6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బెంగాల్, ఒడిశాలో ప్రధాని మోదీ పర్యటన

Writer: Shivani K 08:50 AM, 20 జూన్, 2026
బెంగాల్, ఒడిశాలో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ నేడు, రేపు పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశాలో పర్యటించనున్నారు. బెంగాల్‌లో హుగ్లీ ప్రాంతంలో రోడ్‌షో, బహిరంగ సభలో పాల్గొనడంతో పాటు పశ్చిమబంగ దివస్ వేడుకల్లో పాల్గొంటారు. పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభాలు చేస్తారు.

అలాగే 23వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. ఐఎన్‌ఎస్ దూనగిరి, ఐఎన్‌ఎస్ సంశోధక్, ఐఎన్‌ఎస్ అగ్రయ్ యుద్ధ నౌకలను జాతికి అంకితం చేస్తారు. ఒడిశాలో రాష్ట్రపతితో కలిసి పహాడ్‌పూర్ గ్రామాన్ని సందర్శించి రూ.47 వేల కోట్లకుపైగా అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెటాపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...

మెటాపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...

విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ

విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ

ఏపీ హస్తకళలకు క్యూఆర్ కోడ్ వ్యవస్థ

ఏపీ హస్తకళలకు క్యూఆర్ కోడ్ వ్యవస్థ

హైదరాబాద్‌లో బోనాల సందడి.. స్కూల్స్‌కు హాలిడే హంగామా!

హైదరాబాద్‌లో బోనాల సందడి.. స్కూల్స్‌కు హాలిడే హంగామా!

రష్యా సైన్యంలో భారీ మార్పులు..

రష్యా సైన్యంలో భారీ మార్పులు..

తరుణ్ తేజ్‌పాల్‌కు షాక్.. కోర్టు సంచలన తీర్పు..!

తరుణ్ తేజ్‌పాల్‌కు షాక్.. కోర్టు సంచలన తీర్పు..!

ట్యాగ్లు
ప్రధాని మోదీపశ్చిమ బెంగాల్ పర్యటనఒడిశా పర్యటనపీఎం కిసాన్అభివృద్ధి పథకాలునౌకాదళ నౌకలుహుగ్లీ రోడ్‌షోభారత వార్తలుప్రభుత్వ పథకాలుమౌలిక వసతులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'బుమ్రాకు ఆరు నెలలు నుంచి ఏడాది విశ్రాంతి ఇవ్వాలి' - కర్సాన్ ఘావ్రి
క్రీడలు

'బుమ్రాకు ఆరు నెలలు నుంచి ఏడాది విశ్రాంతి ఇవ్వాలి' - కర్సాన్ ఘావ్రి

ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు... యువ ఆటగాడు మృతి
క్రీడలు

ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు... యువ ఆటగాడు మృతి

మెటాపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...
జనరల్

మెటాపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...

భారీగా పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం ధరలు

స్వర్ణ పతకం గెలిచినా.. అస్మితకు రివార్డు ఇంకా దూరమే!
క్రీడలు

స్వర్ణ పతకం గెలిచినా.. అస్మితకు రివార్డు ఇంకా దూరమే!

RC17 హీరోయిన్‌పై ఆసక్తికర ప్రచారం!
సినిమాలు

RC17 హీరోయిన్‌పై ఆసక్తికర ప్రచారం!

డ్రెస్ రంగుపై ప్రియాకు ఎదురైన వింత ప్రశ్న
సినిమాలు

డ్రెస్ రంగుపై ప్రియాకు ఎదురైన వింత ప్రశ్న

‘బిగ్‌బాస్’లో క్రమశిక్షణ లేని ప్రవర్తనను అంగీకరించను - నాగార్జున
షోస్

‘బిగ్‌బాస్’లో క్రమశిక్షణ లేని ప్రవర్తనను అంగీకరించను - నాగార్జున

హీరో నానిపై హీరోయిన్ నివేదా ప్రశంసలు
సినిమాలు

హీరో నానిపై హీరోయిన్ నివేదా ప్రశంసలు

‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సీనియర్ హీరో...
సినిమాలు

‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సీనియర్ హీరో...

‘మిషన్ పాజిబుల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
సినిమాలు

‘మిషన్ పాజిబుల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

రిలీజ్‌కు రెడీ అయిన ‘పాంచాలి పంచభర్తృక’
సినిమాలు

రిలీజ్‌కు రెడీ అయిన ‘పాంచాలి పంచభర్తృక’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!