13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు అండగా రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్

Writer: Shivani K 12:49 PM, 13 ఆగస్టు, 2026
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు అండగా రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్

రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు అండగా నిలిచారు. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అందుకున్న తొలి నెల జీతం రూ.3 లక్షలను అమరవీరులైన ఆర్మీ జవాన్ల కుటుంబాల సంక్షేమం కోసం విరాళంగా అందించారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు స్వయంగా అందజేశారు.

దేశం కోసం అహర్నిశలు విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలను సైతం త్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని విజయ్ తెలిపారు. ఆ బాధ్యతలో భాగంగానే తన తొలి వేతనాన్ని సైనిక కుటుంబాల సంక్షేమానికి అందించినట్లు పేర్కొన్నారు. పదవి చేపట్టిన వెంటనే తన మొదటి నెల జీతాన్ని దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు అందించడంపై పలువురు విజయ్‌ను అభినందిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు

ఇమ్రాన్ ఖాన్ మృతి వదంతులతో పాక్‌లో కలకలం

ఇమ్రాన్ ఖాన్ మృతి వదంతులతో పాక్‌లో కలకలం

అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో ఇండియా డే

అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో ఇండియా డే

లోక్‌సభ నిరవధిక వాయిదా

లోక్‌సభ నిరవధిక వాయిదా

పాటియాలాలో పిట్‌బుల్ దాడి.. దంపతులకు తీవ్ర గాయాలు

పాటియాలాలో పిట్‌బుల్ దాడి.. దంపతులకు తీవ్ర గాయాలు

భోగాపురం విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ల్యాండింగ్

భోగాపురం విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ల్యాండింగ్

ట్యాగ్లు
చింతకాయల విజయ్రాజ్యసభ సభ్యుడుఅమరవీరుల కుటుంబాలుసైనికుల సంక్షేమంభారత సైన్యంరాజ్‌నాథ్ సింగ్దేశ రక్షణసైనిక కుటుంబాలువిరాళందేశభక్తి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రైడ్‌కు ముందే టిప్‌ వద్దు.. యాప్‌లకు కేంద్రం ఆదేశం
జనరల్

రైడ్‌కు ముందే టిప్‌ వద్దు.. యాప్‌లకు కేంద్రం ఆదేశం

నిజమైన ఓటర్లకు అన్యాయం జరగొద్దు.. ఎన్నికల కమిషనర్‌కు వైసీపీ లేఖ
జనరల్

నిజమైన ఓటర్లకు అన్యాయం జరగొద్దు.. ఎన్నికల కమిషనర్‌కు వైసీపీ లేఖ

బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా ధరలివే
బిజినెస్

బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా ధరలివే

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు అండగా రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్
జనరల్

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు అండగా రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్, సిసోడియా
రాజకీయాలు

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్, సిసోడియా

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు

ఇమ్రాన్ ఖాన్ మృతి వదంతులతో పాక్‌లో కలకలం
జనరల్

ఇమ్రాన్ ఖాన్ మృతి వదంతులతో పాక్‌లో కలకలం

జెన్‌ జీ వివాదంపై కంగనా కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

జెన్‌ జీ వివాదంపై కంగనా కీలక వ్యాఖ్యలు

కుటుంబాన్ని పోలీసులు విచారించడంపై దాస్ ఆరోపణలు
రాజకీయాలు

కుటుంబాన్ని పోలీసులు విచారించడంపై దాస్ ఆరోపణలు

అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో ఇండియా డే
జనరల్

అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో ఇండియా డే

లోక్‌సభ నిరవధిక వాయిదా
జనరల్

లోక్‌సభ నిరవధిక వాయిదా

‘మండాడి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్
సినిమాలు

‘మండాడి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ సినిమాకు సేతుపతి షాక్?
సినిమాలు

స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ సినిమాకు సేతుపతి షాక్?

టాక్సిక్ సెన్సార్ వ్యవహారంపై కొత్త రూమర్స్.. నిజమెంత?
గాసిప్స్

టాక్సిక్ సెన్సార్ వ్యవహారంపై కొత్త రూమర్స్.. నిజమెంత?

స్పైడర్ మ్యాన్‌కు భారతదేశంలో భారీ వసూళ్లు?
సినిమాలు

స్పైడర్ మ్యాన్‌కు భారతదేశంలో భారీ వసూళ్లు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!