28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమం.. మేయర్‌ కీలక వ్యాఖ్యలు

Writer: Nithish 10:50 AM, 28 ఆగస్టు, 2026
న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమం.. మేయర్‌ కీలక వ్యాఖ్యలు

న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ పాల్గొనే కార్యక్రమంపై వివాదం కొనసాగుతోంది. ఆగస్టు 29న మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో నిర్వహించనున్న ‘యూనివర్సల్‌ వన్‌నెస్‌ సెలబ్రేషన్‌’ కార్యక్రమానికి మమ్దానీ వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే ఇది ప్రైవేట్‌ కార్యక్రమం కావడంతో దాన్ని రద్దు చేసే అధికారం నగర పాలక సంస్థకు ఉందో లేదో తనకు తెలియదని న్యూయార్క్‌ మేయర్‌ జోహ్రాన్‌ మమ్దానీ తెలిపారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో మోహన్‌ భగవత్‌ అమెరికా పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. భారతీయ అమెరికన్‌ సమాజాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్న ఈ కార్యక్రమాన్ని అమెరికన్‌ హిందూస్‌ ఫర్‌ ఎంగేజ్‌మెంట్‌ అండ్‌ డైలాగ్‌ (ఏహెచ్‌ఈఏడీ) నిర్వహిస్తోంది. మమ్దానీ అభ్యంతరాల నేపథ్యంలో ఈ కార్యక్రమంపై చర్చ మరింత వేడెక్కింది. మరోవైపు, కార్యక్రమం ఉద్దేశం సంభాషణ, పరస్పర గౌరవం, ఐక్యతకు సంబంధించినదని నిర్వాహకులు చెబుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోదరీమణులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు - పవన్‌ కల్యాణ్‌

సోదరీమణులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు - పవన్‌ కల్యాణ్‌

సోదరీమణులకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

సోదరీమణులకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

దేశంలో 6.60 లక్షలకు పైగా ఆలయాలు.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

దేశంలో 6.60 లక్షలకు పైగా ఆలయాలు.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

ఏపీలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ.. 43 లక్షల మంది ఓటర్లకు నోటీసులు

ఏపీలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ.. 43 లక్షల మంది ఓటర్లకు నోటీసులు

ఎలక్ట్రిక్‌ వాహనాలపై కేంద్రం ఫోకస్‌.. గడ్కరీ కీలక ప్రకటన

ఎలక్ట్రిక్‌ వాహనాలపై కేంద్రం ఫోకస్‌.. గడ్కరీ కీలక ప్రకటన

యుద్ధ ట్యాంకులకు ఎంతో ప్రాముఖ్యం ఉంది –కేంద్ర  మంత్రి రాజ్‌నాథ్ సింగ్

యుద్ధ ట్యాంకులకు ఎంతో ప్రాముఖ్యం ఉంది –కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ట్యాగ్లు
న్యూయార్క్మోహన్ భగవత్ఆర్ఎస్ఎస్జోహ్రాన్ మమ్దానీమాడిసన్ స్క్వేర్ గార్డెన్అమెరికాభారతీయులున్యూయార్క్ మేయర్ఆర్ఎస్ఎస్ కార్యక్రమంఅంతర్జాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడు ప్రజ్ఞానంద
క్రీడలు

గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడు ప్రజ్ఞానంద

సోదరీమణులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు - పవన్‌ కల్యాణ్‌
జనరల్

సోదరీమణులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు - పవన్‌ కల్యాణ్‌

సోదరీమణులకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌
జనరల్

సోదరీమణులకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

దేశంలో 6.60 లక్షలకు పైగా ఆలయాలు.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
జనరల్

దేశంలో 6.60 లక్షలకు పైగా ఆలయాలు.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

ఏపీలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ.. 43 లక్షల మంది ఓటర్లకు నోటీసులు
జనరల్

ఏపీలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ.. 43 లక్షల మంది ఓటర్లకు నోటీసులు

న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమం.. మేయర్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమం.. మేయర్‌ కీలక వ్యాఖ్యలు

టాక్సిక్‌కు భారీ షాక్‌?
సినిమాలు

టాక్సిక్‌కు భారీ షాక్‌?

మెగాస్టార్ నుంచి డబుల్ ట్రీట్?
సినిమాలు

మెగాస్టార్ నుంచి డబుల్ ట్రీట్?

చేతులు కలుపుతున్న శంకర్ మురుగదాస్?
గాసిప్స్

చేతులు కలుపుతున్న శంకర్ మురుగదాస్?

డ్రాగన్‌ పైనే రుక్మిణి ఆశలు?
సినిమాలు

డ్రాగన్‌ పైనే రుక్మిణి ఆశలు?

ఇరుముడి అరుదైన రికార్డు?
సినిమాలు

ఇరుముడి అరుదైన రికార్డు?

విశ్వంభర విడుదలకు మళ్లీ బ్రేక్?
సినిమాలు

విశ్వంభర విడుదలకు మళ్లీ బ్రేక్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!