
సినిమాలు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో జరిగే గిరిజన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ఆమె హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా హాజరవుతున్నారు.
రేపు అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. రెండు రోజుల ఈ పర్యటనలో విద్యా సంబంధిత కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొననుండటంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!