13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ సీఎం పై రాష్ట్రపతి ప్రశoసలు

Writer: Shivani K 08:32 AM, 13 ఆగస్టు, 2026
ఏపీ సీఎం పై రాష్ట్రపతి ప్రశoసలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు కురిపించారు. ఆయన గొప్ప దార్శనిక నాయకుడని, మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు. ఏ కార్యక్రమాన్ని చేపట్టినా దాన్ని అద్భుతంగా, పరిపూర్ణంగా తీర్చిదిద్దడం చంద్రబాబు ప్రత్యేకత అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన విధానం అసాధారణమని అన్నారు. విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రపతి భవన్‌లో ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అమరావతి విశేషాలతో రూపొందించిన ప్రత్యేక కాఫీ టేబుల్‌ పుస్తకాన్ని రాష్ట్రపతికి అందజేశారు.

సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. మంత్రి నారా లోకేశ్‌ విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణలను ఎంపీ కుమార్తె నిఖిల ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కలిశెట్టి తనది సాధారణ గ్రామీణ నేపథ్యమని చెప్పగా, ముర్ము తన బాల్యం, నేపథ్యాన్ని గుర్తుచేసుకుంటూ తాను కూడా సామాన్య కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. ఎంపీని చూస్తుంటే తనను తాను చూసుకున్నట్లుగా అనిపిస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మేడిగడ్డ కేసు.. కేసీఆర్‌కు కోర్టు నోటీసులు!

మేడిగడ్డ కేసు.. కేసీఆర్‌కు కోర్టు నోటీసులు!

చంద్రబాబు చేతుల మీదుగా అమరావతిలో బిగ్‌ లాంచ్‌!

చంద్రబాబు చేతుల మీదుగా అమరావతిలో బిగ్‌ లాంచ్‌!

అమరావతి రవాణా వ్యవస్థలో సీడ్‌ యాక్సెస్‌ కీలకం

అమరావతి రవాణా వ్యవస్థలో సీడ్‌ యాక్సెస్‌ కీలకం

కావేరి జలాల వివాదం.. నేడు కర్ణాటక బంద్‌కు పిలుపు

కావేరి జలాల వివాదం.. నేడు కర్ణాటక బంద్‌కు పిలుపు

ఇమ్రాన్ ఖాన్ మృతి పై జర్నలిస్ట్ కామెంట్స్

ఇమ్రాన్ ఖాన్ మృతి పై జర్నలిస్ట్ కామెంట్స్

కోవింద్‌ ఆత్మకథ ఆవిష్కరణలో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు!

కోవింద్‌ ఆత్మకథ ఆవిష్కరణలో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు!

ట్యాగ్లు
చంద్రబాబుద్రౌపది ముర్ముఆంధ్రప్రదేశ్రాష్ట్రపతి భవన్అమరావతిటీడీపీనారా లోకేశ్అభివృద్ధిసంక్షేమంపారిశ్రామిక పురోగతి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫౌజీ: నెక్స్ట్‌ అప్‌డేట్‌ ఏంటి?
గాసిప్స్

ఫౌజీ: నెక్స్ట్‌ అప్‌డేట్‌ ఏంటి?

జడ్జి యశ్వంత్ వర్మ ను దోషిగా తేల్చిన పార్లమెంటరీ కమిటీ
జనరల్

జడ్జి యశ్వంత్ వర్మ ను దోషిగా తేల్చిన పార్లమెంటరీ కమిటీ

వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ రాజీనామా
జనరల్

వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ రాజీనామా

 ఆ రెండేళ్లు నరకం చూశా: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్
సినిమాలు

ఆ రెండేళ్లు నరకం చూశా: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్

ఏపీ సీఎం పై రాష్ట్రపతి ప్రశoసలు
జనరల్

ఏపీ సీఎం పై రాష్ట్రపతి ప్రశoసలు

మేడిగడ్డ కేసు.. కేసీఆర్‌కు కోర్టు నోటీసులు!
జనరల్

మేడిగడ్డ కేసు.. కేసీఆర్‌కు కోర్టు నోటీసులు!

చంద్రబాబు చేతుల మీదుగా అమరావతిలో బిగ్‌ లాంచ్‌!
జనరల్

చంద్రబాబు చేతుల మీదుగా అమరావతిలో బిగ్‌ లాంచ్‌!

పార్లమెంట్‌లో వాయిదాల కలకలం!
రాజకీయాలు

పార్లమెంట్‌లో వాయిదాల కలకలం!

కౌంటర్‌ దాఖలు చేయాలని సీఎం విజయ్‌కి మద్రాస్‌ హైకోర్టు ఆదేశం
రాజకీయాలు

కౌంటర్‌ దాఖలు చేయాలని సీఎం విజయ్‌కి మద్రాస్‌ హైకోర్టు ఆదేశం

ఆసియా గేమ్స్‌లో ఇండియా–పాకిస్థాన్‌ మ్యాచ్
క్రీడలు

ఆసియా గేమ్స్‌లో ఇండియా–పాకిస్థాన్‌ మ్యాచ్

సంక్రాంతి టార్గెట్‌గా శర్వానంద్‌ మూవీ!
సినిమాలు

సంక్రాంతి టార్గెట్‌గా శర్వానంద్‌ మూవీ!

మినపప్పుతో ఆరోగ్యానికి మేలు అంటున్న వైద్యులు
ఆరోగ్యం

మినపప్పుతో ఆరోగ్యానికి మేలు అంటున్న వైద్యులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!