26, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మాదాపూర్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు

Writer: Pooja 02:50 PM, 26 అక్టోబర్, 2026
మాదాపూర్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో విదేశీ మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్న ముఠా వ్యవహారాన్ని పోలీసులు వెలుగులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్‌లోని ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో నాయక్ అనే వ్యక్తి ఈ వ్యవహారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్‌వోటీ), మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ వ్యవహారంలో ప్రధాన నిర్వాహకుడిగా అనుమానిస్తున్న నాయక్ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.

ప్రాథమిక విచారణలో ముగ్గురు మహిళల వద్ద సరైన గుర్తింపు పత్రాలు లేవని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వారు తొలుత నేపాల్‌కు, అక్కడి నుంచి ఢిల్లీ మీదుగా హైదరాబాద్‌కు వచ్చినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నాయక్‌ను గుర్తించి పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమిత్ షా వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి భారీ ఊరట

అమిత్ షా వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి భారీ ఊరట

ఓటర్ల జాబితా సవరణ సాఫ్ట్‌వేర్ వివరాల వెల్లడికి ఈసీ నిరాకరణ

ఓటర్ల జాబితా సవరణ సాఫ్ట్‌వేర్ వివరాల వెల్లడికి ఈసీ నిరాకరణ

మాదాపూర్‌లో వ్యభిచార కార్యకలాపాలు వెలుగులోకి

మాదాపూర్‌లో వ్యభిచార కార్యకలాపాలు వెలుగులోకి

తిరుపతిలో డీజీపీలు, ఐజీపీల జాతీయ సదస్సు.. హాజరుకానున్న ప్రధాని మోదీ, అమిత్‌ షా

తిరుపతిలో డీజీపీలు, ఐజీపీల జాతీయ సదస్సు.. హాజరుకానున్న ప్రధాని మోదీ, అమిత్‌ షా

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నోబెల్ గ్రహీతలు రావాలి - ఉపరాష్ట్రపతి
ట్యాగ్లు
మాదాపూర్ పోలీసులుహైదరాబాద్ నేరాలుఉజ్బెకిస్థాన్ మహిళలుఎస్‌వోటీ దాడిఅనుమానిత వ్యభిచార ముఠాపోలీసుల దర్యాప్తు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నోబెల్ గ్రహీతలు రావాలి - ఉపరాష్ట్రపతి

రాహుల్‌ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం

రాహుల్‌ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘రణబాలి’ నుంచి ‘ఏందయ్యా సామీ’ ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల..
సినిమాలు

‘రణబాలి’ నుంచి ‘ఏందయ్యా సామీ’ ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల..

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర సానుకూల స్పందన
జనరల్

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర సానుకూల స్పందన

విజయ్ దేవరకొండతో బంధంపై రష్మిక కీలక వ్యాఖ్యలు
సినిమాలు

విజయ్ దేవరకొండతో బంధంపై రష్మిక కీలక వ్యాఖ్యలు

హ్యుందాయ్‌ బేయాన్‌ విడుదల.. ఆకట్టుకునే ఫీచర్లతో కొత్త ఎస్‌యూవీ
బిజినెస్

హ్యుందాయ్‌ బేయాన్‌ విడుదల.. ఆకట్టుకునే ఫీచర్లతో కొత్త ఎస్‌యూవీ

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై కీలక ముందడుగు..
రాజకీయాలు

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై కీలక ముందడుగు..

పాక్ గడ్డపై ఇంగ్లండ్ బ్యాటర్ చరిత్ర
క్రీడలు

పాక్ గడ్డపై ఇంగ్లండ్ బ్యాటర్ చరిత్ర

సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకు ఎదురుదెబ్బ...ఎఫ్‌ఐఆర్ రద్దుకు నిరాకరణ
జనరల్

సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకు ఎదురుదెబ్బ...ఎఫ్‌ఐఆర్ రద్దుకు నిరాకరణ

రజనీకాంత్‌ ‘జైలర్ 2’ డిజిటల్ ప్రీమియర్‌పై అప్‌డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
ఓటీటీ

రజనీకాంత్‌ ‘జైలర్ 2’ డిజిటల్ ప్రీమియర్‌పై అప్‌డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

భారత్‌ నుంచి ప్రపంచానికి మఖానా సరఫరా.. ఉత్పత్తిలో దేశానిదే అగ్రస్థానం
బిజినెస్

భారత్‌ నుంచి ప్రపంచానికి మఖానా సరఫరా.. ఉత్పత్తిలో దేశానిదే అగ్రస్థానం

గోదావరి జలాలపై బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ ఎంపీ చామల కౌంటర్
రాజకీయాలు

గోదావరి జలాలపై బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ ఎంపీ చామల కౌంటర్

ట్రోలర్స్‌కు రష్మిక గట్టి సమాధానం
సినిమాలు

ట్రోలర్స్‌కు రష్మిక గట్టి సమాధానం

లలిత్ బాబు, హంపి, సింధులకు వైఎస్ జగన్ అభినందనలు
జనరల్

లలిత్ బాబు, హంపి, సింధులకు వైఎస్ జగన్ అభినందనలు