14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి ఆందోళన

Writer: Pooja 05:52 AM, 14 ఆగస్టు, 2026
ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి ఆందోళన

తెలంగాణలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియతో ఏకంగా 21–22 శాతం ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, పార్లమెంటు నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో నిర్వహించిన జూమ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇన్‌చార్జి మంత్రులు వెంటనే తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్లి రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఇది తన వ్యక్తిగత ఆదేశం కాదని, ఏఐసీసీ నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశమని తెలిపారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో భారీగా ఓట్లు తొలగించేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి కుట్ర చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ 73 లక్షల ఓట్ల తొలగింపు, 64 లక్షల ఓట్లను అనామలీస్‌గా గుర్తించడం చాలా తీవ్రమైన విషయమన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా పార్టీ నాయకులు, బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండి ఈ ప్రక్రియను సీరియస్‌గా పర్యవేక్షించాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జాతీయ రహదారులను 8 లేన్లుగా విస్తరించాలి - తెలంగాణ ప్రభుత్వం

జాతీయ రహదారులను 8 లేన్లుగా విస్తరించాలి - తెలంగాణ ప్రభుత్వం

కృష్ణా జలాల కేటాయింపులపై ఏపీ కీలక వాదనలు

కృష్ణా జలాల కేటాయింపులపై ఏపీ కీలక వాదనలు

అవయవదానం కొత్త జీవితానికి బాట - డాక్టర్ భూషణ్ రాజు

అవయవదానం కొత్త జీవితానికి బాట - డాక్టర్ భూషణ్ రాజు

హైదరాబాద్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బోనాల జాతరను ఘనంగా నిర్వహించాం - మంత్రి కొండా సురేఖ
ట్యాగ్లు
ఎస్‌ఐఆర్తెలంగాణ రాజకీయాలురేవంత్ రెడ్డిఓట్ల తొలగింపుకాంగ్రెస్ఎన్నికల సంఘం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బోనాల జాతరను ఘనంగా నిర్వహించాం - మంత్రి కొండా సురేఖ

సొంతింటి కలకు అండగా ఉంటాం - సీఎం రేవంత్ రెడ్డి

సొంతింటి కలకు అండగా ఉంటాం - సీఎం రేవంత్ రెడ్డి

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అగధ మూవీ రివ్యూ
రివ్యూలు

అగధ మూవీ రివ్యూ

స్కిల్స్‌తోనే యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు - రేవంత్
జనరల్

స్కిల్స్‌తోనే యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు - రేవంత్

ప్రభుత్వ నిరుపయోగ భూములు టీజీఐఐసీకి?
జనరల్

ప్రభుత్వ నిరుపయోగ భూములు టీజీఐఐసీకి?

జాతీయ రహదారులను 8 లేన్లుగా విస్తరించాలి - తెలంగాణ ప్రభుత్వం
జనరల్

జాతీయ రహదారులను 8 లేన్లుగా విస్తరించాలి - తెలంగాణ ప్రభుత్వం

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి ఆందోళన
జనరల్

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి ఆందోళన

డీలిమిటేషన్ బిల్లుపై టీవీకేకు డీఎంకే మద్దతు
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లుపై టీవీకేకు డీఎంకే మద్దతు

కృష్ణా జలాల కేటాయింపులపై ఏపీ కీలక వాదనలు
జనరల్

కృష్ణా జలాల కేటాయింపులపై ఏపీ కీలక వాదనలు

అవయవదానం కొత్త జీవితానికి బాట - డాక్టర్ భూషణ్ రాజు
జనరల్

అవయవదానం కొత్త జీవితానికి బాట - డాక్టర్ భూషణ్ రాజు

‘హుషార్ పిట్టలు’కు అదిరిపోయే రెస్పాన్స్ - వాసవి గణేషన్
సినిమాలు

‘హుషార్ పిట్టలు’కు అదిరిపోయే రెస్పాన్స్ - వాసవి గణేషన్

‘గాంధారి’ కోసం తాప్సీ మేకోవర్
సినిమాలు

‘గాంధారి’ కోసం తాప్సీ మేకోవర్

విజయ్‌తో రష్మిక క్యూట్ పోస్ట్
సినిమాలు

విజయ్‌తో రష్మిక క్యూట్ పోస్ట్

హైదరాబాద్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

హైదరాబాద్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క