Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

17, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

02:51 PM, 17 జూన్, 2026
ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించారు. ఈ పాఠశాలను రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ పాఠశాలలో 1,814 మంది విద్యార్థులు చేరడం ప్రజల విశేష స్పందనకు నిదర్శనమని పేర్కొన్నారు.

తెలంగాణ భవిష్యత్ అద్దాల మేడల్లో కాదు, తరగతి గదుల్లోనే ఉందని ఆయన అన్నారు. విద్యాకమిషన్ నివేదిక ప్రకారం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.

విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాం, కిట్లు అందించడంతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్కిల్స్ యూనివర్సిటీని డిసెంబర్ 9న ప్రారంభించనున్నట్లు చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐనాక్స్‌ ఈడి పేరు తో భారీ సైబర్ మోసం

ఐనాక్స్‌ ఈడి పేరు తో భారీ సైబర్ మోసం

ఫిఫా వరల్డ్ కప్‌ జర్మనీ శిబిరంలో పాము కలకలం..

ఫిఫా వరల్డ్ కప్‌ జర్మనీ శిబిరంలో పాము కలకలం..

తెలంగాణలో రైతు బీమా పథకానికి బ్రేక్..

తెలంగాణలో రైతు బీమా పథకానికి బ్రేక్..

సముద్రంలో రష్యా చర్యపై యూకే ఆగ్రహం

సముద్రంలో రష్యా చర్యపై యూకే ఆగ్రహం

ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!

ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణ పబ్లిక్ స్కూల్ఆరుట్లవిద్యా సంస్కరణయంగ్ ఇండియా కార్యక్రమాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
పరీక్ష కేంద్రాల వివరాలతో యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు విడుదల

పరీక్ష కేంద్రాల వివరాలతో యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు విడుదల

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నజ్రియా పోస్ట్ వెనుక అసలు రహస్యం ఏమిటి..?
సినిమాలు

నజ్రియా పోస్ట్ వెనుక అసలు రహస్యం ఏమిటి..?

నీట్ రీ ఎగ్జామ్ విద్యార్థుల కోసం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం
జనరల్

నీట్ రీ ఎగ్జామ్ విద్యార్థుల కోసం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం

నీట్ రీ-ఎగ్జామ్ ముందు విద్యార్థిని మృతి కలకలం
జనరల్

నీట్ రీ-ఎగ్జామ్ ముందు విద్యార్థిని మృతి కలకలం

‘నాగబంధం’లో దాగి ఉన్న రహస్యం ఏంటి..? ట్రైలర్‌తో వెలుగులోకి
సినిమాలు

‘నాగబంధం’లో దాగి ఉన్న రహస్యం ఏంటి..? ట్రైలర్‌తో వెలుగులోకి

నిరంజన్‌కు అండగా బండ్ల గణేష్...పవన్ స్ఫూర్తితో ముందుకొచ్చిన బండ్ల గణేష్
జనరల్

నిరంజన్‌కు అండగా బండ్ల గణేష్...పవన్ స్ఫూర్తితో ముందుకొచ్చిన బండ్ల గణేష్

నీట్ పోర్టల్ మోసం...19 ఏళ్ల యువకుడు అరెస్ట్
జనరల్

నీట్ పోర్టల్ మోసం...19 ఏళ్ల యువకుడు అరెస్ట్

విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు..
సినిమాలు

విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు..

ప్రిన్స్ యాదవ్ టీమిండియా తరఫున డ్రీమ్ ఇంటర్నేషనల్ డెబ్యూ
క్రీడలు

ప్రిన్స్ యాదవ్ టీమిండియా తరఫున డ్రీమ్ ఇంటర్నేషనల్ డెబ్యూ

వరంగల్ భద్రకాళి ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు
జనరల్

వరంగల్ భద్రకాళి ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు

‘సింగ్ గీతం’తో లెజెండరీ డైరెక్టర్ సంచలనం
సినిమాలు

‘సింగ్ గీతం’తో లెజెండరీ డైరెక్టర్ సంచలనం

ఫిఫా వరల్డ్ కప్‌లో ఆస్ట్రియా జోరు..
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్‌లో ఆస్ట్రియా జోరు..

నిరంజన్ కోలుకోవాలని కోరుకున్న - పవన్ కళ్యాణ్
జనరల్

నిరంజన్ కోలుకోవాలని కోరుకున్న - పవన్ కళ్యాణ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!