15, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేపు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

Writer: Pooja 07:52 PM, 15 ఆగస్టు, 2026
రేపు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి రేపు కామారెడ్డి, ములుగు, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందర్‌పల్లికి చేరుకుని, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ విందుకు హాజరవుతారు. అనంతరం ములుగు జిల్లా మేడారం చేరుకుని వనదేవతలు సమ్మక్క–సారలమ్మ గద్దెలను దర్శించుకుంటారు.

తర్వాత ములుగు పట్టణంలోని గట్టమ్మ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించి, కొత్త కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి హనుమకొండ జిల్లా పరకాలకు చేరుకుని వివిధ శాఖల అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తీవ్ర జ్వరం

బీసీఐ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి - నల్సార్ విద్యార్థులు

తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్...ఉగ్ర లింకులపై దర్యాప్తు
ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణ సీఎంకామారెడ్డిములుగుహనుమకొండతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్...ఉగ్ర లింకులపై దర్యాప్తు

ఆదిలాబాద్‌లో స్మార్ట్ రేషన్ కార్డులపై ఉద్రిక్తత

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాకినాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జనరల్

సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శలకు హరీశ్‌ రావు కౌంటర్
రాజకీయాలు

సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శలకు హరీశ్‌ రావు కౌంటర్

రేపు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన
జనరల్

రేపు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

హ్యాపీ బర్త్ డే టు యాక్షన్ కింగ్ అర్జున్
సినిమాలు

నేటి నుంచే బిగ్ బాస్ 10 ‘అగ్ని పరీక్ష’...అసలు ఆట మొదలు
షోస్

నేటి నుంచే బిగ్ బాస్ 10 ‘అగ్ని పరీక్ష’...అసలు ఆట మొదలు

శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్
జనరల్

శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తీవ్ర జ్వరం
జనరల్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తీవ్ర జ్వరం

బీసీఐ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి - నల్సార్ విద్యార్థులు
జనరల్

బీసీఐ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి - నల్సార్ విద్యార్థులు

ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి స్పెషల్ పోస్టర్
సినిమాలు

ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి స్పెషల్ పోస్టర్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేం లేదు - అనిరుధ్ రెడ్డి
రాజకీయాలు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేం లేదు - అనిరుధ్ రెడ్డి

తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జనరల్

తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళం’కు హోస్ట్‌గా సమంత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!