30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మారుమూల గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్యమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

Writer: Chandrika 07:20 AM, 30 ఆగస్టు, 2026
మారుమూల గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్యమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని వారి వద్దకే తీసుకెళ్లేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వైద్యం కోసం ప్రజలు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా.. ప్రతి కుటుంబానికీ మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. అరకు లోయ నియోజకవర్గంలోని గన్నెలిలో సంజీవని ప్రాజెక్టు అమలు తీరును పరిశీలించిన సీఎం.. త్వరలోనే ఈ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలిపారు. వ్యక్తిగత డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను నమోదు చేసి మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య మౌలిక వసతుల కోసం రూ.250 కోట్లతో ట్రైబల్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంప్లీషన్ మిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. డ్రోన్ల ద్వారా రక్త నమూనాలను పెద్ద ఆసుపత్రులకు తరలించి పరీక్షలు నిర్వహించడం, 104 వాహనాల ద్వారా సంచార వైద్యం, తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా గర్భిణులకు సేవలు, ఇంటి వద్దే 41 రకాల వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాలను వివరించారు.

గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్యంతో పాటు మౌలిక వసతులు, ఉపాధి, పర్యాటకం, కనెక్టివిటీని కూడా ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుంటోందని చంద్రబాబు తెలిపారు. ‘అడవి తల్లి బాట’ కార్యక్రమం కింద రూ.1,000 కోట్లతో 905 కిలోమీటర్ల రహదారులను నిర్మించినట్లు చెప్పారు. 1.60 లక్షల ఇళ్లకు కుళాయి ద్వారా తాగునీరు అందించడంతో పాటు సోలార్ రూఫ్‌టాప్‌లను ప్రోత్సహిస్తామన్నారు. అరకు కాఫీ సాగును మరో లక్ష ఎకరాలకు విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పర్యాటకులను ఆకర్షించేలా హోమ్‌స్టేలను ప్రోత్సహించి గిరిజన కుటుంబాలకు అదనపు ఆదాయం కల్పిస్తామని చెప్పారు. పరిశ్రమల్లో గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు లభించేలా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, వచ్చే మూడేళ్లలో లక్ష మంది యువతకు శిక్షణ ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘నా భార్య ఆస్పత్రిలో ఉంది సార్.. ఆర్డర్‌ ఇచ్చి వెళ్లిపోతా’ - హైదరాబాద్‌లో జెప్టో డెలివరీ ఏజెంట్‌

ఆస్తులన్నీ పోయాయి.. అద్దె ఆదాయంతో జీవిస్తున్నా: జీ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర

భారత్‌లో గ్లోబల్‌ సెంటర్లకు విదేశీ సంస్థల క్యూ..

తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ గడువు పెంచాలి.. సీఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

హైదరాబాద్‌కు సమీపంలో అద్భుత శివక్షేత్రం..
ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగిరిజన వైద్యంసంజీవని ప్రాజెక్టుఅరకు లోయఅల్లూరి జిల్లాగిరిజన అభివృద్ధివైద్య మౌలిక వసతులుగిరిజన యువతఆంధ్రప్రదేశ్ వార్తలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

హైదరాబాద్‌కు సమీపంలో అద్భుత శివక్షేత్రం..

రాఘవేంద్ర స్వామి సజీవ బృందావనం.. మంత్రాలయం మహిమకు ఇదే నిదర్శనం!

రాఘవేంద్ర స్వామి సజీవ బృందావనం.. మంత్రాలయం మహిమకు ఇదే నిదర్శనం!

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమలలో నేటి నుంచి వరుణయాగం, పర్జన్యశాంతి...
జనరల్

తిరుమలలో నేటి నుంచి వరుణయాగం, పర్జన్యశాంతి...

‘నా భార్య ఆస్పత్రిలో ఉంది సార్.. ఆర్డర్‌ ఇచ్చి వెళ్లిపోతా’ - హైదరాబాద్‌లో జెప్టో డెలివరీ ఏజెంట్‌
జనరల్

‘నా భార్య ఆస్పత్రిలో ఉంది సార్.. ఆర్డర్‌ ఇచ్చి వెళ్లిపోతా’ - హైదరాబాద్‌లో జెప్టో డెలివరీ ఏజెంట్‌

మారుమూల గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్యమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
జనరల్

మారుమూల గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్యమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఆస్తులన్నీ పోయాయి.. అద్దె ఆదాయంతో జీవిస్తున్నా: జీ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర
జనరల్

ఆస్తులన్నీ పోయాయి.. అద్దె ఆదాయంతో జీవిస్తున్నా: జీ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర

భారత్‌లో గ్లోబల్‌ సెంటర్లకు విదేశీ సంస్థల క్యూ..
జనరల్

భారత్‌లో గ్లోబల్‌ సెంటర్లకు విదేశీ సంస్థల క్యూ..

టీమిండియాకు టైటిల్‌ స్పాన్సర్‌ కరవు..
క్రీడలు

టీమిండియాకు టైటిల్‌ స్పాన్సర్‌ కరవు..

‘రోమాంచకం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ‘అర్జున్ రెడ్డి’...
సినిమాలు

‘రోమాంచకం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ‘అర్జున్ రెడ్డి’...

తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ గడువు పెంచాలి.. సీఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
జనరల్

తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ గడువు పెంచాలి.. సీఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

నేటి నుంచి భారత మహిళల టీ20 ఆసియాకప్‌ పోరాటం...
క్రీడలు

నేటి నుంచి భారత మహిళల టీ20 ఆసియాకప్‌ పోరాటం...

సజ్జలపై విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు..
రాజకీయాలు