17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు

Writer: Pooja 09:49 AM, 17 ఆగస్టు, 2026
తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు

మలయాళ నూతన సంవత్సరం, పవిత్ర చింగం మాస పూజల సందర్భంగా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు ఆదివారం సాయంత్రం 5 గంటలకు తెరుచుకోనున్నాయి. ఆలయ తంత్రి కందరారు బ్రహ్మదత్తన్ సమక్షంలో ప్రధాన పూజారి గర్భగుడి తలుపులు తెరిచి ప్రత్యేక పూజలను ప్రారంభిస్తారు. ఆగస్టు 17న ఉదయం 5 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు.

చింగం మాస పూజలు ఆగస్టు 21న రాత్రి 10 గంటలకు ముగియడంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తారు. అనంతరం ఓనం పండుగ ఉత్సవాల సందర్భంగా ఆగస్టు 24న ఆలయాన్ని తిరిగి తెరవనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు, కేరళ ఆర్టీసీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది...ప్రచారం కాంగ్రెస్‌ది - హరీశ్‌ రావు

ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది...ప్రచారం కాంగ్రెస్‌ది - హరీశ్‌ రావు

బిహార్‌లో విషాదం.. అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట..

బిహార్‌లో విషాదం.. అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట..

డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ అధికారి!

డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ అధికారి!

తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు..

తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు..

మిత్తల్‌ ఉక్కు కర్మాగారంపై రష్యా క్షిపణి దాడి

మిత్తల్‌ ఉక్కు కర్మాగారంపై రష్యా క్షిపణి దాడి

వైజాగ్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది భావోద్వేగం

వైజాగ్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది భావోద్వేగం

ట్యాగ్లు
శబరిమలఅయ్యప్ప స్వామిచింగం మాసంఓణం పండుగఆలయ దర్శనంభక్తులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘మహేంద్రగిరి వారాహి’లో ‘బ్రహ్మ’గా బ్రహ్మానందం
సినిమాలు

‘మహేంద్రగిరి వారాహి’లో ‘బ్రహ్మ’గా బ్రహ్మానందం

ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ ఛాన్స్?
బిజినెస్

ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ ఛాన్స్?

‘ఇరుముడి’ మంచి ఎమోషనల్ రైడ్ - రవితేజ
సినిమాలు

‘ఇరుముడి’ మంచి ఎమోషనల్ రైడ్ - రవితేజ

ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది...ప్రచారం కాంగ్రెస్‌ది - హరీశ్‌ రావు
జనరల్

ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది...ప్రచారం కాంగ్రెస్‌ది - హరీశ్‌ రావు

అల్లు అరవింద్‌ కామెంట్స్‌పై యశ్‌ రియాక్షన్..
సినిమాలు

అల్లు అరవింద్‌ కామెంట్స్‌పై యశ్‌ రియాక్షన్..

వెనెజువెలాలో మళ్లీ చమురు ఉత్పత్తికి ఓఎన్‌జీసీకి గ్రీన్‌సిగ్నల్
బిజినెస్

వెనెజువెలాలో మళ్లీ చమురు ఉత్పత్తికి ఓఎన్‌జీసీకి గ్రీన్‌సిగ్నల్

బిహార్‌లో విషాదం.. అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట..
జనరల్

బిహార్‌లో విషాదం.. అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట..

కేసీఆర్ పాలనకు మీ పిల్లలే రిపోర్టు కార్డు ఇస్తున్నారు - బండి సంజయ్
రాజకీయాలు

కేసీఆర్ పాలనకు మీ పిల్లలే రిపోర్టు కార్డు ఇస్తున్నారు - బండి సంజయ్

ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ గుడ్ న్యూస్...
రాజకీయాలు

ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ గుడ్ న్యూస్...

డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ అధికారి!
జనరల్

డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ అధికారి!

తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు
జనరల్

తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు

హీరోయిన్ అనన్య రాజ్ ఆకస్మిక మృతి
సినిమాలు

హీరోయిన్ అనన్య రాజ్ ఆకస్మిక మృతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!