10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సుప్రీంకోర్టులో రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి చుక్కెదురు

Writer: Pooja 02:11 PM, 10 సెప్టెంబర్, 2026
సుప్రీంకోర్టులో రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి చుక్కెదురు

ఏపీలో లిక్కర్‌ రవాణా కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డిలకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ముందస్తు బెయిల్‌ కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్నట్లు నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత వారిని సిట్‌ కస్టడీకి తీసుకునేందుకు అవసరమైన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.

ఈ కేసు అత్యంత తీవ్రమైనదని, ఇందులో రాజ్ కసిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొన్నారు. ఈడీతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలు సమాంతరంగా దర్యాప్తు చేస్తే తప్పేమిటని నిందితుల తరఫు న్యాయవాదులను ప్రశ్నించారు. ఈడీ కస్టడీ అనంతరం సిట్‌ కస్టడీ కోసం ప్రొడక్షన్‌ వారెంట్‌ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అనంతరం సంబంధిత కింది కోర్టులో రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని, దానిని మెరిట్స్‌ ఆధారంగా పరిశీలించాలని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బసవన్నల పూజకు తెలంగాణ పల్లెలు ముస్తాబు

బసవన్నల పూజకు తెలంగాణ పల్లెలు ముస్తాబు

ఢిల్లీ హాస్టల్ ఘటనలో ఇద్దరికి తృటిలో తప్పిన ప్రమాదం

ఢిల్లీ హాస్టల్ ఘటనలో ఇద్దరికి తృటిలో తప్పిన ప్రమాదం

మండల, జడ్పీ ఎన్నికలకు ఏపీ సర్కార్‌ సన్నాహాలు..

మండల, జడ్పీ ఎన్నికలకు ఏపీ సర్కార్‌ సన్నాహాలు..

రేవంత్ సొంత ఊరి దగ్గరే రైతుల రాస్తారోకో.. హరీశ్ రావు ఫైర్!

రేవంత్ సొంత ఊరి దగ్గరే రైతుల రాస్తారోకో.. హరీశ్ రావు ఫైర్!

సీఎం రేవంత్ రెడ్డి రెట్రో లుక్ వైరల్

సీఎం రేవంత్ రెడ్డి రెట్రో లుక్ వైరల్

తిరుపతికి ఫ్లై91 విమాన సేవలు ప్రారంభం

తిరుపతికి ఫ్లై91 విమాన సేవలు ప్రారంభం

ట్యాగ్లు
ఏపీ లిక్కర్ కుంభకోణంరాజ్ కసిరెడ్డివాసుదేవరెడ్డిసుప్రీంకోర్టుఈడీసిట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బసవన్నల పూజకు తెలంగాణ పల్లెలు ముస్తాబు
జనరల్

బసవన్నల పూజకు తెలంగాణ పల్లెలు ముస్తాబు

ప్రశ్నిస్తే అసెంబ్లీలో గొంతు నొక్కి సస్పెండ్ చేశారు: కేటీఆర్
రాజకీయాలు

ప్రశ్నిస్తే అసెంబ్లీలో గొంతు నొక్కి సస్పెండ్ చేశారు: కేటీఆర్

ఢిల్లీ హాస్టల్ ఘటనలో ఇద్దరికి తృటిలో తప్పిన ప్రమాదం
జనరల్

ఢిల్లీ హాస్టల్ ఘటనలో ఇద్దరికి తృటిలో తప్పిన ప్రమాదం

జస్ప్రీత్‌ బుమ్రాకు ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌...
క్రీడలు

జస్ప్రీత్‌ బుమ్రాకు ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌...

పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత హాకీ జట్టు
క్రీడలు

పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత హాకీ జట్టు

మహేశ్ బాబు ‘ఫ్లై’ అయ్యారట.. ‘వారణాసి’ షూటింగ్‌పై రాజమౌళి కామెంట్స్...
సినిమాలు

మహేశ్ బాబు ‘ఫ్లై’ అయ్యారట.. ‘వారణాసి’ షూటింగ్‌పై రాజమౌళి కామెంట్స్...

బిగ్‌బాస్ 10 తెలుగు ఓటింగ్ ప్రచారంపై ఫిర్యాదు.. ప్రభుత్వ పాఠశాలలో ప్రచారంపై అభ్యంతరం!
షోస్

బిగ్‌బాస్ 10 తెలుగు ఓటింగ్ ప్రచారంపై ఫిర్యాదు.. ప్రభుత్వ పాఠశాలలో ప్రచారంపై అభ్యంతరం!

మండల, జడ్పీ ఎన్నికలకు ఏపీ సర్కార్‌ సన్నాహాలు..
జనరల్

మండల, జడ్పీ ఎన్నికలకు ఏపీ సర్కార్‌ సన్నాహాలు..

రేవంత్ సొంత ఊరి దగ్గరే రైతుల రాస్తారోకో.. హరీశ్ రావు ఫైర్!
జనరల్

రేవంత్ సొంత ఊరి దగ్గరే రైతుల రాస్తారోకో.. హరీశ్ రావు ఫైర్!

సీఎం రేవంత్ రెడ్డి రెట్రో లుక్ వైరల్
జనరల్

సీఎం రేవంత్ రెడ్డి రెట్రో లుక్ వైరల్

తిరుపతికి ఫ్లై91 విమాన సేవలు ప్రారంభం
జనరల్

తిరుపతికి ఫ్లై91 విమాన సేవలు ప్రారంభం

చంద్రబాబు అరెస్ట్‌పై సౌదీలో టీడీపీ నిరసన
జనరల్

చంద్రబాబు అరెస్ట్‌పై సౌదీలో టీడీపీ నిరసన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!