14, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేడు హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ ర్యాలీ..

Writer: Harika S 08:51 AM, 14 నవంబర్, 2026
నేడు హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ ర్యాలీ..

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేడు ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్‌లో జరిగే ర్యాలీలో పాల్గొననున్నారు. శిల్పారామంలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ర్యాలీ ప్రారంభమై మీనాక్షి టవర్స్ గ్రౌండ్ వరకు కొనసాగనుంది.

ర్యాలీ అనంతరం అక్కడ జరిగే కార్యక్రమంలో రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. యాప్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ఆధారంగా పనిచేస్తున్న కార్మికులతో ఆయన మాట్లాడనుండటంతో ఈ కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ.. ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ.. ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి

బీజేపీ, బీఆర్‌ఎస్‌లది గుడ్డి వ్యతిరేకత: సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు

బీజేపీ, బీఆర్‌ఎస్‌లది గుడ్డి వ్యతిరేకత: సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు

ప్రజల జీవితాల్లో మార్పే అభివృద్ధికి అసలైన కొలమానం: మంత్రి అడ్లూరి

ప్రజల జీవితాల్లో మార్పే అభివృద్ధికి అసలైన కొలమానం: మంత్రి అడ్లూరి

విశాఖ సదస్సులో చంద్రబాబు టెక్నాలజీ వ్యాఖ్యలు

విశాఖ సదస్సులో చంద్రబాబు టెక్నాలజీ వ్యాఖ్యలు

నేడు హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

నేడు హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

తెలంగాణ పెట్టుబడులకు గ్లోబల్ వేదికగా భారత్ సమ్మిట్: రేవంత్ రెడ్డి

తెలంగాణ పెట్టుబడులకు గ్లోబల్ వేదికగా భారత్ సమ్మిట్: రేవంత్ రెడ్డి

ట్యాగ్లు
రాహుల్ గాంధీహైదరాబాద్ ర్యాలీగిగ్ వర్కర్లుశిల్పారామంమీనాక్షి టవర్స్తెలంగాణ కాంగ్రెస్కాంగ్రెస్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేడు హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ ర్యాలీ..
రాజకీయాలు

నేడు హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ ర్యాలీ..

సజ్జనార్‌పై సీబీఐ మాజీ డైరెక్టర్ సంచలన ఆరోపణలు
జనరల్

సజ్జనార్‌పై సీబీఐ మాజీ డైరెక్టర్ సంచలన ఆరోపణలు

హైదరాబాద్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ.. ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

హైదరాబాద్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ.. ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి

సిస్టమ్‌పై డేటా భారం వల్లే అమెరికాలో విమానాల నిలిపివేత..
జనరల్

సిస్టమ్‌పై డేటా భారం వల్లే అమెరికాలో విమానాల నిలిపివేత..

అమెరికాలో దేశవ్యాప్తంగా విమానాల టేకాఫ్‌లు నిలిపివేత
జనరల్

అమెరికాలో దేశవ్యాప్తంగా విమానాల టేకాఫ్‌లు నిలిపివేత

ఎల్‌నినో ఆరోగ్య ముప్పుపై WHO హెచ్చరిక..
జనరల్

ఎల్‌నినో ఆరోగ్య ముప్పుపై WHO హెచ్చరిక..

అండాల సేకరణ వ్యవహారంలో ఒయాసిస్‌ ఫెర్టిలిటీపై కేసు నమోదు
జనరల్

అండాల సేకరణ వ్యవహారంలో ఒయాసిస్‌ ఫెర్టిలిటీపై కేసు నమోదు

అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం..
జనరల్

అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం..

కొత్తగూడెం విమానాశ్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
జనరల్

కొత్తగూడెం విమానాశ్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్!

వనరులు ఒకరివి.. లాభాలు మరొకరివి
జనరల్

వనరులు ఒకరివి.. లాభాలు మరొకరివి

బీజేపీ, బీఆర్‌ఎస్‌లది గుడ్డి వ్యతిరేకత: సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు
రాజకీయాలు

బీజేపీ, బీఆర్‌ఎస్‌లది గుడ్డి వ్యతిరేకత: సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు

గాడ్ ఆఫ్ వార్: సైలెంట్ గా ఉండాలన్న మేకర్స్..?
సినిమాలు

గాడ్ ఆఫ్ వార్: సైలెంట్ గా ఉండాలన్న మేకర్స్..?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!