Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

గచ్చిబౌలిలో RM1 కోడర్స్ హబ్ భారీ మోసం..

01:22 PM, 28 జూన్, 2026
గచ్చిబౌలిలో RM1 కోడర్స్ హబ్ భారీ మోసం..

గచ్చిబౌలిలోని RM1 కోడర్స్ హబ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థపై భారీ మోసం ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బ్యాక్‌డోర్ ఉద్యోగాల పేరుతో సుమారు 250 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.2 లక్షలు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. 2025 సెప్టెంబర్‌లో వాసవి స్కై సిటీలో ప్రారంభమైన ఈ స్టార్టప్, ఉద్యోగం కల్పిస్తామని నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు సమాచారం.

రాము, జయంత్ ఆధ్వర్యంలోని యాజమాన్యం ప్రాజెక్టులు వస్తున్నాయని, జీతాలు త్వరలో ఇస్తామని ఉద్యోగులను నమ్మించినప్పటికీ 2026 జనవరి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత అకస్మాత్తుగా కార్యాలయాన్ని మూసివేసి పరారైనట్లు తెలుస్తోంది. బాధితులు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు కాగా, నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మోదీకి మేం పెద్ద ఫ్యాన్స్ – అమెరికా విదేశాంగ మంత్రి  రుబియో

మోదీకి మేం పెద్ద ఫ్యాన్స్ – అమెరికా విదేశాంగ మంత్రి రుబియో

కైట్ కాలేజీ హోర్డింగ్‌తో విజయ్ పర్యటనపై కొత్త చర్చ

కైట్ కాలేజీ హోర్డింగ్‌తో విజయ్ పర్యటనపై కొత్త చర్చ

హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ షాక్.. ప్రముఖ రెస్టారెంట్లలో లోపాలు వెలుగులోకి

హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ షాక్.. ప్రముఖ రెస్టారెంట్లలో లోపాలు వెలుగులోకి

కర్నూలులో కొనసాగుతున్న వజ్రాల వేట..

కర్నూలులో కొనసాగుతున్న వజ్రాల వేట..

యూరప్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు..
ట్యాగ్లు
ఉద్యోగ మోసంగచ్చిబౌలి స్కామ్RM1 కోడర్స్ హబ్సాఫ్ట్‌వేర్ కంపెనీ మోసంహైదరాబాద్ వార్తలుఉద్యోగ వంచన
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

యూరప్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు..

నానాజీ వ్యాఖ్యలపై పోలీసులకు వైసీపీ ఫిర్యాదు

నానాజీ వ్యాఖ్యలపై పోలీసులకు వైసీపీ ఫిర్యాదు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టెలికాం రంగంలో కీలక సంస్కరణలు.. కొత్త అనుమతి విధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
బిజినెస్

టెలికాం రంగంలో కీలక సంస్కరణలు.. కొత్త అనుమతి విధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

మోదీకి మేం పెద్ద ఫ్యాన్స్ – అమెరికా విదేశాంగ మంత్రి  రుబియో
జనరల్

మోదీకి మేం పెద్ద ఫ్యాన్స్ – అమెరికా విదేశాంగ మంత్రి రుబియో

తమిళనాడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మణిక్కం ఠాగూర్
రాజకీయాలు

తమిళనాడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మణిక్కం ఠాగూర్

డీఆర్ కాంగో అద్భుతం.. ప్రపంచకప్‌లో కొత్త చరిత్ర
క్రీడలు

డీఆర్ కాంగో అద్భుతం.. ప్రపంచకప్‌లో కొత్త చరిత్ర

సీఎం దేవంద్ర ఫడ్నవీస్ తో ఉద్దవ్ థాకరే ఫ్లైట్ జర్నీ
రాజకీయాలు

సీఎం దేవంద్ర ఫడ్నవీస్ తో ఉద్దవ్ థాకరే ఫ్లైట్ జర్నీ

గచ్చిబౌలిలో RM1 కోడర్స్ హబ్ భారీ మోసం..
జనరల్

గచ్చిబౌలిలో RM1 కోడర్స్ హబ్ భారీ మోసం..

కైట్ కాలేజీ హోర్డింగ్‌తో విజయ్ పర్యటనపై కొత్త చర్చ
జనరల్

కైట్ కాలేజీ హోర్డింగ్‌తో విజయ్ పర్యటనపై కొత్త చర్చ

అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి నిజమేనన్న సీనియర్ యాక్టర్
సినిమాలు

అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి నిజమేనన్న సీనియర్ యాక్టర్

సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ
రాజకీయాలు

సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ

ప్రధాని మోడీ పై సోనియాగాంధీ ఫైర్
రాజకీయాలు

ప్రధాని మోడీ పై సోనియాగాంధీ ఫైర్

వైభవ్ సూర్యవంశీకి MRF భారీ ఆఫర్..
క్రీడలు

వైభవ్ సూర్యవంశీకి MRF భారీ ఆఫర్..

హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ షాక్.. ప్రముఖ రెస్టారెంట్లలో లోపాలు వెలుగులోకి
జనరల్

హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ షాక్.. ప్రముఖ రెస్టారెంట్లలో లోపాలు వెలుగులోకి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!