30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుమలలో నేటి నుంచి వరుణయాగం, పర్జన్యశాంతి...

Writer: Chandrika 07:54 AM, 30 ఆగస్టు, 2026
తిరుమలలో నేటి నుంచి వరుణయాగం, పర్జన్యశాంతి...

రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తూ టీటీడీ ఆధ్వర్యంలో కారీరిష్టి యాగం, వరుణయాగం, పర్జన్యశాంతి హోమం నిర్వహించనున్నారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 3 వరకు తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్‌ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 32 మంది వేద, శ్రౌత, స్మార్త పండితులు యాగ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఆగస్టు 30న సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు అంకురార్పణ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, ఋత్విక్‌ వరణం నిర్వహిస్తారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 3 వరకు ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వరుణయాగం, కారీరిష్టి, పర్జన్యశాంతి కార్యక్రమాలతో పాటు ఏడు వేదశాఖల పారాయణం, రామాయణం, సుందరకాండ, విరాటపర్వం, ఋష్యశృంగ ధ్యాన పారాయణం నిర్వహించనున్నారు. గోగర్భం డ్యామ్‌ వద్ద వరుణ, పర్జన్య మంత్ర అనుష్ఠానం చేపడతారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ధర్మగిరిలో అగ్నిహోత్ర అనుష్ఠానం, ఏడు వేదశాఖల పారాయణం జరుగుతుంది. సెప్టెంబర్‌ 3న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్ణాహుతితో యాగ కార్యక్రమాలు ముగుస్తాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్‌ కేసులో కీలక మలుపు..

డిజిటల్‌ చెల్లింపుల్లో రంగారెడ్డి జిల్లా దూకుడు..

‘నా భార్య ఆస్పత్రిలో ఉంది సార్.. ఆర్డర్‌ ఇచ్చి వెళ్లిపోతా’ - హైదరాబాద్‌లో జెప్టో డెలివరీ ఏజెంట్‌

మారుమూల గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్యమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఆస్తులన్నీ పోయాయి.. అద్దె ఆదాయంతో జీవిస్తున్నా: జీ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర

భారత్‌లో గ్లోబల్‌ సెంటర్లకు విదేశీ సంస్థల క్యూ..

ట్యాగ్లు
తిరుమలటీటీడీతిరుపతివరుణయాగంపర్జన్యశాంతి హోమంకారీరిష్టి యాగంధర్మగిరి వేద విజ్ఞాన పీఠంశ్రీ వేంకటేశ్వరస్వామివేద కార్యక్రమాలుతిరుమల వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌
జనరల్

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి  గల్లంతు..
జనరల్

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి గల్లంతు..

సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్‌ కేసులో కీలక మలుపు..
జనరల్

సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్‌ కేసులో కీలక మలుపు..

డిజిటల్‌ చెల్లింపుల్లో రంగారెడ్డి జిల్లా దూకుడు..
జనరల్

డిజిటల్‌ చెల్లింపుల్లో రంగారెడ్డి జిల్లా దూకుడు..

తిరుమలలో నేటి నుంచి వరుణయాగం, పర్జన్యశాంతి...
జనరల్

తిరుమలలో నేటి నుంచి వరుణయాగం, పర్జన్యశాంతి...

‘నా భార్య ఆస్పత్రిలో ఉంది సార్.. ఆర్డర్‌ ఇచ్చి వెళ్లిపోతా’ - హైదరాబాద్‌లో జెప్టో డెలివరీ ఏజెంట్‌
జనరల్

‘నా భార్య ఆస్పత్రిలో ఉంది సార్.. ఆర్డర్‌ ఇచ్చి వెళ్లిపోతా’ - హైదరాబాద్‌లో జెప్టో డెలివరీ ఏజెంట్‌

మారుమూల గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్యమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
జనరల్

మారుమూల గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్యమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఆస్తులన్నీ పోయాయి.. అద్దె ఆదాయంతో జీవిస్తున్నా: జీ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర
జనరల్

ఆస్తులన్నీ పోయాయి.. అద్దె ఆదాయంతో జీవిస్తున్నా: జీ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర

భారత్‌లో గ్లోబల్‌ సెంటర్లకు విదేశీ సంస్థల క్యూ..
జనరల్

భారత్‌లో గ్లోబల్‌ సెంటర్లకు విదేశీ సంస్థల క్యూ..

టీమిండియాకు టైటిల్‌ స్పాన్సర్‌ కరవు..
క్రీడలు

టీమిండియాకు టైటిల్‌ స్పాన్సర్‌ కరవు..

‘రోమాంచకం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ‘అర్జున్ రెడ్డి’...
సినిమాలు

‘రోమాంచకం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ‘అర్జున్ రెడ్డి’...

తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ గడువు పెంచాలి.. సీఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!