1, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాహుల్‌పై విమర్శ బూమరాంగ్.. గ్రామర్ తప్పులతో ప్రొఫెసర్ వైరల్!

Writer: Harika S 11:24 AM, 1 ఆగస్టు, 2026
రాహుల్‌పై విమర్శ బూమరాంగ్.. గ్రామర్ తప్పులతో ప్రొఫెసర్ వైరల్!

పశ్చిమ బెంగాల్‌కు చెందిన అర్పిత ఛటర్జీ అనే మహిళ తనను తాను అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పరిచయం చేసుకుంటూ ‘ఎక్స్’ వేదికగా రాహుల్ గాంధీ గతంలో చేసిన “అంధభక్తులు” వ్యాఖ్యలపై స్పందించారు. తాను ఇంగ్లీష్, ఎడ్యుకేషన్‌లో మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేశానని పేర్కొంటూ, ఆ వ్యాఖ్యల అర్థం తనలాంటి వారిని కూడా అవమానించడమేనా అని ప్రశ్నించారు.

అయితే ఆమె రాజకీయ విమర్శ కంటే, పోస్ట్‌లో చేసిన ఇంగ్లీష్ గ్రామర్ తప్పులే సోషల్ మీడియాలో ఎక్కువ చర్చకు దారి తీశాయి. పలువురు నెటిజన్లు ఆమె వాడిన పదాలను సరిదిద్దుతూ కామెంట్లు చేశారు. దీంతో రాజకీయ చర్చ పక్కకు వెళ్లి, గ్రామర్ తప్పులపై ట్రోలింగ్ ప్రారంభమైంది. ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు కారణమైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్యార్థుల కోసం మోదీ కుటుంబ పెద్దలా స్పందించారు: రాఘవ్ చద్దా

ఏఐ వీడియో వివాదం.. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సీఐడీ కేసు

మెటా ఇండియా హెడ్ కేసు వివాదం.. సైబర్ క్రైమ్ డీసీపీపై ప్రభుత్వ వేటు

గోదావరి వరద ఉద్ధృతి.. భద్రాచలం ప్రజలకు హై అలర్ట్

ఎయిర్‌పోర్ట్‌కు భూములిచ్చిన రైతులకు ప్రత్యేక గౌరవం...
ట్యాగ్లు
రాహుల్ గాంధీసోషల్ మీడియాగ్రామర్అర్పిత ఛటర్జీఎక్స్ వేదికవైరల్ పోస్ట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

ఎయిర్‌పోర్ట్‌కు భూములిచ్చిన రైతులకు ప్రత్యేక గౌరవం...

భోగాపురం విమానాశ్రయ ప్రచారంలో పవన్ ఫోటో మిస్సింగ్.. కారణమేంటి?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు మోదీ గ్రీన్ సిగ్నల్
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు మోదీ గ్రీన్ సిగ్నల్

విద్యార్థుల కోసం మోదీ కుటుంబ పెద్దలా స్పందించారు: రాఘవ్ చద్దా
జనరల్

విద్యార్థుల కోసం మోదీ కుటుంబ పెద్దలా స్పందించారు: రాఘవ్ చద్దా

రాహుల్‌పై విమర్శ బూమరాంగ్.. గ్రామర్ తప్పులతో ప్రొఫెసర్ వైరల్!
జనరల్

రాహుల్‌పై విమర్శ బూమరాంగ్.. గ్రామర్ తప్పులతో ప్రొఫెసర్ వైరల్!

ఏఐ వీడియో వివాదం.. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సీఐడీ కేసు
జనరల్

ఏఐ వీడియో వివాదం.. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సీఐడీ కేసు

మెటా ఇండియా హెడ్ కేసు వివాదం.. సైబర్ క్రైమ్ డీసీపీపై ప్రభుత్వ వేటు
జనరల్

మెటా ఇండియా హెడ్ కేసు వివాదం.. సైబర్ క్రైమ్ డీసీపీపై ప్రభుత్వ వేటు

రోహిత్ శర్మ న్యూ లుక్ వైరల్...
క్రీడలు

రోహిత్ శర్మ న్యూ లుక్ వైరల్...

గోదావరి వరద ఉద్ధృతి.. భద్రాచలం ప్రజలకు హై అలర్ట్
జనరల్

గోదావరి వరద ఉద్ధృతి.. భద్రాచలం ప్రజలకు హై అలర్ట్

సర్దార్ 2 టీజర్‌తో యాక్షన్ జోరు!
సినిమాలు

సర్దార్ 2 టీజర్‌తో యాక్షన్ జోరు!

ది ప్యారడైజ్ టీజర్‌ లోడింగ్..!
సినిమాలు

ది ప్యారడైజ్ టీజర్‌ లోడింగ్..!

న్యూటన్స్ థర్డ్‌లా కథనమే పెద్ద బలహీనత?
సినిమాలు

న్యూటన్స్ థర్డ్‌లా కథనమే పెద్ద బలహీనత?

రామాయణ ట్రైలర్ వ్యూస్‌పై కొత్త సందేహాలు?
సినిమాలు

రామాయణ ట్రైలర్ వ్యూస్‌పై కొత్త సందేహాలు?

రహానె రిటైర్‌మెంట్‌పై సచిన్ భావోద్వేగ స్పందన.. కీలక వ్యాఖ్యలు
క్రీడలు

రహానె రిటైర్‌మెంట్‌పై సచిన్ భావోద్వేగ స్పందన.. కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!