బాస్ 10 డే 19 ప్రోమో 1 : కొత్త ఎంట్రీతో హౌస్‌లో పెరిగిన ఎంటర్‌టైన్‌మెంట్‌
షోస్

బిగ్ బాస్ 10 డే 19 ప్రోమో 1 : కొత్త ఎంట్రీతో హౌస్‌లో పెరిగిన ఎంటర్‌టైన్‌మెంట్‌

వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. పీఎం స్వనిధి క్రెడిట్‌ కార్డ్‌ వివరాలివే!
జనరల్

వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. పీఎం స్వనిధి క్రెడిట్‌ కార్డ్‌ వివరాలివే!

వరద ఉధృతిలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌.. తృటిలో తప్పిన ప్రమాదం
జనరల్

వరద ఉధృతిలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌.. తృటిలో తప్పిన ప్రమాదం

రణ్‌బీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ నుంచి ఇంటెన్స్ లుక్ రిలీజ్...
సినిమాలు

రణ్‌బీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ నుంచి ఇంటెన్స్ లుక్ రిలీజ్...

పొగచెట్లపాలెంలో ఘనంగా పోషణ్‌ మాసం వేడుకలు..
జనరల్

పొగచెట్లపాలెంలో ఘనంగా పోషణ్‌ మాసం వేడుకలు..

న్యూయార్క్‌లో ఇంటి అద్దె చూస్తే షాక్.. భారతీయ మహిళ సంచలన వెల్లడి
జనరల్

న్యూయార్క్‌లో ఇంటి అద్దె చూస్తే షాక్.. భారతీయ మహిళ సంచలన వెల్లడి

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం.. చార్మినార్‌ వద్ద హైఅలర్ట్‌

ధనుష్‌ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్.. పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్‌
సినిమాలు

ధనుష్‌ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్.. పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!