Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

యూరప్‌లో రికార్డు స్థాయి పిడుగుల వర్షం

Writer: Shivani K 06:40 AM, 30 జూన్, 2026
యూరప్‌లో రికార్డు స్థాయి పిడుగుల వర్షం

నెదర్లాండ్స్‌లో శనివారం ఒక్క రోజే 3,01,137 పిడుగులు పడ్డాయి. తీవ్ర ఎండల తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. 24 గంటల్లో 3 లక్షలకుపైగా పిడుగులు నమోదు కావడం ఇదే తొలిసారి. గత వారం కూడా ఒక రోజులో 1,88,000 పిడుగులు నమోదయ్యాయి.

ఈ భారీ పిడుగుల కారణంగా పలు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. నెదర్లాండ్స్‌తో పాటు ఉత్తర జర్మనీలో కూడా 30 నిమిషాల్లో 30,000 పిడుగులు పడ్డాయి. ప్రతి సెకనుకు సుమారు 17 పిడుగులు నమోదు కావడం గమనార్హం. వాతావరణంలో ఈ తీవ్ర మార్పుపై అధికారులు అప్రమత్తమయ్యారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్ ORR పై  కాల్పుల కలకలం

హైదరాబాద్ ORR పై కాల్పుల కలకలం

సర్‌ వివాదంపై సుప్రీంకు విపక్షాల ఫిర్యాదు

సర్‌ వివాదంపై సుప్రీంకు విపక్షాల ఫిర్యాదు

రుతుపవనాల రివైవల్‌తో భారీ వర్షాల హెచ్చరిక

రుతుపవనాల రివైవల్‌తో భారీ వర్షాల హెచ్చరిక

మహిళలపై దాడుల ఆరోపణలు రీ-ఓపెన్

మహిళలపై దాడుల ఆరోపణలు రీ-ఓపెన్

నల్గొండ పోలీసులపై కాల్పులు జరిపిన నిందితుడు

నల్గొండ పోలీసులపై కాల్పులు జరిపిన నిందితుడు

జేఎన్టీయూలో జపాన్ జాబ్స్.. కొత్త అవకాశాల బాట

జేఎన్టీయూలో జపాన్ జాబ్స్.. కొత్త అవకాశాల బాట

ట్యాగ్లు
నెదర్లాండ్స్పిడుగులువాతావరణంభారీ వర్షాలుజర్మనీప్రకృతి విపత్తుమెరుపులువాతావరణ మార్పుయూరప్తుపాను
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు?
జనరల్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు?

ఈ నెలలోనూ అరకొర వానలే: ఐఎండీ
జనరల్

ఈ నెలలోనూ అరకొర వానలే: ఐఎండీ

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు తాజా ధరలు తెలుసుకోండి
బిజినెస్

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు తాజా ధరలు తెలుసుకోండి

క్రిప్టోతో ట్రంప్‌కు భారీ లాభాలు
జనరల్

క్రిప్టోతో ట్రంప్‌కు భారీ లాభాలు

నిపుణుల సూచన: రోజుకు 10 నిమిషాల యోగా ఆరోగ్యానికి మేలు
ఆరోగ్యం

నిపుణుల సూచన: రోజుకు 10 నిమిషాల యోగా ఆరోగ్యానికి మేలు

మళ్లీ వస్తున్న పతివ్రతలు?
సినిమాలు

మళ్లీ వస్తున్న పతివ్రతలు?

రామాయణ ట్రైలర్‌పై సస్పెన్స్?
గాసిప్స్

రామాయణ ట్రైలర్‌పై సస్పెన్స్?

మహేష్ గళమే హైలైట్.. రావు బహదూర్ హాలీవుడ్ బొమ్మ!
సినిమాలు

మహేష్ గళమే హైలైట్.. రావు బహదూర్ హాలీవుడ్ బొమ్మ!

ఓ సుకుమారి డేట్ ఫిక్స్!
సినిమాలు

ఓ సుకుమారి డేట్ ఫిక్స్!

అనిల్ రావిపూడి సినిమాలో వెంకీ ఎంట్రీ ఎప్పుడంటే?
గాసిప్స్

అనిల్ రావిపూడి సినిమాలో వెంకీ ఎంట్రీ ఎప్పుడంటే?

వైద్యుల హెచ్చరిక: నిద్రలో లాలాజలం ఆరోగ్య సమస్యల సంకేతం
ఆరోగ్యం

వైద్యుల హెచ్చరిక: నిద్రలో లాలాజలం ఆరోగ్య సమస్యల సంకేతం

హైదరాబాద్ ORR పై  కాల్పుల కలకలం
జనరల్

హైదరాబాద్ ORR పై కాల్పుల కలకలం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!