10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేవంత్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

Writer: Harika S 03:02 PM, 10 సెప్టెంబర్, 2026
రేవంత్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మహిపాల్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్ అంతర్జాతీయ కార్యదర్శి పేరుతో ఉన్న ఓ సోషల్ మీడియా పోస్టును సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చదివి వినిపించారని వారు ఆరోపించారు.

అది నకిలీ ఖాతా నుంచి వచ్చిన పోస్టు అని, బీఆర్‌ఎస్‌లో అసలు అంతర్జాతీయ కార్యదర్శి అనే పదవే లేదని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. నకిలీ ఖాతాలోని పోస్టును సభలో ప్రస్తావించడం ద్వారా సభను తప్పుదోవ పట్టించారని, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై అసెంబ్లీ రూల్ 168 కింద రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీలో బ్రిక్స్ సదస్సుకు భారీ ఏర్పాట్లు

ఢిల్లీలో బ్రిక్స్ సదస్సుకు భారీ ఏర్పాట్లు

బసవన్నల పూజకు తెలంగాణ పల్లెలు ముస్తాబు

బసవన్నల పూజకు తెలంగాణ పల్లెలు ముస్తాబు

ఢిల్లీ హాస్టల్ ఘటనలో ఇద్దరికి తృటిలో తప్పిన ప్రమాదం

ఢిల్లీ హాస్టల్ ఘటనలో ఇద్దరికి తృటిలో తప్పిన ప్రమాదం

మండల, జడ్పీ ఎన్నికలకు ఏపీ సర్కార్‌ సన్నాహాలు..

మండల, జడ్పీ ఎన్నికలకు ఏపీ సర్కార్‌ సన్నాహాలు..

రేవంత్ సొంత ఊరి దగ్గరే రైతుల రాస్తారోకో.. హరీశ్ రావు ఫైర్!

రేవంత్ సొంత ఊరి దగ్గరే రైతుల రాస్తారోకో.. హరీశ్ రావు ఫైర్!

సీఎం రేవంత్ రెడ్డి రెట్రో లుక్ వైరల్

సీఎం రేవంత్ రెడ్డి రెట్రో లుక్ వైరల్

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిబీఆర్‌ఎస్లక్ష్మారెడ్డిమహిపాల్తెలంగాణ అసెంబ్లీసభా హక్కుల ఉల్లంఘనరూల్ 168
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్‌ వ్యూహకర్తగా సునీల్‌ కనుగోలు కొనసాగింపు
జనరల్

కాంగ్రెస్‌ వ్యూహకర్తగా సునీల్‌ కనుగోలు కొనసాగింపు

గణపయ్య రూపంలో దాగిన ఆర్థిక సూత్రాలు
బిజినెస్

గణపయ్య రూపంలో దాగిన ఆర్థిక సూత్రాలు

ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టుకు షాక్‌..
క్రీడలు

ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టుకు షాక్‌..

సీఎస్‌కే కోచ్‌ ఎంపికలో ధోని కండీషన్లు...
క్రీడలు

సీఎస్‌కే కోచ్‌ ఎంపికలో ధోని కండీషన్లు...

రేవంత్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
జనరల్

రేవంత్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

యూఎస్‌ ఓపెన్‌ 2026 షెడ్యూలింగ్‌పై విమర్శలు..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌ 2026 షెడ్యూలింగ్‌పై విమర్శలు..

ఢిల్లీలో బ్రిక్స్ సదస్సుకు భారీ ఏర్పాట్లు
జనరల్

ఢిల్లీలో బ్రిక్స్ సదస్సుకు భారీ ఏర్పాట్లు

మహిళల ఆసియా కప్‌ సెమీస్‌లో భారత్‌ vs బంగ్లాదేశ్‌.. ఎవరిది పైచేయి?
క్రీడలు

మహిళల ఆసియా కప్‌ సెమీస్‌లో భారత్‌ vs బంగ్లాదేశ్‌.. ఎవరిది పైచేయి?

బసవన్నల పూజకు తెలంగాణ పల్లెలు ముస్తాబు
జనరల్

బసవన్నల పూజకు తెలంగాణ పల్లెలు ముస్తాబు

ప్రశ్నిస్తే అసెంబ్లీలో గొంతు నొక్కి సస్పెండ్ చేశారు: కేటీఆర్
రాజకీయాలు

ప్రశ్నిస్తే అసెంబ్లీలో గొంతు నొక్కి సస్పెండ్ చేశారు: కేటీఆర్

ఢిల్లీ హాస్టల్ ఘటనలో ఇద్దరికి తృటిలో తప్పిన ప్రమాదం
జనరల్

ఢిల్లీ హాస్టల్ ఘటనలో ఇద్దరికి తృటిలో తప్పిన ప్రమాదం

జస్ప్రీత్‌ బుమ్రాకు ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌...
క్రీడలు

జస్ప్రీత్‌ బుమ్రాకు ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!