27, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీ..

Writer: Chandrika 10:03 PM, 27 నవంబర్, 2026
కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీ..

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి సమీపంలో ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గోదావరిఖని నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. తన ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి కూడా గాయాలయ్యాయి.

ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ కాలు విరగ్గా, ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం..

పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం..

బతికుండగానే అంత్యక్రియలకు ఏర్పాట్లు..

బతికుండగానే అంత్యక్రియలకు ఏర్పాట్లు..

ఎర్రచందనం స్మగ్లర్లకు పవన్ కళ్యాణ్ వార్నింగ్..

ఎర్రచందనం స్మగ్లర్లకు పవన్ కళ్యాణ్ వార్నింగ్..

హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో ఘనత..

హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో ఘనత..

HMDA భూముల వేలానికి స్పందన కరువు..

HMDA భూముల వేలానికి స్పందన కరువు..

విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ..

విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ..

ట్యాగ్లు
కరీంనగర్ ప్రమాదంఆర్టీసీ బస్సు ప్రమాదంరేణికుంట బ్రిడ్జితిమ్మాపూర్ట్రాక్టర్ ప్రమాదంతెలంగాణ వార్తలురోడ్డు ప్రమాదంగోదావరిఖనిహైదరాబాద్ప్రయాణికులకు గాయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం..
జనరల్

పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం..

కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీ..
జనరల్

కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీ..

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారు: మంత్రి నిమ్మల రామానాయుడు
రాజకీయాలు

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారు: మంత్రి నిమ్మల రామానాయుడు

మహిళా రిజర్వేషన్లకు చంద్రబాబు మద్దతు..
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్లకు చంద్రబాబు మద్దతు..

బతికుండగానే అంత్యక్రియలకు ఏర్పాట్లు..
జనరల్

బతికుండగానే అంత్యక్రియలకు ఏర్పాట్లు..

ఎర్రచందనం స్మగ్లర్లకు పవన్ కళ్యాణ్ వార్నింగ్..
జనరల్

ఎర్రచందనం స్మగ్లర్లకు పవన్ కళ్యాణ్ వార్నింగ్..

హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో ఘనత..
జనరల్

హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో ఘనత..

HMDA భూముల వేలానికి స్పందన కరువు..
జనరల్

HMDA భూముల వేలానికి స్పందన కరువు..

విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ..
జనరల్

విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ..

జపనీస్ అనిమే ‘మాన్స్టర్’ ఆధారంగా రజినీకాంత్ ‘ధర్మన్’?
గాసిప్స్

జపనీస్ అనిమే ‘మాన్స్టర్’ ఆధారంగా రజినీకాంత్ ‘ధర్మన్’?

టాటా ట్రస్టులకు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ..
జనరల్

టాటా ట్రస్టులకు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ..

తమిళనాడు రాజకీయాల్లో కలకలం..
రాజకీయాలు

తమిళనాడు రాజకీయాల్లో కలకలం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!