14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పేద కుటుంబాలకు రష్మిక అండ.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ ప్రారంభం

Writer: Nithish 04:04 PM, 14 అక్టోబర్, 2026
పేద కుటుంబాలకు రష్మిక అండ.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ ప్రారంభం

నటి రష్మిక మందన్న తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, సామాజిక సేవతోనూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ పేరుతో సేవా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, అనంతపురం, విజయవాడ, బెంగళూరు, చెన్నై, కొచ్చి, కొడగు ప్రాంతాల్లోని 400 పేద కుటుంబాలకు వచ్చే ఏడాది పాటు ఆహార సరుకులు అందించనున్నట్లు తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

ప్రతి ఆహార కిట్‌లో 75 కిలోల బియ్యం, 10 కిలోల గోధుమ పిండి, 15 కిలోల పప్పులు, 10 లీటర్ల వంట నూనెతో పాటు రాగులు, మసాలా దినుసులు, టీ పొడి వంటి నిత్యావసరాలు ఉంటాయని రష్మిక వివరించారు. ఈ సహాయం వల్ల కుటుంబాలు రోజువారీ ఖర్చులను తగ్గించుకుని, పిల్లల భవిష్యత్తు కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోగలవని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తన తాజా చిత్రం ‘రణబాలి’లోని జయమ్మ పాత్ర నుంచి ఈ ఆలోచనకు ప్రేరణ పొందినట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ‘రణబాలి’ అక్టోబర్‌ 16న దేశవ్యాప్తంగా విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ.. మంత్రి సీతక్క

ట్రంప్‌–బీబీసీ పరువు నష్టం కేసులో కీలక పరిణామం

విజయవాడ సరస్ మేళాకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

ప్రపంచంలో అత్యధిక క్రైమ్ ఇండెక్స్ ఉన్న దేశం ఇదే.. టాప్‌ 10లో ఏయే దేశాలంటే?

పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల ఎనిమిదో పర్యటన

ట్యాగ్లు
రష్మిక మందన్నప్రాజెక్ట్ అన్నపూర్ణరష్మిక సేవా కార్యక్రమంపేద కుటుంబాలకు సహాయంనిత్యావసర సరుకుల పంపిణీరణబాలి సినిమాజయమ్మ పాత్రవిజయ్ దేవరకొండటాలీవుడ్ వార్తలుసామాజిక సేవ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ.. మంత్రి సీతక్క
జనరల్

కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా దాతలు నిధులు ఇస్తున్నారంటూ మేరీ మిల్బెన్ ఆరోపణలు
రాజకీయాలు

కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా దాతలు నిధులు ఇస్తున్నారంటూ మేరీ మిల్బెన్ ఆరోపణలు

ట్రంప్‌–బీబీసీ పరువు నష్టం కేసులో కీలక పరిణామం
జనరల్

ట్రంప్‌–బీబీసీ పరువు నష్టం కేసులో కీలక పరిణామం

మెటా మ్యూస్ వండర్‌లో యాక్టివ్ మెమరీ, యాక్టివ్ ఫోకస్‌.. ఏం చేయగలవంటే?
టెక్నాలజీ

మెటా మ్యూస్ వండర్‌లో యాక్టివ్ మెమరీ, యాక్టివ్ ఫోకస్‌.. ఏం చేయగలవంటే?

సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘డోంట్ స్లీప్’ టీజర్
సినిమాలు

సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘డోంట్ స్లీప్’ టీజర్

విజయవాడ సరస్ మేళాకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము
జనరల్

విజయవాడ సరస్ మేళాకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము

బిగ్ బాస్ 10: రోహిత్–శాలిని మధ్య విభేదాలు.. బ్రేకప్ రూమర్స్‌కు కారణమిదేనా?
షోస్

బిగ్ బాస్ 10: రోహిత్–శాలిని మధ్య విభేదాలు.. బ్రేకప్ రూమర్స్‌కు కారణమిదేనా?

పేద కుటుంబాలకు రష్మిక అండ.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ ప్రారంభం
జనరల్

పేద కుటుంబాలకు రష్మిక అండ.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ ప్రారంభం

‘రణబాలి’కి జీరో కట్స్‌.. రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?
సినిమాలు

‘రణబాలి’కి జీరో కట్స్‌.. రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
జనరల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం ఎలిమినేషన్ రేసులో వర్షిణి, వంశీ?

కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి కౌంటర్‌
రాజకీయాలు

కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి కౌంటర్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!