27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మొజ్తబా ఖమేనీపై రెండుసార్లు దాడి?.. సంచలన విషయాలు వెల్లడించిన ఇరాన్ నేత

Writer: Chandrika 02:44 PM, 27 సెప్టెంబర్, 2026
మొజ్తబా ఖమేనీపై రెండుసార్లు దాడి?.. సంచలన విషయాలు వెల్లడించిన ఇరాన్ నేత

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల్లో గాయపడిన అనంతరం మరో దాడి నుంచి కూడా త్రుటిలో బయటపడ్డారని ఇరాన్‌ అసెంబ్లీ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌ సభ్యుడు మొహ్సెన్‌ హెయ్‌దరీ వెల్లడించారు. ఖతార్‌కు చెందిన అల్‌ అరబీ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. తొలిదాడిలో మొజ్తబా గాయపడటంతో ఆయనను ఆస్పత్రికి తరలించారని, అనంతరం ఆ ఆస్పత్రిపై కూడా దాడి జరగడంతో శిథిలాల కింద చిక్కుకున్న ఆయనను సజీవంగా బయటకు తీసినట్లు హెయ్‌దరీ పేర్కొన్నారు.

మొజ్తబా గాయపడిన తర్వాత టెహ్రాన్‌లోని మూడు ఆస్పత్రులపై దాడులు జరిగాయని, మూడో ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఆయన శిథిలాల కింద చిక్కుకున్నారని హెయ్‌దరీ తెలిపారు. అనంతరం ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించి చికిత్స అందించినట్లు చెప్పారు. అలాగే తాను తదుపరి సుప్రీం లీడర్‌గా ఎంపికైన విషయం కూడా బహిరంగ ప్రకటన వెలువడే వరకు మొజ్తబాకు తెలియదని పేర్కొన్నారు. అయితే మొజ్తబా గాయాల తీవ్రతపై గతంలో భిన్నమైన వివరాలు వెలువడ్డాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ ఫోకస్‌

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ ఫోకస్‌

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌

విద్యుత్‌ ప్రైవేటీకరణను భారాస వ్యతిరేకిస్తోంది - జగదీశ్‌రెడ్డి

విద్యుత్‌ ప్రైవేటీకరణను భారాస వ్యతిరేకిస్తోంది - జగదీశ్‌రెడ్డి

బీసీలకు అన్యాయం చేసింది వైకాపానే - రెడ్డి సుబ్రహ్మణ్యం

బీసీలకు అన్యాయం చేసింది వైకాపానే - రెడ్డి సుబ్రహ్మణ్యం

ట్యాగ్లు
మొజ్తబా ఖమేనీఇరాన్ఇరాన్ యుద్ధంఅమెరికా ఇజ్రాయెల్అమెరికా దాడులుఇజ్రాయెల్ దాడులుటెహ్రాన్ఇరాన్ సుప్రీం లీడర్మొహ్సెన్ హెయ్‌దరీఅసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేటీఆర్‌కు  ధన్యవాదాలు తెలిపిన నాని...
సినిమాలు

కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన నాని...

హెచ్‌-1బీ వీసా విధానంలో ఏడాదిలో భారీ మార్పులు..
జనరల్

హెచ్‌-1బీ వీసా విధానంలో ఏడాదిలో భారీ మార్పులు..

అత్యాచారం ఆరోపణలపై ఎల్‌పీయూ యూనివర్సిటీలో కలకలం..
జనరల్

అత్యాచారం ఆరోపణలపై ఎల్‌పీయూ యూనివర్సిటీలో కలకలం..

విజయ్ దేవరకొండ ‘రణబాలి’కి కొత్త ప్రమోషనల్ ప్లాన్..
సినిమాలు

విజయ్ దేవరకొండ ‘రణబాలి’కి కొత్త ప్రమోషనల్ ప్లాన్..

మొజ్తబా ఖమేనీపై రెండుసార్లు దాడి?.. సంచలన విషయాలు వెల్లడించిన ఇరాన్ నేత
రాజకీయాలు

మొజ్తబా ఖమేనీపై రెండుసార్లు దాడి?.. సంచలన విషయాలు వెల్లడించిన ఇరాన్ నేత

అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. ఓపెన్‌ఏఐ కీలక నిర్ణయం
టెక్నాలజీ

అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. ఓపెన్‌ఏఐ కీలక నిర్ణయం

కరూర్‌ ఘటన జీవితంలో మర్చిపోలేనిది - సీఎం విజయ్‌
జనరల్

కరూర్‌ ఘటన జీవితంలో మర్చిపోలేనిది - సీఎం విజయ్‌

బాక్సాఫీస్‌ వద్ద ‘ది ప్యారడైజ్‌’ జోరు.. మూడో రోజు కలెక్షన్‌ ఎంతంటే?
సినిమాలు

బాక్సాఫీస్‌ వద్ద ‘ది ప్యారడైజ్‌’ జోరు.. మూడో రోజు కలెక్షన్‌ ఎంతంటే?

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా పల్లె పండుగ 3.0కు శ్రీకారం
జనరల్

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా పల్లె పండుగ 3.0కు శ్రీకారం

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

ఈ వీకెండ్‌ ఓటీటీలో అదిరిపోయే కంటెంట్‌.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమా అంటే?
ఓటీటీ

ఈ వీకెండ్‌ ఓటీటీలో అదిరిపోయే కంటెంట్‌.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమా అంటే?

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ
జనరల్

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!