28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏనుగుల సంచారంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: పవన్‌ కల్యాణ్‌

Writer: Nithish 03:32 PM, 28 సెప్టెంబర్, 2026
ఏనుగుల సంచారంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: పవన్‌ కల్యాణ్‌

చిత్తూరు జిల్లా పడిపుట్లబైలు పరిసరాల్లో ఏనుగుల సంచారంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖల మంత్రి పవన్‌ కల్యాణ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏనుగుల గుంపును సురక్షితంగా తిరిగి అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముసలమడుగు శిబిరం నుంచి కుంకీ ఏనుగులను తీసుకువచ్చి ఆపరేషన్‌ చేపట్టాలని సూచించారు. హనుమాన్‌ బృందాలు, పోలీసులు, రెవెన్యూ, విద్యుత్‌ శాఖల సమన్వయంతో ఏనుగుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని స్పష్టం చేశారు.

గత 15 రోజులుగా 11 ఏనుగులతో కూడిన గుంపుతో పాటు, గుంపు నుంచి విడిపోయిన మరో రెండు ఏనుగులు పడిపుట్లబైలు పంచాయతీ పరిసరాల్లో సంచరిస్తున్నాయి. పుండ్లవల్లపల్లి, నడింపల్లి, కొండకిందపల్లి గ్రామాల్లో పంటలకు నష్టం జరిగినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఒక గుంపు మంగళంపేట బీట్‌ వైపు, మరో రెండు ఏనుగులు చిత్తూరు వైపు కదులుతున్నట్లు అధికారులు తెలిపారు. పాకాల, పులిచెర్ల, చంద్రగిరి మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏనుగుల కదలికలకు అనుగుణంగా గ్రామస్థులను ముందుగానే హెచ్చరించాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట!

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట!

ఏపీలో ఇంటి నుంచే ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష (డ్రైవింగ్‌ టెస్ట్‌)

ఏపీలో ఇంటి నుంచే ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష (డ్రైవింగ్‌ టెస్ట్‌)

సీఈసీ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ఆందోళన.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తీవ్ర ఆరోపణలు

సీఈసీ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ఆందోళన.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తీవ్ర ఆరోపణలు

బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన

బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన

సోహ్రాబుద్దీన్ కేసులో కీలక మలుపు.. నిర్దోషిత్వంపై సుప్రీంకోర్టు విచారణ!

సోహ్రాబుద్దీన్ కేసులో కీలక మలుపు.. నిర్దోషిత్వంపై సుప్రీంకోర్టు విచారణ!

పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు: అటవీశాఖ

పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు: అటవీశాఖ

ట్యాగ్లు
పవన్ కల్యాణ్చిత్తూరుఏనుగుల సంచారంఏనుగుల గుంపుమానవ ఏనుగు ఘర్షణలుకుంకీ ఏనుగులుఅటవీ శాఖపంట నష్టంరైతులకు పరిహారంఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిధి తివారీ మృతి.. కారణాలపై పోలీసుల దర్యాప్తు
జనరల్

ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిధి తివారీ మృతి.. కారణాలపై పోలీసుల దర్యాప్తు

కేదార్‌నాథ్‌ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. యాత్రికులకు తీవ్ర అంతరాయం
జనరల్

కేదార్‌నాథ్‌ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. యాత్రికులకు తీవ్ర అంతరాయం

ఎస్‌కే 27పై రూమర్స్‌కు వెంకట్ ప్రభు చెక్
సినిమాలు

ఎస్‌కే 27పై రూమర్స్‌కు వెంకట్ ప్రభు చెక్

ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నిరసనకు అనుమతి నిరాకరణ.. ‘జైల్‌ భరో’కు సీజేపీ సిద్ధం
జనరల్

నిరసనకు అనుమతి నిరాకరణ.. ‘జైల్‌ భరో’కు సీజేపీ సిద్ధం

ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు సిల్వర్.. హైదరాబాద్ షూటర్‌పై సీఎం ప్రశంసలు!
క్రీడలు

ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు సిల్వర్.. హైదరాబాద్ షూటర్‌పై సీఎం ప్రశంసలు!

బాహుబలి వీడియోతో ఇరాన్‌ సందేశం.. ప్రభాస్‌ క్లిప్‌ వైరల్‌
జనరల్

బాహుబలి వీడియోతో ఇరాన్‌ సందేశం.. ప్రభాస్‌ క్లిప్‌ వైరల్‌

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట!
జనరల్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట!

ఏపీలో ఇంటి నుంచే ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష (డ్రైవింగ్‌ టెస్ట్‌)
జనరల్

ఏపీలో ఇంటి నుంచే ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష (డ్రైవింగ్‌ టెస్ట్‌)

ది ప్యారడైజ్: చోటా జడల్‌ను కలిసిన జడల్.. నానితో అఖిర నందన్ స్పెషల్ పిక్ వైరల్!
సినిమాలు

ది ప్యారడైజ్: చోటా జడల్‌ను కలిసిన జడల్.. నానితో అఖిర నందన్ స్పెషల్ పిక్ వైరల్!

ఏనుగుల సంచారంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: పవన్‌ కల్యాణ్‌
జనరల్

ఏనుగుల సంచారంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: పవన్‌ కల్యాణ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!